Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
మీ భాగస్వామిని కౌగిలించుకోవటానికి 10 కారణాలు
ఒక రిలేషన్ లో ముద్దులు,కౌగలింతలు చాలా ముఖ్యమైనవి. చాలా మందికి ఒక బంధంలో కౌగిలింత యొక్క ప్రయోజనాలు తెలిసే ఉంటాయి. ఈ సాధారణ టచ్ బాగా గుండెను తాకి బంధాన్ని ఏర్పరుస్తుంది. మీరు కొంత కాలం కలిసి జీవించిన జంటలను అడిగితే,వారు కేవలం ఒక కౌగిలింత ఒక సంబంధంలో ఎలా సహాయపడుతుందో చెప్పుతారు.
మీరు సంబంధంలో కొత్త మరియు మీ ప్రియమైన వారితో ఒక బలమైన బంధం ఏర్పరుచుకోవటానికి ఒక కౌగిలితో ప్రారంభించవచ్చు. ఒక కౌగిలింత వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల మీ ప్రియమైన వారి మధ్య చాలా వేడి ఉత్పత్తి అవుతుంది.
ఈ హార్మోన్ ఒత్తిడి హార్మోన్లను తగ్గించటానికి సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా సోషల్ బంధం వచ్చినప్పుడు అభివృద్ధిని ప్రోత్సాహించడానికి సహాయపడుతుంది.కాబట్టి,ఒక సంబంధం మెరుగుపడటానికి కౌగిలి అనేది ఒక మార్గం అని చెప్పవచ్చు.
హగ్గింగ్ అనేది ఒక సంబంధంలో భాగస్వాముల మధ్య భౌతిక ఆకర్షణను ఎలివేట్ చేయటానికి ముఖ్యమైనదిగా ఉన్నది. మీరు ఒక ముద్దు మొత్తం అంతా మేజిక్ చేస్తుందనే ఆలోచన ఉంటే కనుక అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీ భాగస్వామి పట్టుకోడానికి మరియు కౌగిలించుకోవటానికి అవసరమైన కొన్ని కారణాలు ఉన్నాయి.
కౌగిలింత అనేది ఒక సంబంధంలో ఏ విధంగా సహాయపడుతుందో,దానికి గల కారణాలను పరిశీలిద్దాము.

శారీరక ఆకర్షణను తెస్తుంది
మీరు మరియు మీ భాగస్వామి భౌతికంగా దగ్గర కాకుండా ఉంటే,అప్పుడు కౌగిలింతలతో ప్రారంభించండి. ఈ కౌగిలింతలు భౌతిక ఆకర్షణ పెంచటానికి సహాయం చేస్తాయి. మీ భాగస్వామి నేడు అందముగా కనిపిస్తుంటే, మీరు ఒక అడుగు ముందుకి వేసి ఆమెకు ఒక కౌగలింత ఇచ్చి ఆమె అందం గురించి చెప్పండి. ఇది మీ సంబంధం మరింత అర్ధవంతముగా చేయడానికి సహాయం చేస్తుంది.

పోట్లాటలు వచ్చినప్పుడు మర్చిపోయేలా చేస్తుంది
మీరు మీ భాగస్వామితో పోట్లాటలు వచ్చినప్పుడు,ఈ పద్ధతిని ప్రయత్నించండి. ఈ వెచ్చని కౌగిలింత క్షమించటానికి ఉత్తమ మార్గం. ఒక సంబంధంలో కౌగిలింత అనేది పోట్లాటలు అదృశ్యం అవటానికి మరియు ప్రశాంతమైన భావన కలగటానికి సహాయపడతాయి.

మరింత ఎక్కువ ప్రేమను పెంచుతుంది
ప్రేమతో ఆలింగనం చేసుకుంటే ముఖ్యమైన ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది. అలాగే ప్రేమను తీవ్రం చేస్తుంది.

భద్రత భావన
భద్రతా భావన ఉత్తమ కౌగిలింత ద్వారా చూపించవచ్చు. మీరు ఒక కౌగిలింతను భాగస్వామ్యం చేసినప్పుడు, మహిళకు చాలా సురక్షితమైన వ్యక్తిగా భావన కలుగుతుంది. ఈ భావన పదాలతో వివరించిన లేని విధంగా ఉంటుంది.

ఒత్తిడిగా ఉన్నప్పుడు
ఇది జంటల మధ్య అనుకూలమైన శక్తిని సృష్టిస్తుంది. ఇది శరీరం నుండి టెన్షన్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు చాలా ఒత్తిడితో ఉన్నప్పుడు మీ భాగస్వామిని హాగ్ చేసుకోండి. ఈ ఆప్యాయత మీ సంబంధం మరియు మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది.

సంరక్షణ గురించి ఆలోచన
మీరు సంరక్షణ మరియు ఆమె మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి ఆమెను హాగ్ చేసుకోండి. మహిళలు అసహనంగా ఉన్నప్పుడు మరియు ప్రేమించే అన్ని సమయాలలోను హాగ్ చేసుకోండి. ఆమె హాగ్ చేసుకొనే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ కావద్దు.
మీరు మీ రెండు చేతులను చాచి ఆమె ముఖం మీద అందమైన స్మైల్ చూస్తూ హాగ్ చేసుకోండి. ఈ ఆలింగనం మీ ఇద్దరి చిరునవ్వుతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మీరు మీ భాగస్వామిని పసిగట్టవచ్చు
మీరు మీ భాగస్వామిని హాగ్ చేసుకున్నారు. తదుపరి సమయంలో సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఈ భావన మీకు మీ భాగస్వామితో బంధాన్ని పెంచుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ఆలింగనం చేసుకోవటం మాత్రం ముఖ్యం.

మీకు ఒక మంచి వెచ్చని అనుభూతిని పొందుతారు
మీరు ప్రత్యేకంగా ఎవరైనా చేతుల్లో ఉన్నప్పుడు,మీరు వేడి తీవ్రతను ఫీల్ అవుతారు. మీరు ఇలా చేస్తే, మీ సంబంధంనకు ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు. ఒక కౌగిలింత మీకు ఒక సంబంధంలో బంధానికి సహాయపడుతుంది.

మీకు ధైర్యం అందిస్తుంది
మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు మీ మహిళ లేదా మీ వ్యక్తి నుండి కౌగిలింత అందుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు. మీరు అలా కాదా? ఈ కౌగిలింత చాలా తేలికైన మరియు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
