మీ బాయ్ ప్రెండ్ కు మూడ్ రావాలంటే , నాటీగా మెసేజ్ చేయండి...

By: DEEPTHI
Subscribe to Boldsky

మీ ప్రియుడికి పంపే ఒక్క మెసేజ్ తో అయినా అతన్ని మూడ్ లోకి తెచ్చేయచ్చు. అతను దూర ప్రదేశంలో ఉండి, మీకు కొంటెగా, అతనితో అల్లరిగా ఉండాలనిపిస్తే, ఏం చేస్తారు? మొబైల్ చేతిలోకి తీసుకొని ఒక్క మెసేజ్ చేయండి చాలు !

మైళ్ళ దూరంలో ఉన్నా, మీరు అతనికి పిచ్చెక్కించవచ్చు. అబ్బాయిలకి అమ్మాయిల నుంచి అదీ తమ ప్రియురాళ్ల నుంచి సరసమైన మెసేజ్ లు వస్తే మంచి కిక్ వస్తుంది.

అదేం అంత సులభం కాదు. కావాల్సిన ప్రభావం కన్పించటానికి సరియైన పదాలు వాడాల్సి ఉంటుంది. మీకు ఏమన్నా ఐడియాలుంటే ప్రయత్నించండి, ఇంకా ఆలోచిస్తుంటే, ఇదిగో మీ కొంటె మెసేజ్ లకు కొన్ని ఐడియాలు.

ఐడియా 1 ; అతని ఊహను పెంచండి

ఐడియా 1 ; అతని ఊహను పెంచండి

" రాత్రికి ఏం వేసుకోను? నా చిన్న స్కర్టా లేదా....నీ టవలా?"

"పొట్టి స్కర్టు" మరియు "తువ్వాలు" వంటి పదాలు అతనికి మీ కాళ్ళు ఊహించుకునేలా చేస్తాయి. మీ ఈ కొంటె మెసేజ్ వల్ల అతను వెంటనే కళ్ళు మూసుకుని మీ అందాన్ని గుర్తుచేసుకుంటాడు.

ఐడియా 2 ; అసహనం పెంచండి

ఐడియా 2 ; అసహనం పెంచండి

“కావాల్సినంత రెస్ట్ తీసుకో. రాత్రికి అసలే చాలా శక్తి కావాలి నీకు!” ఇది అతనిలో రాత్రి గూర్చి మీ కోరికను పరోక్షంగా తెలియచేస్తుంది.

ఐడియా 3 ; పరోక్షంగా ప్రశంసించండి

ఐడియా 3 ; పరోక్షంగా ప్రశంసించండి

“ నిన్న రాత్రి నా కాళ్ళ మధ్యన ఉన్నదేదో ఇప్పుడు మిస్ అయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది నా దగ్గరకి అది?” అతను ఇది చదివితే చాలా సంతోషిస్తాడు.

ఐడియా 4 ; చెత్త ఆలోచనలు

ఐడియా 4 ; చెత్త ఆలోచనలు

“ చెమట పట్టిన బట్టలు తీసేసాను ఇప్పుడే. వాసన చూడాలనుందా?” ఇది అన్నిటిలోకి మేటి మెసేజ్. లోదుస్తుల వాసన చూడటం ఇష్టమైన వ్యక్తికి ఈ మెసేజ్ వస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం.

ఐడియా5 ; అంచనాల ఆటను ఆడండి

ఐడియా5 ; అంచనాల ఆటను ఆడండి

"నా డ్రస్ లోపల ఏ రంగు వేసుకున్నానో ఊహించు..."

అతను మీ ప్రశ్నకు జవాబిచ్చే ముందు అతను మీ లోదుస్తులను గుర్తుచేసుకుంటాడు !

ఐడియా 6 ; నేరుగా అడగండి !

ఐడియా 6 ; నేరుగా అడగండి !

“బట్టలు ఎప్పుడు విప్పి పారేస్తున్నాం?” ఈ పై లైన్ చదవగానే అతను వెంటనే మిమ్మల్ని కలవాలనుకుంటాడు.

ఐడియా 7 ; అతన్ని స్తంభించేట్లా చేయండి

ఐడియా 7 ; అతన్ని స్తంభించేట్లా చేయండి

“నా నాలుకకు కొంచెం వ్యాయామం కావాలి!” ఈ మెసేజ్ ఎలాంటి మగవాడినైనా స్థంభించేట్లా చేస్తుంది !

ఐడియా 8 ; నిందా స్తుతి

ఐడియా 8 ; నిందా స్తుతి

" ఏయ్, నేను నగ్నంగా ఎలా ఉన్నానో అని ఆలోచించటం మానేసి పనిచూడు."

ఈ మెసేజ్ చదివాక, అతను మిగతారోజు అంతా మీ గురించే ఆలోచనల్లో ఉండటం ఖాయం

English summary

Naughty Text Messages To Send To Your Boyfriend

One naughty text to boyfriend can also turn him on. If your boyfriend is far away but you feel like doing naughty stuff, what would you do? Well, you can take your mobile into your hands and simply text him.
Story first published: Friday, August 4, 2017, 19:00 [IST]
Subscribe Newsletter