Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
ఉదయం నుంచి రోజంతా గడిచిపోయిన తరువాత తిని హాయిగా నిద్రపోవడానికి రెడీ అవుతామ్. ఆ సమయం ఎన్నో విషయాలు ఒక్కసారిగా గుర్తుకువస్తాయ్. కొన్ని సందర్భాల్లో హాయిగా నిద్రపోయే అవకాశం ఉండదు, అలాంటి సందర్భంలో ఎవరైనా సరదాగా గుడ్‌నైట్ విషస్ చెబితే ఫన్నీగా అనిపిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అలా నిద్రపోయినప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము.

మీ శ్రేయోభిలాషులకు గుడ్‌నైట్ సందేశాలను పంపడానికి మీకోసం ప్రత్యేకమైన కొన్ని సరదా గుడ్‌నైట్ సందేశాలను సేకరించి అందిస్తున్నాం.
సరదాగా గుడ్‌నైట్ సందేశాలు
హాయ్.. నేను పాడుకుంటున్నా ఫ్రెండ్స్..
గుడ్ నైట్
రేపు సండే కదా.. ప్రశాంతంగా బజ్జో..
గుడ్ నైట్
ఓ దేవుడా.. నాకు గుడ్ నైట్ చెప్పని వాళ్లకు ఫోన్లో ఇంటర్నెట్ కట్టయ్యేలా చూడు స్వామి..!!
ఆదివారం ఐస్ క్రీం లాంటిది నాయనా !
చల్లగా అనిపిస్తూనే మెల్లగా తెల్లారిపోతుంది Don't Worry !!
వారం ఓపికపడితే మళ్ళీ వస్తుంది !! గుడ్ నైట్
చూస్తున్నా చూస్తున్నా..
నాకు నువ్వు ఇంకా గుడ్ నైట్ చెప్పాల
గుడ్ నైట్..
అదేంటి రిప్లై రాలేదు..
దేవుడా.. ఈ రోజు నాకు గుడ్ నైట్ చెప్పని వాలని దోమలు కుట్టి కుట్టి నిద్ర లేకుండా చూడు
ఏంటి ఇంకా చూస్తున్నారు..
సండే అయిపోయింది..
తినేసి పడుకోండి ఇంక..
అసలే రేపు సోమవారం
తొందరగా పడుకోకపోయావనుకో..కల్లోకి వచ్చి కిస్ ఇస్తా, ఏంటావ్..! గుడ్‌నైట్
ఆన్లైన్ లో కష్టపడింది చాలు చాలా లేటైంది.. పడుకో.. గుడ్ నైట్
నువ్వు గుడ్‌నైట్ చెప్పేంత వరకు ఇలాగే కూర్చుండిపోత..
ప్రియమైన నీకు..
నీ కోసం ఎం రాయాలో తెలియక నేను జండూ బామ్ రాసుకున్న..
శుభ రాత్రి
నువ్విప్పుడు ఎక్కడున్నావో తెలియదు కానీ రోజూ కల్లోకి వచ్చి నన్ను అలరిస్తావు.. గుడ్‌నైట్
యాహు..రేపే ఆదివారం, ఫుల్‌గా ఎంజాయ్ చెయ్యాలి, అందుకే ఈ రోజు గుడ్ నైట్.. రేపటికి గుడ్ మార్నింగ్
మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ అలసిపోయుంటావు.. బిర్యానీ పంపిస్తున్నా తినేసి ప్రశాంతంగా బజ్జోండి
ఇంకా పడుకోకుండా ఆన్లైన్‌లోనే ఉన్నావా.. హెల్త్ పాడవుతుంది, ఇక నెట్ ఆఫ్ చేసి పడుకో.. శుభరాత్రి
డిన్నర్ చేశావా, సరే ప్రశాంతంగా బజ్జో, రేపు సండేనే కదా..



Click it and Unblock the Notifications
