Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
యువతులతో పోలిస్తే ఆంటీలపైనే యువకులకు మోజు.. ఎందుకంటే.?
ఆధునిక కాలంలో డేటింగ్ అనేది సాధారణం అయింది. తమకు నచ్చిన వ్యక్తితో సరదాగా గడిపేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. తమ ఆలోచనలు, కోరికలకు ప్రాధాన్యత ఇచ్చే పార్ట్‌నర్‌ను వెతుక్కుని తమ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువకులు ఎక్కువగా తమ కంటే పెద్ద వయసున్న, పెళ్లయిన మహిళల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారనేది వాస్తవం. మరి ఇందుకు దారి తీసిన కారణాలేంటి.. మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారు.. చూద్దాం..

సహజీవనం, వివాహేతర సంబంధాలపై సమాజంలో నిషేధం ఉన్నా.. యువకులు తమ కంటే పెద్ద వయసున్న మహిళలపై మోజు పడటం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇందుకు అనేక కారణాలు, వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. వయసు నేర్పిన అనుభవం దృష్ట్యా కొందరు మహిళలు తమ వివాహ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలే ఈ రిలేషన్‌కి దారితీస్తాయని వెల్లడిస్తున్నారు.
సైకాలజిస్టుల ప్రకారం.. సాధారణంగా ఒకే ఏజ్ గ్రూప్‌లో ఉన్న యువ భాగస్వాముల అభిప్రాయాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. వీరు ఇంకా కెరీర్, పర్సనల్ విషయాలు అంటూ తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా.. కానీ వయసు పైబడిన మహిళ్లలో ఈ పరిణతి ఎక్కువగా ఉంటుంది. వారి తమ జీవితంలో ఒక రిలేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోగలుగుతారు.
మహిళలు.. తమ వైవాహిక జీవితంలో పార్ట్‌నర్ నుంచి శృంగారం, అభిప్రాయాలు, వారి కోరికల విషయంలో కొన్ని అంచనాలు ఉంటాయి. అనుభవాలు ఉంటాయి. ఈ క్రమంలో యువకులు తమకు ఏం కావాలనే విషయాన్ని వయసు పైబడిన మహిళలు తెలుసుకోగలరని.. అందుకే ఈ విషయాల్లో వారి ఆలోచనలు ఒకటిగా ఉంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. మహిళలకు డేటింగ్ అనుభవం ఎక్కువగా ఉండటంతో యువకులు వారి పట్ల సులభంగా ఆకర్షితులవుతారు.
అంతేకాకుండా మహిళల్లో వయసుతో పాటు ఆత్మజ్ఞానం పెరుగుతుంది. దీంతో వారిలో ఉన్న ఆత్మ విశ్వాసం, భరోసా యువకులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇదే విశ్వాసాన్ని వారు పడక గదిలో ప్రదర్శిస్తారని సెక్స్ థెరపిస్టులు అంటున్నారు. లైంగికంగా స్వేచ్ఛను ప్రదర్శించడంతో పాటు కొత్త విషయాలను తెలుసుకోగలరని చెబుతున్నారు.

ఇంకా వయసు ఆధారంగా యువతులతో పోలిస్తే మహిళల్లో శరీరాకృతి నిండుగా ఉండటంతో వీరిలోని శారీరక పరిణతి యువకులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో వారి సంబంధాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుందని వెల్లడైంది. ఇద్దరి మధ్య ఈ సంబంధం విషయంలో అవగాహన ఉండటంతో భవిష్యత్తులో సమస్యలూ ఎదురుకావని అంటున్నారు. యువతీ యువకుల మధ్య ప్రేమ విషయంలోనూ సామాజిక ఒత్తిడి కారణంగానూ యువకులు ఇలాంటి సంబంధాలపై మొగ్గు చూపుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా వయసు మహిళల్లో స్వతంత్రంగా బతకగలిగే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా యువకులను ఆకర్షిస్తుందట. వారిలోని భావోద్వేగ పరిణితి, అనుభవం, జ్ఞానం, అత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం, పరిస్థితులను డీల్ చేయగలిగే లక్షణం కలిగి ఉంటారు. ఈ పరిజ్ఞానం కారణంగా వారితో రిలేషన్‌షిప్ ఎలాంటి కఠిన పరిస్థితులకు దారితీయదని యువకుల నమ్మకమని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.



Click it and Unblock the Notifications
