For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పనులు చేస్తే ఆలుమగలు బెడ్రూంలో పిచ్చెక్కిపోతారు

శృంగారం అంటే కేవలం కలయిక మాత్రమే కాదు.. అంతకు మించి. స్పర్శ ద్వారా ప్రేమ, అభిరుచి మరియు సంరక్షణ యొక్క భావాలను వ్యక్తీకరించే అనుభవం.

|

వివాహ బంధం, ప్రేమ బంధం సాఫీగా సాగాలంటే ఆరోగ్యకరమైన శృంగారం అవసరం. శృంగారం అనేది గొప్ప కళ. అది అంత త్వరగా అబ్బేది కాదు. కొందరు మాత్రం అందులో రాటు దేలుతారు. శృంగారాన్ని ఇద్దరూ సమపాళ్లలో అనుభూతి చెందినప్పుడే దానిని ఆరోగ్యకరమైన శృంగారం అంటారు.

శృంగారం అంటే..

శృంగారం అంటే..

శృంగారం అంటే కేవలం కలయిక మాత్రమే కాదు.. అంతకు మించి. స్పర్శ ద్వారా ప్రేమ, అభిరుచి మరియు సంరక్షణ యొక్క భావాలను వ్యక్తీకరించే అనుభవం. మంచి శృంగారం అనేది ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరచాలి. శృంగారం అనగానే చాలా మంది దానిని కేవలం శరీరానికి సంబంధించినదే అనుకుంటారు. కానీ మానసికంగానూ దానిని ఎంజాయ్ చేయాలి. సెక్స్ అంటే రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనసులు కూడా పెనవేసుకున్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని సెక్స్‌ను మరింత శృంగారభరితంగా మార్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని సెక్స్‌ను మరింత శృంగారభరితంగా మార్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

1. మీ భాగస్వామికి ఎలా చేస్తే బాగుంటుందో తెలుసుకోండి

శృంగారం అనేది వ్యక్తులను బట్టి మారుతుంటుంది. మీరు శృంగారభరితంగా భావించేది మీ భాగస్వామి అనుకునే దానికి భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మీ భాగస్వామికి ఏది ఇష్టమో వారినే అడిగి తెలుసుకోండి. ఎలా ప్రారంభిస్తే ఇష్టపడతారు.. ఎలాంటి చర్యలను కోరుకుంటారో అడగండి. ఇది వారిలో నెర్వస్ ను పోగొడుతుంది. మీరు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వారికి అర్థం అవుతుంది.

2. మీ భాగస్వామి గురించి తెలుసుకోండి

2. మీ భాగస్వామి గురించి తెలుసుకోండి

నిజమైన శృంగారం బెడ్రూం బయటే ప్రారంభం అవుతుంది. రొమాన్స్ రూపంలో అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మొదట భాగస్వామితో ఆ కనెక్షన్ ను పెంచుకోవాలి. తర్వాత మెల్లిగా వారి ఆశలు, కలలు, వ్యక్తిగత సవాళ్లు, భయాలు మరియు కోరికలు తెలుసుకోవాలి. వారిని అన్ని రకాలుగా పూర్తి అంగీకరించినప్పుడు బెడ్ పైనా వారిని ఆస్వాదించగలుగుతారు.

3. రొమాంటిక్ మూడ్ తీసుకురావాలి

3. రొమాంటిక్ మూడ్ తీసుకురావాలి

భాగస్వామిలో కోరికలు రగిలించడానికి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మంచి మూడ్ వచ్చేలా డెకరేట్ చేయాలి. రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లేలాంటి సువాసన వెదజల్లాలి. సెక్సీ సంగీతం వినిపించాలి. మంచి లైటింగ్ ఏర్పాటు చేస్తే మూడ్ క్రమంగా మారుతుంది. గదిని శుభ్రంగా ఉంచాలి. ఇవి భాగస్వామిలో మూడ్ ను తీసుకువస్తాయి.

4. ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోండి.

4. ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోండి.

భాగస్వామితో కళ్లల్లోకి చూస్తూ ఆ చర్యలు చేస్తుండాలి. మన శరీరం స్పర్శతో మాట్లాడుతుంటే.. కళ్లు కళ్లతో మాట్లాడుకోవాలి. కళ్లల్లోకి చూస్తూ ఆ అనుభూతిని ఫీల్ అవుతూ శృంగారం చేసుకుంటే దానిలోని మాధుర్యం తెలుస్తుంది. కళ్ల ద్వారా వారి మనసు చదవండి.

5. నోటిపై కాకుండా ఇతర తోట్ల ముద్దులు ఇవ్వండి

5. నోటిపై కాకుండా ఇతర తోట్ల ముద్దులు ఇవ్వండి

వారి శరీరం అంతటా మృదువుగా ముద్దులు పెట్టండి. కోరికలు రగిల్చే ప్రాంతాల్లో మెల్లగా పెదవులతో తాకండి. చేతి వెనక, నుదిటిపై, మెడ వెనక, లోపలి తొడపై ముద్దు పెట్టుకోండి. అది వారిలోని వేడిని రగిలిస్తుంది.

6. చేతులు పట్టుకోండి.

6. చేతులు పట్టుకోండి.

కొన్నిసార్లు సెక్స్ సమయంలో మీ భాగస్వామి చేతులను పట్టుకోవడం అనే సాధారణ చర్య కూడా అనుభవాన్ని మరింత శృంగారభరితంగా మారుస్తుంది. మీరు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ, ఒకరిని ఒకరు తినేస్తున్నప్పుడు వేళ్లతో సున్నితంగా తాకండి.

7. లోటస్ పొజిషన్ నిజంగా కిక్కెక్కిస్తుంది

7. లోటస్ పొజిషన్ నిజంగా కిక్కెక్కిస్తుంది

ఒక భాగస్వామి నేలపై లేదా మంచం మీద నిటారుగా కూర్చుని, మరొకరు వారి ఒడిలో కూర్చుని, వారి కాళ్ళను చుట్టేస్తారు. దీనిని లోటస్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో ఒకరిని మరొకరు గట్టిగా వాటేసుకోవచ్చు. కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూ భాగస్వామిని మూడ్ లోకి లాగొచ్చు.

8. రొమాంటిక్ గా ఉండండి

8. రొమాంటిక్ గా ఉండండి

ప్రతి సందర్భాన్ని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావాలి. ఇది భాగస్వామిని మరింత ఉత్తేజపరుస్తుంది. రొమాంటిక్ మూడ్ లోకి తీసుకువచ్చి వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి. ఒకవేళ మీ భాగస్వామి సిగ్గుగా ఉన్నా, నెర్వస్ గా ఫీల్ అవుతున్నా.. రొమాంటిక్ మూడ్ వారిని శృంగారానికి ప్రేరేపిస్తుంది. వారికి తెలియకుండా వారిని తాకడం, ఎవరూ చూడనప్పుడు ముద్దు పెట్టుకోవడం, హాట్ స్పాట్ లో తాకి వారిలో కామోద్రేకం తీసుకురావాలి. అప్పుడప్పుడు వారికి ప్రేమ లేఖలు, శృంగార సైగలు కూడా మంచి మూడ్ ను తీసుకువస్తాయి.

9. తరచూ కౌగిలించుకోండి

9. తరచూ కౌగిలించుకోండి

కౌగిలించుకోవడం మంచి లైంగిక జీవితంతో బలమైన సంబంధాన్ని కలిగిస్తుంది. భాగస్వామి వేరే పనుల్లో నిమగ్నమైన ఉన్నప్పుడు వారికి తెలియకుండా వెళ్లి కౌగిలించుకోవాలి. తరచూ వారిని హత్తుకోండి. వెనక నుండి కౌగిలింపుచుకుని మెడ వెనక ఓ ముద్దు పెట్టి చూడండి. వారిలో ఆ వేడి సెగలు రగులుతాయి.

10. కలయిక తర్వాత శృంగారం

10. కలయిక తర్వాత శృంగారం

కలయిక తర్వాత కూడా శృంగారాన్ని కొనసాగించాలి. కలయిక తర్యాత అటు వైపు పడుకోవడం లాంటి పనులు అస్సలే చేయవద్దు. అలా చేస్తే శృంగారంలో ఓ ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే కలయిక ఎంత ముఖ్యమో కలయిక తర్వాత ఆఫ్టర్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఇది తరువాతి శృంగార కలయికను మరింత ఎంజాయ్ చేసేందుకు సాయపడుతుంది.

11. మీకు ఏమి అనిపిస్తుందో చెప్పండి

11. మీకు ఏమి అనిపిస్తుందో చెప్పండి

మీరు లైంగిక క్షణం మరింత శృంగారభరితంగా ఉండాలని కోరుకుంటే, కొన్నిసార్లు మీ మనసులో ఏముందో చెప్పడం చాలా సులభం. అద్భుతమైన శృంగారం తర్వాత మీరేం అనుకుంటున్నారో వారితో పంచుకోండి.

bedroom tips for married couple to get high in telugu

సెక్స్ సమయంలో మీ భాగస్వామికి మీ భావాలను కమ్యూనికేట్ చేయడానికి మీరు ఎన్ని మార్గాలను కనుగొనగలిగితే, మీ లైంగిక అనుభవాలు అంత శృంగారభరితంగా ఉంటాయి.

English summary

bedroom tips for married couple to get high in telugu

read on to know bedroom tips for married couple to get high in telugu
Story first published:Friday, July 29, 2022, 13:38 [IST]
Desktop Bottom Promotion