మీ సంబంధంలో నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి 6 మార్గాలు

By Super

ప్రతి ఒక్కరి జీవితంలోనూ నమ్మకం విశ్వాసం అనేవి చాలా ప్రధానమైన అంశం. ఈ రెండూ కూడా ప్రజల్లో రాత్రికి రాత్రి జరిగిపోవు. ఒకరి నమ్మాలన్నా, విశ్వసం కలిగి ఉండాలన్నా వారి గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మీరు ఒకరి మీద నమ్మకం పెడుతున్నారంటే, అది మీ సంబంధం మరికొంత కాలం బలంగా కొనసాగడానికే అని భావించవచ్చు. ఎవరి మీదైనా ఒకసారి నమ్మకం పెంచుకొన్న తర్వాత, దాని మీద మర్యాద కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒక వేళ అలా జరగనప్పుడు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక క్షణం పట్టదు.

ముఖ్యంగా మీమీద మీకు నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే మీ ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మడానికి ప్రయత్నిస్తారు. అయితే మీ మనస్సులో ఎదుటి వారి గురించి ఎప్పుడు వ్యతిరేక ఆలోచనలు కలుగుతుంటాయి. మరికొందరి విషయంలో ఒకరి మీద మీరు నమ్మకాన్ని కోల్పోతారు మరియు ఆసంబంధాన్ని కొనసాగించడం, లేదా బలపరుచుకోవడం మంచిది కాదని నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఇతరు మీద మీరు నమ్మకం కలిగి ఉండాలంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

చాలా కాలం క్రితం, నిజంగా నేను ఒక స్నేహితుని మీద నమ్మకం కోల్పోయాను. ఆమె చాలా వరకూ ప్రైవేట్ గా మాట్లాడటానికి చాలా రకాలుగాప్రయత్నించేది. ఆమె నాకోసం ఉన్నట్లు మరియు నన్నేనమ్ముకొన్నట్లు ప్రవర్తించేది మరియు మాట్లేడి కూడా. అయితే ఒకదాని తర్వాత ఒకటి క్షమాపణలు అంగీకరించిన తర్వాత అప్పడు నేను నమ్మకం అనేది ఏంటని గ్రహించగలిగాను. ఇలాంటి సందర్భాలు లేదా పరిస్థితితులు ఇతర కుటుంబ సభ్యుల మద్య కూడా జరగుతుండవచ్చు. అటువంటి వారికోసం నేను ఇక్కడ కొన్ని విషయాలను పంచుకోవడానికి ఉపయోగించే వాడిని, అయితే వారు నా మాటలను పెడచెవిన పెట్టడానికి ప్రయత్నించే వారు . ఎప్పుడైతే వారు నా నమ్మకాన్ని వారు అడ్వాంటేజ్ గా తీసుకొన్నారో అప్పుడే నేను గ్రహించగలిగాను . అప్పుడు నేను వారికి దూరంగా ఉండటానికి నిర్ణయించుకొన్నాను ...

ఎవరికీ కూడా ఎవరిమీదనైనా సరే లేక మనమీద మనకైనా సరే సగం నమ్మకం అంటూ వుండకూడదు. నమ్మితే పూర్తిగా నమ్మాలి లేదా నమ్మకపోవటం అనేది వుంటాయి. నమ్మకం వుంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు. కాబట్టి సాధ్యం కాదు అనే అంశం ప్రపంచంలో లేదు. ప్రతీదీ సాధ్యమే. ఒక పూట అసాధ్యాలు ఇప్పుడు సాధ్యాలు అయ్యాయి. కాబట్టి మీజీవితంలో నమ్మకాన్ని పెంచుకోవడానికి లేదా మీ జీవితంలో కొత్తవారిమీద నమ్మకాన్ని పెంచుకోవాలన్నా అందుకు కొంత సమయం పడుతుంది.

సంబంధం-ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కో వర్కర్స్, మ్యారేజ్ మరియు తల్లిదండ్రులు మరియు పిల్లలు విషయంలో ఒక్క వైపు మాత్రమే నమ్మకం కలిగి ఉండకూడదు . ఒక్కో స్థాయిలో ఒక్కోవిధంగా నమ్మకం ఉంటుంది. అందువల్ల నమ్మకం పెంచుకోవడం కోసం కొన్ని టెక్నిక్స్ అనుసరించడం ద్వారా మీ రిలేషన్ షిప్ ను మరింత బలపరుచుకోవచ్చు...

చూపులతో:

చూపులతో:

మీరు కూడా నాలాగే సిగ్గుపడే మనిషా, అది చాలా సాధారణంగా గుర్తించవచ్చు. అయితే సిగ్గు అనేది ఎప్పడూ విషయం కాదు. వ్యక్తులు ఎప్పుడూ దూరంగా లేదా దగ్గరగా చూస్తుంటే వారు వేరే ఏదో విషయం కోసం చూస్తున్నట్లు గుర్తించాలి. ఎందుకంటే వారు మీ వద్ద ఏదో దాస్తున్నట్లు గమనించాలి . కాబట్టి, మీ జీవితంలో ఎవరైనా కొత్తవ్యక్తులు ప్రవేశించినప్పుడు వారి మీద నమ్మకంకోల్పియినప్పుడు మీరు వారికి రెండవ అవకాశం కల్పించాలి . కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడినప్పుడు , మీకళ్ళలో చూస్తూ సమాధానం చేబితే, అది చాలా ప్రశాంతంగా డీమ్యానర్ గాప్రవర్తిస్తున్నట్లు గుర్తించాలి . అప్పుడు మీకే తెలుస్తుంది వారికి మీరు ఎంత ప్రాముఖ్యతను కల్పించాలన్నది.

ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి:

ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి:

కొన్ని సందర్భాల్లో టీనేజర్స్ వారి తల్లిదండ్రులు వారి అర్థం చేసుకోవడం లేదని నమ్ముతుంటారు వారి ఆలోచనలను వారు నమ్మట్లేదని ఫీలవుతుంటారు. వారి మద్య కమ్యూనికేషన్ తగ్గినప్పుడు, ఒక ఫ్యామిలీ డేను సెట్ చేయండి. ఆ సమయంలో ఒకరికొకరికి ఇష్టమైనవి లేదా ఇష్టం లేని విషయాల గురించి మరియు వారి అభిప్రాయల గురించి ఒకరినొకకరు అడిగి తెలుసుకోవాలి. ఇలా ఒకరికొకరు ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల వారి నమ్మకాలను ఎలా పైకితీసుకురావాలనే విషయం అర్థం చేసుకోగలుగుతారు . అప్పుడు వారి సంబంధం యొక్క విలువలు కూడా తెలుసుకుంటారు. అప్పుడు ఒకరిమీద ఒకరు నమ్మకం కలిగి ఉంటుంది.

విషయాన్ని గ్రహించాలి:

విషయాన్ని గ్రహించాలి:

ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఇతరుల యొక్క నమ్మకాన్ని తెలుసుకోవాలని లేదు . మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి సారి వారు తప్పిదాలు చేస్తున్నప్పుడు అటువంటి వారి విషయంలో ప్రత్యేకంగా శ్రద్దతీసుకొని వారి గమనించాలి . వెంటనే వారితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకొనేకంటే, కొంత సమయం వారికి ఇచ్చి తర్వాత వారితో నేరుగా మాట్లాడి విషయాన్ని తెలుసుకోవాలి. ఎదుటి వారు మీకు ఎలా సమాధానం ఇస్తారు, ఏవిధంగా వివరణఇస్తారు గ్రహించాలి . వారు తెలివిగా వ్యవహరిస్తున్నారో లేదో గ్రహించాలి. వారి మాటల్లో తేడాలున్నప్పుడు, క్షమాపణలు కోరినప్పుడు వారిమీద అభిప్రాయం తీసుకొనే అవకాశం ఉంది.

మీ మాటలు:

మీ మాటలు:

మనలో చాల మంది చాలా విషయాల్లో వాగ్దానాలు చేస్తుంటారు, కానీ వారి సకాలం నిర్వర్తించరు మరియు ఆ వాగ్దానాలను మర్చిపోతుంటారు. అలాంటి వారి మాటలను గుర్తుంచుకోవాలి , ఇటువంటి వారితో మీరు మాట్లాడినప్పుడు, ప్రతి సారి వారు మీతో క్షమాపణ అడుగుతూనే ఉంటారు.

మనస్పూర్తిగా మాట్లాడటం:

మనస్పూర్తిగా మాట్లాడటం:

కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా ఫ్రెండ్స్ నుండి కానీ అభిప్రాయాలు కానీ, లేదా సలహాలు కానీ మనస్పూర్తిగా రావాలి. ఎప్పుడుతై అలా వస్తాయో, అప్పుడు మనం వారి నమ్మవచ్చు వారి జడ్జిమెంట్ ను అంగీకరించవచ్చు. వారి మీ అనుభావలతో జాగ్రత్తగా ఉంటారు .

మెరుగుదల లక్షణాలు:

మెరుగుదల లక్షణాలు:

కొంత మంది వారి అభిప్రాయలను లేదా నడవడికను మార్చుకోవడానికి ఎదురుచూస్తుంటారు మరియు మీ నమ్మాకాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటారు . వారు మీ నమ్మకం పెంచడం కసం ఇంప్రూవ్ అవుతున్నట్లు గమనించాలి . వాగ్దానాలుంటాయి మరియు మీ అవసరాలకు తోడుగా ఉంటారు . వారు నమ్మకస్తులు గా ఉంటారు . వారు తిరిగి అటువంటి తప్పిదాలను చేయరు .

Desktop Bottom Promotion