For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె మిమ్మల్నే ఇష్టపడుతుంది అనడానికి సంకేతాలేంటో తెలుసా..

|

మహిళల మనసులో ఏముంటుందో తెలుసుకోవడం అసాధ్యమని మనలో చాలా మంది వింటూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు అనంతమైన కోరికలు ఉంటాయి. వారి లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. కానీ అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి.

Signs Youre Melting Her Heart

చాలా మంది అబ్బాయిలు తమ ప్రేయసి మనసులో ఏముందో తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రవర్తించాలని ఆశిస్తుంటారు. కానీ అది అంత సులభం కాదని వారికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో మీ ప్రేయసి మీ కోసమే ఉంది అని అనుకునే వారి కోసం, ఆమె హృదయాన్ని ఎలా కరుగుతుందో తెలిపే సంకేతాలేంటో స్టోరీలో తెలుసుకుందాం.

1) మీ కంటే మరేదీ ముఖ్యం కాదు..

1) మీ కంటే మరేదీ ముఖ్యం కాదు..

మీ ట్విట్టర్లు ట్వీట్లు, సోషల్ మీడియాలో చిట్ చాట్ లు, ఈమెయిల్స్ కు గంట ముందే ప్రతిస్పందించడం, సుదీర్ఘ సందేశం లేకుండా సూటిగా, స్పష్టంగా విషయం చెప్పడం వంటి వాటితో పాటు మీ ఫోన్ కాల్స్ ను ఎప్పటికీ తిరస్కరించకుండా వెంటనే మీకు సమాధానం ఇవ్వటం. ఇలాంటి సంకేతాలు ఉంటే మీ ప్రేయసి మీ పట్ల మంచి ఓపెనియన్ తో ఉందని చెప్పొచ్చు.

2) మీ లాంటి వ్యక్తినే..

2) మీ లాంటి వ్యక్తినే..

ఆమె ‘‘మీ లాంటి వ్యక్తి‘‘ అనే పద బంధాన్ని పునరావృతం చేస్తుంది. పర్ఫెక్ట్ గురించి మీ నుండి వివరణ కోరి అతను లేదా ఆమె ‘‘మీ లాంటి వ్యక్తి‘‘గా ఉండాలని పదే పదే అంగీకరిస్తుంది. ఇదే జరిగితే ఈ ప్రపంచంలో మీ అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీరు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఫీలవుతారు.

3) ఆమె స్నేహితులు ఇప్పుడు మీ స్నేహితులు..

3) ఆమె స్నేహితులు ఇప్పుడు మీ స్నేహితులు..

ఒక అమ్మాయి మిమ్మల్ని కోరుకుంటే, ఆమె స్నేహితులలో చాలా మంది మీ గురించి తెలుసుకుంటారు. వారంతా మీరు వద్దన్నా మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిక్వస్ట్ లు పెట్టేస్తారు. లేదా నేరుగా మిమ్మల్నే కలవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ ప్రేయసి వారి స్నేహితులలో ఎవ్వరితోనూ మిమ్మల్ని ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడటానికి లేదా చాట్ చేయడానికి అనుమతించరు.

4) ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే..

4) ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే..

మీ ప్రేయసి ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉండేందుకు తెగ తాపత్రయపడుతుంది. మీరు రెస్టారెంట్లో కూర్చున్నా లేదా వీధుల్లో నడుస్తున్నా, ఆమె ఎప్పుడూ మీ కంటే ఒక అడుగు ముందుకే వేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది.

5) మీ కోసం ఏమైనా..

5) మీ కోసం ఏమైనా..

మీ ప్రేయసి ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. మీరు మద్యం తాగినా, లేదా పొగ తాగినా మీకు నచ్చచెబుతుంది తప్ప ఒత్తిడి చేయదు. ఈ విషయంలో ఒక్కటే కాకుండా మీకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఆమె మీకు మద్దతు ఇస్తుంది. తన జీవితాంతం ఆమె మీకు సపోర్ట్ గా మాట్లాడేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఎక్కడైనా మీ తరపున విజయం సాధిచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

5) మీ పాత పరిచయాల గురించి..

5) మీ పాత పరిచయాల గురించి..

మీ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా ప్రియురాలి గురించి ప్రతి విషయమూ తెలుసుకోవాలనుకుంటుంది. దాని ద్వారా మీకు నచ్చిన విషయాలను మరియు నచ్చని విషయాలను తెలుసుకుంటుంది. అందుకు తగ్గట్టు ఆమె నిర్ణయాలు తీసుకుంటుంది. ఆమె తన అభిప్రాయాలను సైతం ముందే చెప్పకుండా మీరు చెప్పిన విషయాలను విని మీరు చాలా మంచివారని, మీరు వాటిని ఎంచుకోవడమే మేలని మీకు సపోర్ట్ ఇస్తుంది.

7) ప్రత్యేకమైన రోజులను అసలు మరచిపోరు..

7) ప్రత్యేకమైన రోజులను అసలు మరచిపోరు..

మీ ప్రియురాలు మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు లేదా పనిలో ప్రమోషన్ వంటి ప్రత్యేక రోజులన్నింటినీ ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంటుంది. అంతే కాదు ఆమె అలాంటి జ్ఞాపకాలతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆనందం ఆమెను ఎలా సంతోషపరుస్తుందో ఆమె ఎల్లప్పుడూ మీకు గుర్తు చేస్తూ ఉంటుంది.

8) చిరునవ్వు..

8) చిరునవ్వు..

ఆమె మీ కోసం ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉంటే మిమ్మల్ని నవ్వించడానికి ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది. మీరు సాధారణ స్థితికి వచ్చారని తెలుసుకునే వరకు ఆమె విశ్రాంతి అనేదే తీసుకోదు. ఎందుకంటే మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటేనే తాను కూడా సంతోషంగా ఉన్నట్లు భావిస్తుంది కనుక.

9) అందంగా కనిపించేందుకు..

9) అందంగా కనిపించేందుకు..

మీరు ఆమెతో కలవడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఒకటికి రెండు సార్లు ఆ విషయం గురించి గుచ్చి గుచ్చ అడుగుతుంది. ఎందుకంటే మీరు కచ్చితంగా అక్కడే ఉంటారని ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. సరిగ్గా సమావేశ సమయానికి కేవలం ఐదు నిమిషాల ముందే తనను తానే (దుస్తులు, మేకప్) సిద్ధం చేసుకుంటుంది. తెల్లవారుజామున రెండు గంటలకు మీరు ఆమెను కలిసినా కూడా ఆమె మీ కళ్లకు అందింగా కనిపించేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది.

10) ఆమె అసూయపడేది..

10) ఆమె అసూయపడేది..

మీరు అందంగా ఉందని ఎవరైనా అమ్మాయి గురించి ఆమెకు చెబితే మాత్రం మీకు ఇబ్బందులు రావొచ్చు. ఆ సమయంలో ఆమె స్వరంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఆమెకు తన గురించి ఏదైనా తప్పుగా అనిపిస్తే మాత్రం మీకు కనీసం ఒక గంటసేపు అయినా క్లాస్ తీసుకోవడం ఖాయం.

11) మీరు చెప్పే ప్రతి విషయాన్నీ..

11) మీరు చెప్పే ప్రతి విషయాన్నీ..

మీరు చెప్పే ప్రతి విషయాన్నీ మనస్ఫూర్తిగా ఉంటుంది. మీరు మాట్లాడిన చిన్న చిన్న మాటలను కూడా ఆమె ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అంతేకాదు సమయాను సందర్భంగా వాటిని మీకు మళ్లీ గుర్తు చేస్తు ఉంటుంది. అప్పుడు మీ మాటలు మీరే విన్నట్టు మీకు అనిపించి మీరే ఆశ్చర్యపోతారు.

English summary

Signs You're Melting Her Heart

It is often said that figuring out women is close to impossible. All their signs are obvious yet unbelievably subtle. So, how do you know if she’s into you? Here are 11 signs to tell if that girl who melts your heart feels the same way about you.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more