మగవారు ఆడవారిలో అవి చూస్తే చాలు ఎందుకంత చొంగ కార్చుకుంటారు!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మగవారు ఆడవాళ్ళ వక్షోజాలను ఏ పరిస్థితిలోనూ చూడకుండా నిర్లక్ష్యం చేయలేరు. కొన్ని సంపదలను కన్నార్పకుండా చూడగలటం వారికి సహజంగా వచ్చే విషయం,అందులో ఏం ఫిర్యాదు లేదు. ఏదైనా తప్పు జరిగితే తప్ప !

ఈ వ్యాసం మగవారికి ఎందుకు వక్షోజాలంటే ఇష్టం అని సరదాగా రాసినది.ఈ ప్రశ్న ప్రతీ అమ్మాయి,యువతికి ఉండేదే మరియు దానివల్లే వారు ఎలా కన్పిస్తున్నారని ధ్యాస పెట్టుకుంటారు !

మగవారికి ఎందుకు ఆడవారి స్తనాలు ఇష్టం అని ఇక్కడ మేము కొన్ని కారణాలు చర్చిచ్చాం.చూడండి!

మీరు కూడా మాతో ఏకీభవిస్తారు !

వారు వాటిని ఏదో రహస్యంగా భావిస్తారు!

వారు వాటిని ఏదో రహస్యంగా భావిస్తారు!

పురుషులు స్త్రీల వక్షోజాలను రహస్య విషయంగా భావిస్తారు. దీనికి ఒక కారణం యవ్వనదశలో జరిగే శరీర మార్పులు కావచ్చు.అప్పటిదాకా లేని పాలిచ్చే అవయవం,ఎలా కొత్తగా వచ్చాయనే ఉత్సుకత కావచ్చు !

అది సంతానోత్పత్తికి సంకేతం !

అది సంతానోత్పత్తికి సంకేతం !

ఈ కారణం పిచ్చిగా కన్పించినా, పురుషులు ఆటోమేటిగ్గా ఆరోగ్యంగా,అందంగా,అంగసౌష్టవం కలిగిన యవ్వనంలో ఉన్న అమ్మాయిల వైపు సహజంగా ఆకర్షితులవుతారు !

అవి లైంగికంగా ఎక్కువ ప్రేరణనిస్తాయి!

అవి లైంగికంగా ఎక్కువ ప్రేరణనిస్తాయి!

మీకు తెలుసా కేవలం మనుషుల జాతిలో మాత్రమే మగవాడు తన ప్రేమను ఆడవారికి వ్యక్తం చేయటానికి నోటితో వక్షోజాలను కూడా సెక్స్ సమయంలో ప్రేరేపిస్తాడు? అవును,ఇప్పుడు ఇంకే క్షీరదం ఈ పని చేస్తుందని ఆలోచన మొదలుపెట్టకండి!

ఆ దృష్టి వారిని ప్రేరేపిస్తుంది!

ఆ దృష్టి వారిని ప్రేరేపిస్తుంది!

ఆడవారు వారు విన్నదాన్ని బట్టి సాధారణంగా లైంగికంగా ప్రేరేపించబడతారు.కానీ మగవారు,వారు చూసినదాన్ని బట్టి ప్రేరేపించబడతారు. వారు కేవలం ఆడవారి స్తనాలు,లేదా వాటి ఊహతోనే లైంగికంగా ఉద్యుక్తులైపోతారు. వారికి సాధారణంగా ఆడవారి వక్షోజాలు,అందులోనూ పెద్దవి అంటే చాలా ఇష్టం, వారిని తప్పుపట్టలేం కూడా!

వాటి మెత్తదనం వారిని పిచ్చెక్కిస్తుంది!

వాటి మెత్తదనం వారిని పిచ్చెక్కిస్తుంది!

పురుషులకు వక్షోజాల మెత్తదనం అంటే ప్రాణం. వారికి వెంటనే ముట్టుకోవాలనిపిస్తుంది. మెత్తగా ఉండే వాటిని చూస్తే వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది.

వారికి వక్షోజాలు ఊరటనిస్తాయి

వారికి వక్షోజాలు ఊరటనిస్తాయి

మగవారు వాటిలో ఎంతో స్వాంతన పొందుతారు.ఒక హోమియోపతి ప్రొఫెసర్ చేసిన పరిశోధనా సర్వేలో తేలిందేంటంటే ఆడవారి వక్షోజాలను దీక్షగా చూడటం వల్ల పురుషుల జీవితకాలం దాదాపుగా 4-6 ఏళ్ళు పెరుగుతుంది!

ఉపరతికి అవెంతో ముఖ్యం !

ఉపరతికి అవెంతో ముఖ్యం !

పురుషులకి ఉపరతి అంటే ప్రాణం మరియు ఒక స్త్రీ శరీరాన్ని ఇలా తెలుసుకోవడం అంటే ఇష్టం ! వారు వారి భాగస్వాములతో ఈ విధంగా ఎక్కువ మమేకం అవుతారు. ఇలాంటి కథనాలు మరిన్ని చదవాలనుకుంటున్నారా? అయితే మా సెక్షన్ లో కొత్త వివరాల కోసం తరచుగా దర్శించండి!

English summary

Why Men Are So Obsessed With Women’s Breasts

Here, we have listed some of the reasons that make us think are apt, for which men tend to be quite obsessed with women's breasts! Check them out, as we're sure you would totally agree with us!
Story first published: Friday, January 26, 2018, 16:00 [IST]
Subscribe Newsletter