ఒక వ్యక్తి ఎలాంటి వారు, వారు మీకు సరైన వారా తెలుసుకోవడం ఎలా

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

అసలైన, మానవ సంబంధాలను లెక్కగట్టలేము. కానీ మానవ సంబంధాలలో ఉన్నటువంటి వ్యక్తిత్వ రకాలను నిజంగా ఒకవేళ అధ్యయనం చేయాల్సివస్తే, మనం అనేక వర్గాలలోని ప్రజల వక్తిత్వాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

అయితే, అలా చేసిన అధ్యయనాలు 100% ఖచ్చితమైనవి కానప్పటికీ, మీరు ఒక వ్యక్తి ఎలాంటి వాడనితెలుసుకోవడానికి ఇది మీకు ఒక అవగాహన నివచ్చు.

మీ భాగస్వామితో అస్సలు చెప్పకూడని 8 షాకింగ్ విషయాలు

ఇక్కడ వివిధ రకాల భాగస్వాముల గురించి తెలియజేయడం జరిగింది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారి గురించి తెలుసుకుందామా!

ది సెల్ఫ్-మేనియాక్

ది సెల్ఫ్-మేనియాక్

సెల్ఫీ ల వ్యసనుల ను మనం పురుషులు మరియు మహిళల లో ఇద్దరిలో చూడవచ్చు. ఈ రకానికి చెందిన భాగస్వామి ప్రతి ప్రతి క్షణాన్ని 'క్లిక్' చేయడానికి ప్రత్నిస్తారు.ఇది ఫోన్లు మరియు కెమెరాలుమీ మీద ముట్టడిస్తున్నాయా? లేదా అవి మీరు వాటిమీద ముట్టడిస్తున్నారా? ఏవి ఎవరి మీద ప్రభావితం చేస్తున్నాయో గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

వాదకులు

వాదకులు

ఈ రకానికి చెందిన భాగస్వామి ప్రతి పదాన్ని ఒక అగ్లీ వాదనగా,పెద్ద సమస్యలా మార్చడానికి ప్రయత్నిస్తారు.అతను లేదా ఆమె మీరు చెప్పే దానికి విరుద్ధంగా మాట్లాడుతూ మరియు అందులో ఒక పాయింట్ నిరూపించడానికి ప్రయత్నిస్తారు.

కూడా చదవండి: ఒక సంబంధంలో రొమాంటిక్ గా ఉండటం ముక్యమైనదా?

డ్రీమర్

డ్రీమర్

ఈ రకమైన భాగస్వామి వాళ్ళల్లో వాళ్ళో మాట్లాడుకుంటారు మరియు ఎవరితో ఎప్పుడు ఏది చర్చించరు.అతను తన సొంత ప్రపంచంలో జీవిస్తూ, చాలా అరుదుగా మీ ఆనందం గురించి పట్టించుకుంటారు. అతను తన జీవితం గురించి మీకు చెప్పడు మరియు మీ జీవితం గురించి ఎటువంటి ప్రశ్నఅడగరు. మీ భాగస్వామి కూడా ఇలా ఉంటే తొందరగా మీరు అతని మీద ఆసక్తిని కోల్పోయే అవకాశముంది!

ది డ్రామా క్వీన్

ది డ్రామా క్వీన్

ఈ రకం పురుషులు మరియు స్త్రీలలో ఇద్దరిలో ఉంటుంది. ప్రతి దాన్ని చాలా పెద్ద సన్నివేశాన్ని చేయాలనుకునే వ్యక్తులు ఈ వర్గానికి చెందుతారు. వారి ఇన్నర్ ఫీలింగ్స్ ని బాహ్య ప్రపంచం ఫై చూపించే మెంటాలిటీ ని కలిగివున్న వ్యక్తులు ఈ కేటగిరీ కి చెందుతారు. అదే మహిళల విషయానికి వచ్చినప్పుడు, వారి రోజువారీ మోతాదు కు అవసరమైన రీతిలో వ్యక్తపరిచే మహిళలు ఈ వర్గానికి చెందుతారు.

వదరుబోతు గల స్త్రీ

వదరుబోతు గల స్త్రీ

ఆమె మీ దుస్తులను ధరిస్తుంది మరియు మీ బైక్ను కూడా నడుపుతుంది. ఆమె సర్కిల్లో మహిళల కంటే ఎక్కువగా పురుషులను మిత్రుల గా కలిగి ఉంటుంది. ఆమె మీ సహాయం ఎప్పుడూ అవసరం లేని టామ్బాయ్ గా ఉంటుంది. ఆమె సూటిగా, స్వతంత్రమైనది గా మరియు నాన్సెన్స్ రకం.

చాటర్బోస్

చాటర్బోస్

పురుషులు మరియు మహిళలు ఇద్దరూ మాట్లాడగలరు. ఈ రకమైన

భాగస్వామి ప్రతి చిన్న సంభాషణను గంటలు పాటు కొనసాగించి అతి పెద్ద బోరింగ్ వన్ గా మారుస్తుంది! ఒకవేళ మీరు ఈ రకమైన భాగస్వామి ని కలిగిఉంటే వారి సంభాషణలో బలవంతంగా వినేటట్లుమిమల్ని నిర్బంధిస్తారు.

ది పార్టీ యానిమల్

ది పార్టీ యానిమల్

ఈ రకమైన భాగస్వామి మద్యానికి బానిస కావచ్చు. జీవితం యొక్క కొన్ని వాస్తవాలనుండి

తప్పించుకోవటానికి ఇష్టపడే కొందరు ఇలా పార్టీ జంతువులగా మారవచ్చు. వారికి నిరంతరం మంచి సమయం కావాలి. ఇటువంటి భాగస్వామి తో వున్న పెద్ద సమస్య సురక్షితం లేని భవిష్యత్తు.

ఇంట్రోవెర్ట్

ఇంట్రోవెర్ట్

అతను లేదా ఆమె డేట్ లో నిశ్శబ్దంగా వుంటారు కానీ తర్వాత పొడవైన మెయిల్లను వ్రాస్తారు.ఇటువంటిరకానికి చెందిన భాగస్వామి చాలా అరుదుగా మీతో లేదా ఇతరులతో మాట్లాడుతారు సాధారణంగా వారు అంతర్ముఖం ని కలిగివున్నటైతే. కానీ వాస్తవానికి, ఇంట్రోవర్ట్స్ సాధారణంగా ప్రతిభావంతులైన కళాకారులు లేదా రచయితలు.

సైకో!

సైకో!

ఈ రకానికి చెందిన అతను లేదా ఆమె ప్రతి దాన్ని ఇంస్పెక్ట్ చేస్తారు. ఫేస్బుక్ పోస్ట్లు మరియు మీ రోజువారీ జీవిత కార్యకలాపాలను కూడా చెక్ చేస్తారు. మిమ్మల్నితిట్టడం లేదా వారి కంట్రోల్ లో ఉంచుకోవడం అతని లేదా ఆమె ముఖ్యమైన ఉద్దేశ్యం. మీరు కొంచెం ఆలస్యం చేస్తే, మీరు మోసంచేస్తున్నట్లు. మీరు కాల్ కి

సమాధానం ఇవ్వకపోతే, మీరు మోసం చేస్తున్నట్లు. మిమల్ని మీరే రక్షించడానికి ప్రయత్నించినట్లయితే మీరు మోసం చేస్తున్నట్లు. సాధారణంగా, మీరు చేసే ప్రతిదీ మీ భాగస్వామికి తప్పుగా కనిపిస్తుంది.

వైఫే వెండి

వైఫే వెండి

ఈ రకమైన వ్యక్తిత్వం ఎక్కువగా మహిళల్లో ఉంటుంది.సాధారణంగా, తొందరగా

వివాహం చేసుకోవాలని అనుకునేవాళ్లు మరియు పిల్లలు వేగంగా కావాలని కోరుకునే మహిళలు ఈ వర్గానికి చెందుతారు.వారికి, వివాహం మరియు పిల్లలు మాత్రమే వారి జీవితం యొక్క ప్రధాన లక్ష్యాలు మరియు వారు అన్ని వాళ్లే అని అనుకుంటారు. వారు 'పర్ఫెక్ట్ భార్య' ట్యాగ్ను గెలవడానికి ఇష్టపడతారు!

మదర్ హెన్

మదర్ హెన్

మీరు సమయానికి తిన్నారో లేదో మరియు సమయానికి పడుకున్నారో లేదో చెక్ చేసే వారు ఈ వర్గానికి చెందుతారు. ఆమె మీకు తల్లి లాగా కేర్ తీసుకోవడాన్ని ఇష్టపడ్డారు. ఆమె మీ కోసం వంట చేయడానికి ఇష్టపడతారు. మరియు ఆమె మిమల్ని తన శిశువు లాగా ప్రేమిస్తారు. పురుషులు సాధారణంగా ఈ వర్గానికి చెందిన మహిళలకు వేగంగా పడిపోతూ వుంటారు.

మిస్ పర్ఫెక్ట్

మిస్ పర్ఫెక్ట్

వీరు అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గా వుంటారు.ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటుందో వారి గురించి కలలు కంటుంటారు. వీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా వుంటారు.ఆమె అన్ని మంచి లక్షణాలను కలిగివుండి మరియు చూడటానికి అందంగా కనిపిస్తూ పరిపూర్ణ సమ్మేళనంగా వుంటారు. అందువల్ల దాదాపు ప్రతి మనిషి వీరి వెనుకే నడుస్తారు కానీ వారిని ఎవరూ ఆమెను పొందలేరు! ఒకవేళ, ఆమె మీ భాగస్వామిగా మారితే, మీరు అదృష్టం!

English summary

11 Types Of Partners

Actually, human relationships can’t be generalised. But here are some types of partners.
Story first published: Friday, September 8, 2017, 15:30 [IST]