అబ్బాయిలు తమ చేష్టలతో, అమ్మాయిలను చిరాకు పెడతారు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కొంతమంది అబ్బాయిలు కొన్ని పనులను, మిమ్మల్ని బాధించే విధంగా చేస్తారు. సాధారణంగా ప్రియుడు తన ప్రేయసితో ఆనందము కలిసి ఉండటానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో తెలియకుండా ప్రేయసి చికాకు కి కారణమౌతాయి.

ఒక అమ్మాయి తనకి అసంతృప్తి (డల్) గా ఉందని బయటకు చెప్పిన సరే, ఆమె మూడ్ ని మార్చేందుకు ప్రియుడు త్వరగా చొరవచూపరు.

మీ బాయ్ ప్రెండ్ కు మూడ్ రావాలంటే , నాటీగా మెసేజ్ చేయండి...

మీరు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే, మీరు ఆమెని బాధించే విషయాల గూర్చి తప్పక తెలుసుకోవాలి.

ఉదయం 11:00 గంటల వరకు నిద్రపోవడం :

ఉదయం 11:00 గంటల వరకు నిద్రపోవడం :

ఆదివారం షాపింగ్ కోసం వస్తానని చెప్పిన వ్యక్తి, అలా చెయ్యరు. మీరు ఫోన్ చేసినప్పుడు, ఆ వ్యక్తి ఇంకా మంచం మీదే ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఆ ప్రేయసికి

చాలా చిరాకుగా ఉంటుంది. (అందరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఇలానే చేస్తారు)..

మీరు అతనికి ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను మాత్రం రొమాంటిక్ గా ఉంటాడు:

మీరు అతనికి ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను మాత్రం రొమాంటిక్ గా ఉంటాడు:

అలాంటి టైమ్ లో అతను మీ సీరియస్నెస్ ని చంప్పేస్తాడు, అవునా?

మీరేదో చాలా ముఖ్యమైన విషయం గూర్చి చప్పాలనుకున్నప్పుడు అతను మీతో రొమాంటిక్ గా ఉండి మిమ్మల్ని కిస్ చెయ్యడానికి ట్రై చేస్తాడు.

మీ స్నేహితుడితో మీరు చనువుగా ఉన్నప్పుడు చాలా ఇన్సెక్యూర్ గా ఫీలవుతారు:

మీ స్నేహితుడితో మీరు చనువుగా ఉన్నప్పుడు చాలా ఇన్సెక్యూర్ గా ఫీలవుతారు:

మీ ప్రియుడు తన స్నేహితురాలితో హ్యాపీగా కలిసి ఉంటాడు. కానీ మీరు మీ స్నేహితుడితో అలా ఉంటే - మీ మీద కోపంగా, మౌనంగా ఉంటూ ఒక గంట వరకూ మీతో మాట్లాడారు. ఇది మీకు చికాకుని కలిగిస్తుంది.

అప్పటి వరకూ అతన్ని బాయ్ ఫ్రెండ్ గా భావించకండి..!?

మీ డ్రస్సింగ్ గూర్చి చాలా ఎక్కువగా మాట్లాడటం:

మీ డ్రస్సింగ్ గూర్చి చాలా ఎక్కువగా మాట్లాడటం:

సాయంత్రం పార్టీలో - మీకు స్కర్ట్ వేసుకొవాలని కోరిక లేకపోయినా, దాని గురించి మీతో చాలా ఎక్కువగా మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు మీకు చికాకుని కలిగిస్తుంది.

మీరు ప్రశాంతత కోరుకున్నప్పుడు కాల్స్ చేయడం:

మీరు ప్రశాంతత కోరుకున్నప్పుడు కాల్స్ చేయడం:

ఏదో కారణం వల్ల మీరు అప్సెట్ గా ఉండి మీరు ఏకాంతంగా ఉండాలని భావించినప్పుడు, మీకు అదే పనిగా కాల్స్ చేస్తున్నప్పుడు, అలా ఉన్న కాల్స్ లిస్ట్ని చూసి - మీరు అతనికి చిరాకుగా ఆన్సర్ ఇచ్చినప్పుడు, "నువ్వు ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు" అని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. అలా మీకు భంగం కలిగించడంలో మొదటి ప్లేస్ లో ఉంటారు.

అతని స్నేహితురాలితో, మిమ్మల్ని స్నేహం చెయ్యమని ఫోర్స్ చేస్తారు:

అతని స్నేహితురాలితో, మిమ్మల్ని స్నేహం చెయ్యమని ఫోర్స్ చేస్తారు:

అతను తన స్నేహితురాలితో స్నేహంగా ఉంటూ, మీరు కూడా ఆమెను మంచిదానిగా ట్రీట్ చెయ్యాలని భావిస్తారు. ఆ మాటలు వెటకారంగా ఉండటంతో మీకు చిరాకుని తెప్పిస్తాయి.

ఫోర్ ప్లే సమయంలో చాలా స్వార్థంగా ఉంటారు :

ఫోర్ ప్లే సమయంలో చాలా స్వార్థంగా ఉంటారు :

మీతో పడక గదిలో దారుణంగా ప్రవర్తించడంతో మీకు చిరాకుని కలిగిస్తాయి. పైన పేర్కొన్న ఈ 5 సందర్భాలు మీకు అసంతృప్తిని కలిగిస్తాయి.

అతనితో ఎలాంటి పని నైనా, సక్రమంగా చేస్తాడని అనుకోవద్దు:

అతనితో ఎలాంటి పని నైనా, సక్రమంగా చేస్తాడని అనుకోవద్దు:

షాపుకి వెళ్లి ఒకటి తెమ్మంటే - ఇంకొకటి తెస్తారు. మీరు చెప్పిన విషయం అతని తలకు ఎక్కలేదని మీకు అప్పుడు బాగా అర్థమౌతుంది.

English summary

Super Annoying Things All Boyfriends Do!

There are certain annoying things all guys do. Generally, any boyfriend tries to be pleasing and nice with his girlfriend.
Subscribe Newsletter