మీ అనుబంధాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టేది ఏది?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

నేడు, అనుబంధాల సగటు నిడివి తగ్గిపోయింది, మనలో చాలామంది ఈ అనుబంధాలు చేదిపోవడంలో బాహ్య కారణాలను తెలుసుకోవడంలో విఫలమయ్యారు.

కానీ వీటి అంతర్గత కారణాలు ఏమిటి? సరే, చాలా తేలిక పదాలలో, ప్రేమ లేకపోవడం అనేది ఇద్దరినీ వేరుచేస్తుంది. కానీ మీరు దీనికి సాంకేతిక విశ్లేషణ కావాలి అనుకుంటే, మీరు ఈ పోస్ట్ ను పూర్తిగా చదవడం చాలా అవసరం.

ఈ మహిళలు ఎప్పుడూ ఇంతే..ఎప్పటికీ అర్థం కారు

ఈమధ్య, అనుబంధాల నిడివిని నిర్ణయించే అనుబంధంలోని ఒక ప్రధాన వస్తువును పరిశోధకులు కనుగొన్నారు. ఆ వస్తువు గురించి మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.

ఒక అనుబంధంలోని నిడివిని నిర్ణయించేది ఏది?

ఒక అనుబంధంలోని నిడివిని నిర్ణయించేది ఏది?

మెదడు లోని ఆక్సీటాసిన్ స్థాయిలు అనుబంధ నిడివిని నిర్ణయిస్తాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. అందువల్లే కాబోలు ఈ ఆక్సీటాసిన్ ని ప్రేమ హర్మోనుగా పిలుస్తారు.

పరిశోధకులు దీని గురించి ఎలా తెలుసుకున్నారు?

పరిశోధకులు దీని గురించి ఎలా తెలుసుకున్నారు?

పరిశోధకులు ఎన్నోయేళ్ల నుండి కలిసున్న జంటలను, ఇప్పుడే విడిపోయిన జంటలను పోల్చినపుడు, ఆక్సిటాసిన్ స్థాయి తక్కువ ఉన్న జంటలు అనుబంధాల నుండి బైటికి వెళ్ళిపోవాలని అనుకున్నట్లు వారు గ్రహించరు.

అనుబంధాలు ఏర్పడడం లేదా ఎలా దెబ్బతింటాయి?

అనుబంధాలు ఏర్పడడం లేదా ఎలా దెబ్బతింటాయి?

పరిశోధకులు ఇప్పుడే ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించిన జంటలలోని ఆక్సితాసిన్ స్థాయిలను ముందుగా పరిశీలించి, 6-8 నెలల తరువాత వారికి చెప్పారు.

ఆక్సిటాసిన్ స్థాయి అధికంగా ఉన్న జంటలు వారి అనుబంధంలో సంతోషంగా ఉన్నట్లు నమోదయి, మిగిలిన జంటలు దాదాపు విడిపోయారని వారు నిర్ధారించుకున్నారు!

ఈ అధ్యయన తీర్మానం

ఈ అధ్యయన తీర్మానం

పరిశోధకుల తేలింది ఏమిటంటే ఒక అనుబంధం నిడివి స్థాయిని నిర్ణయించాలి అంటే ఆక్సిటాసిన్ చాలా ముఖ్యం అని గ్రహించాలి.

మనవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు సంబంధం మరింత బలంగా ఉండాలంటే

మరో ప్రయోగం

మరో ప్రయోగం

పరిశోధకులు ఈ ఆక్సిటాసిన్ స్ప్రే ని ఉపయోగించి అనుబంధం లోని నాణ్యతను తక్షణమే పెంపొందించవచ్చు కూడా. ఇది జంతువులపై కూడా పనిచేస్తుంది, కోతులు వారి పిల్లలు చికాకుగా ఉన్నప్పటికీ ఈ ఆక్సిటాసిన్ కోతులను చల్లపరుస్తుందనే నిజాన్ని పరిశోధకులు గమనించారు!

దీనికోసం మనం ఏమి చేయాలి?

దీనికోసం మనం ఏమి చేయాలి?

ఈ పరిశోధన గురించితెలిసిన తరువాత ఈ అనుబంధం గురించి మనం ఏమైనా చేయవచ్చా? సరే, అనుబంధాల నిడివిని పొడిగించే ఆక్సిటాసిన్ ని విడుదల చేసే మార్గాలను గుర్తి౦చడంమంచిది.

ఆక్సిటాసిన్ స్థాయిలను ఏది పెంచుతుంది?

ఆక్సిటాసిన్ స్థాయిలను ఏది పెంచుతుంది?

ఆక్సిటాసిన్ విడుదలకు ఏది సహాయపడుతుంది? కౌగిలించుకోవడం, కలిసి సమయాన్ని గడపడం, ప్రేమతో ఒకరినొకరు తాకడం, ఒకరినొకరు అర్ధం చేసుకోవడం లాంటివి ఆక్సిటాసిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

English summary

What Decides The Length Of A Relationship?

Today, the average length of a relationship is reducing and most of us perceive so many external reasons behind the failing relationships. Read this!