Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
భార్యాభర్తల బంధాన్ని చిక్కుల్లో పడేసే వివాదాస్పద విషయాలు..!
భార్యాభర్తల మధ్య బంధాన్ని చిక్కుల్లో పడేసే వివాదాస్పద విషయాలు ఏంటి ? ఎలాంటి మాటలు, టాపిక్స్ రిలేషన్ పై దుష్ర్పభావం చూపుతాయో తెలుసుకుందాం..
రిలేషన్ స్టార్ట్ చేయడానికి ముందు కొంతమంది.. ముఖ్యమైన విషయాలను మాట్లాడరు. కానీ కొంతమంది చాలా చెండాలమైన విషయాలను కూడా.. ప్రస్తావిస్తారు.

రెండు విషయాలూ.. పెద్దగా పనిచేయకపోవచ్చు. మరైతే ఏం పనిచేస్తుంది ? అది మీ భాగస్వామి, మీకు సంబంధించినది. మీరు ఒకరికొకరు ఎలా కలిసిపోతారు, ఎంత కంఫర్ట్ గా ఉంటారు అనేదాన్ని బట్టి.. మాటలు, విషయాలు ఆధారపడి ఉంటాయి.
భార్యాభర్తల మధ్య బంధాన్ని చిక్కుల్లో పడేసే వివాదాస్పద విషయాలు ఏంటి ? ఎలాంటి మాటలు, టాపిక్స్ రిలేషన్ పై దుష్ర్పభావం చూపుతాయో తెలుసుకుందాం..

నిజాయితీగా ఉండటం కష్టం
ఒకవేళ మీరు నిజమైన ప్రేమలో ఉంటే.. ఇది వర్తించదు. కొంతమంది కేవలం శారీరక బంధానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటివాళ్లు ఎమోషనల్ గా కూడా క్లోజ్ గా ఉండలేరు. కాబట్టి.. మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో ముందుగానే మీ భాగస్వామితో మాట్లాడాలి.

వాదనలు
చర్చలు, డిబేట్స్ రిలేషన్ లో కామన్. కానీ ప్రతి చర్చా వాదనగా మారుతోంది అంటే.. అది రిలేషన్ లో వివాదాస్పదమే.

పాస్ వర్డ్స్ షేర్ చేసుకోవాలనుకోవడం
కొంతమంది ప్రతీది పాస్ వర్డ్స్ చేర్చుకుంటారు. కొంతమంది ఎలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకోరు. వాళ్లు రిలేషన్ లో ఎంత ఓపెన్ గా ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పార్ట్ నర్ పాస్ వర్డ్స్ షేర్ చేయడానికి ఇష్టపడకపోతే.. మీరు డిమాండ్ చేయకూడదు.

పాస్ట్ రిలేషన్స్
కొంతమంది తమకున్న పాత రిలేషన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడతారు. కానీ కొంతమంది మాత్రం అలాంటి విషయాలు మాట్లాడటానికి బ్యాడ్ గా ఫీలవుతారు. కాబట్టి ఇలాంటి విషయాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం మంచిది.

ఫ్యామిలీ
కొన్ని కుటుంబ వ్యవహారాలు పర్సనల్ లైఫ్ పై దుష్ర్పభావం చూపుతాయి. ఆ వ్యక్తి పబ్లిక్ ఇమేజ్ ని దెబ్బతీస్తాయి. ఒకవేళ మీ పార్ట్ నర్ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే.. అలాంటి విషయాల గురించి వాళ్లను అడగకపోవడం మంచిది.



Click it and Unblock the Notifications
