Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇటువంటి పురుషులు భర్తగా లభించడం ఒక వరం
మీ డార్లింగ్ మనసు గెలుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్నారా ? ఏం చేసినా.. ఎలా మసలుకున్నా.. మీ పార్ట్ నర్ హ్యాపీగా ఫీలవడం లేదా ? మీరు మీ లవ్ ఎక్స్ ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా ? అయితే మీ లైఫ్ పార్ట్ నర్ తో స్పెండ్ చేసే టైం..

హ్యాపీగా, జాలీగా, చిరకాలం గుర్తుండిపోయేలా చేయాలంటే.. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ భార్య లేదా ప్రియురాలితో గడిపే సమయంలో కొన్ని విషయాల్లో కొన్ని సూచనలు ఫాలో అయితే.. మీ రిలేషన్ షిప్.. లవ్లీగా ఉంటుంది. మీ పార్ట్ నర్ తో మిమ్మల్ని గుడ్ లవర్ అనిపించుకోవాలంటే.. ఈ రూల్స్ ఫాలో అయిపోండి.

మిమ్మల్ని ఇంటిదాక జాగ్రత్తగా ఇంటి దగ్గర నిలబెట్టేవాడు:
ఇలాంటి మగవారు ఎప్పుడైనా సరే మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలెపెడతారు. అతను మీ క్షేమాన్ని, భద్రతనీ ఆకాంక్షించి ఇలా చేస్తుండచ్చు లేదా మీతో కాసేపు సమయం గడపడానికి కూడా ఇలా చేస్తుండవచ్చు.

స్త్రీల నాన్ స్టాప్ మాటలని జాగ్రత్తగా వినేవాడు:
ఆడవాళ్ళకి అలా మాట్లాడుతూ ఉండటమే ఇష్టం. వారి మాటల్లో గాసిప్స్, నాటకీయ సంభాషణలూ అలా దొర్లుతూనే ఉంటాయి.తాము మాట్లాడేటప్పుడు తమ భాగస్వామి జాగ్రత్తగా వినాలని కూడా వారు ఆశిస్తారు.వారి మాటలని వినాలే గానీ ఆ మాటలని బట్టి వారిని అంచనా వేసేవాళ్ళంటే స్త్రీలకి నచ్చదు.

ప్రతీరోజూ మిమ్మల్ని ఫోనులో పలకరించేవాడు:
రోజంతా మీరు అతనితో గడిపినా సరే మీరు ఇంట్లోకి అడుగుపెట్టగానే మీకు కాల్ చేసి మాట్లాడేవాళ్ళుంటే ఎంత బాగుంటుంది??

కమిట్‌మెంట్ అంటే భయపడని వాళ్ళు:
చాలా మంది మగవారు తమ కి తగ్గ అమ్మాయి దొరకగానే ఒక బంధానికి కమిట్ అవ్వడానికి మానసికంగా తయారయ్యే ఉంటారు. అంత వరకూ మాత్రమే వారికి కమిట్‌మెంట్ అంటే కొద్దిగా సందేహం.

స్త్రీ శక్తిని గౌరవించేవాడు:
స్త్రీ సాధికారికతని గౌరవించే మగవారికి స్త్రీలంటే ఎనలేని గౌరవం.ఇలాంటి వారిని ఎంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కనురెప్ప వేసిననంత సమయం కూడా తీసుకోవద్దు.

నమ్మకస్తుడు:
అత్యంత నమ్మకస్తులు సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ అలాంటివాడు భర్తగా లభిస్తే అదొక పెద్ద వరం. ఎందుకంటే మీ కష్ట సుఖాల్లో ఇలాంటివారెప్పుడూ మీకు తోడుగా ఉంటారు.

మీ మీద మీకు నమ్మకం కలిగించేవాడు:
ఇలాంటి వ్యక్తులు మీ మీద మీకు నమ్మకం కలిగించి తద్వారా అధ్భుతాలు సృష్టించగలరు.మీ మీద మీకు నమ్మకం కలగడానికి వీరు చాలా సహాయపడతారు. అటువంటి వ్యక్తిని కనుక మీరు వదుకుకుంటే మీరు జీవితంలో గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లే.



Click it and Unblock the Notifications
