Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆ అబ్బాయిని అలా ఊహించుకోలేదు, ఏ డౌట్ వచ్చినా నన్నే అడిగేవాడు, చివరకు అలా చేశాడు #mystory390
తనని రోజూ నా స్కూటీపై ఎక్కించుకుని రూమ్ దగ్గర డ్రాప్ చేసేదాన్ని. ఇక ఆఫీస్ లో పనిలో భాగంగా ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే నా దగ్గరకు పరుగెత్తుకుని వచ్చేవాడు.ఔటింగ్ లకుఇద్దరం కలిసి ఔటింగ్ లకు వెళ్లేవ
తను నాకేమీ బద్ద శత్రువు కాదు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి. నాతో పాటు ఏళ్లతరబడి తిరిగిన వ్యక్తి. నేనే తన సర్వసం అంటూ ఏవేవో మాటలు నాకు చెప్పిన అతను సడెన్ గా నాతో మాట్లాడడం మానేశాడు.
తను నేను ఆఫీస్ లో కోలీగ్స్. నేను తన సుపీరియర్ ని. తను ఫ్రెషర్ కాబట్టి ప్రతి విషయం నేర్పించాల్సి వచ్చేది. దీంతో ఇద్దరి మధ్య తక్కువ రోజుల్లోనే బంధం బలపడింది.

స్కూటీపై ఎక్కించుకుని
తనని రోజూ నా స్కూటీపై ఎక్కించుకుని రూమ్ దగ్గర డ్రాప్ చేసేదాన్ని. ఇక ఆఫీస్ లో పనిలో భాగంగా ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే నా దగ్గరకు పరుగెత్తుకుని వచ్చేవాడు.

ఔటింగ్ లకు
ఇద్దరం కలిసి ఔటింగ్ లకు వెళ్లేవాళ్లం. వీకెండ్స్ లో పార్టీలకు వెళ్లేవాళ్లం. తను నాకంటే చిన్నవాడు. అయినా చూడడానికి నాకంటే చాలా పెద్దవాడిలా ఉండేవాడు.

సపోర్ట్ ఇచ్చేవాడు
తను నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేవాడు. నాకు ఏం కావాలన్నా చేసి పెట్టేవాడు. నాకు బాడీగార్డ్ లా ఉండేవాడు. అలాంటి మంచి అబ్బాయి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం.

రింగ్ ఇచ్చి ప్రపోజ్
ఆ రోజు ఫిబ్రవరి 14. నాకు ఉదయమే కాల్ చేశాడు. నిన్ను కలవాలి అన్నాడు. రూమ్ కు రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత నాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.

అలా ఊహించుకోలేదు
నాకు కాస్త టైమ్ కావాలని అని చెప్పాను. సరే అన్నాడు. అతన్ని ప్రేమించడం, అతన్ని పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్టే నాకు నచ్చలేదు. నాకు అతను ఒక ఫ్రెండ్ మాదిరిగానే కనపడ్డాడుగానీ ఏ రోజు అతన్ని నేను అలా ఊహించుకోలేదు.

నా లైఫ్ చాలా చేంజ్
అలా అని అతని ప్రేమను తిరస్కరించలేను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు ఒకే చెప్పేశాను. నేను అతనికి ఒకే చెప్పిన తర్వాత నుంచి నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. నాపై లేనిపోని నిందలు వేయడం మొదలు పెట్టాడు.

అసహ్యం
ఒకప్పుడు ప్రతి క్షణం నాకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలవడం లేదు. నన్ను చాలా అసహ్యించుకుంటున్నాడు. మిగతా స్టోరీ #mystory391లో.



Click it and Unblock the Notifications
