Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అతనితో గోవాకు వెళ్లా, బీచ్ లో బాగా ఎంజాయ్ చేశా బలవంతంగా అందులో పాల్గొనేందుకు ట్రై చేశాడు
కానీ ఏ రోజు కూడా మా చదువుపై ఆ ప్రభావం చూపకుండా ఉండేలా జాగ్రత్తపడ్డాం. ఇద్దరం నీట్ లో మంచి ర్యాంకులు సాధించాం. విదేశాల్లోనే మెడిసిన్అయితే ఇద్దరం విదేశాల్లోనే మెడిసిన్ చదవాలని భావించాం. అందుకు సంబంధ
తన పేరు నీరజ్. తను నాకు నీట్ కోచింగ్ సెంటర్ లో పరిచయం. అక్కడ ఇద్దరం ప్రతి టెస్ట్ లో మంచి పర్ఫామెన్స్ చూపేవాళ్లం. దీంతో క్లాస్ లో ఫ్యాకల్టీ మొత్తం మా గురించే చెప్పేవారు. మీ ఇద్దరికీ మంచి మెడికల్ కాలేజీలో సీట్ ఖాయం అని అనేవారు.

ఈ క్రమంలో నాకు నీరజ్ తో పరిచయం ఏర్పడింది. మా ఇద్దరికీ అందరి దగ్గర ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండేది. రోజూ చాలా విషయాలపై మాట్లాడుకునేవాళ్లం.

నాలెడ్జ్ షేర్
ఒకరికొకరం నాలెడ్జ్ షేర్ చేసుకునేవాళ్లం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒక రోజు నీరజ్.. నవ్య నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ ప్రపోజ్ చేశాడు. నేను అతని ప్రేమను అంగీకరించాను.

చదువుపై ఆ ప్రభావం
కానీ ఏ రోజు కూడా మా చదువుపై ఆ ప్రభావం చూపకుండా ఉండేలా జాగ్రత్తపడ్డాం. ఇద్దరం నీట్ లో మంచి ర్యాంకులు సాధించాం.

విదేశాల్లోనే మెడిసిన్
అయితే ఇద్దరం విదేశాల్లోనే మెడిసిన్ చదవాలని భావించాం. అందుకు సంబంధించిన అన్ని పరీక్షలు రాశాం. ఇక్కడ నీట్ రాసి అర్హత సాధిస్తేనే మనం ఫారిన్ లో చదివిన ఎంబీబీఎస్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది.

వేర్వేరు దేశాల్లో
అందువల్ల ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయి మంచి ర్యాంక్ సాధించి అక్కడికి వెళ్లాం. అయితే ఇద్దరికీ వేర్వేరు దేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. సీట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశాం.

గోవా వెళ్లాం
ఇద్దరం కలిసి గోవాకు వెళ్లాం. చాలా రోజుల నుంచి చదువు తప్ప మరో లోకం లేని మేమిద్దరం అక్కడ అన్ని బీచ్ ల్లో ఫుల్ ఎంజాయ్ చేశాం.

రూమ్ బుక్ చేసుకుని
ఒక బీచ్ కు సమీపంలో హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని స్టే చేశాం. అంతవరకు బాగానే ఉంది. కానీ అప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు కథ. నీరజ్ రూమ్ లో నాతో ఎలా అంటే అలా ప్రవర్తించాడు.

బలవంతంగా పాల్గొనేందుకు
ముద్దు ముచ్చట్లు ఒకేగానీ అంతకుమించి అంటే నేను అంగీకరించను అని చెప్పను. మన ఎంబీబీఎస్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం.. అప్పుడే అన్నీ చెప్పాను. అయినా తను వినలేదు. నాతో బలవంతంగా అందులో పాల్గొనేందుకు ట్రై చేశాడు.
మిగతా స్టోరీ #mystory393లో.



Click it and Unblock the Notifications
