Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
మహిళల్లో పురుషులు ఇష్టపడే వింత విషయాలు
పురుషులు చాలా క్రేజీగా ఉంటారు, ఎప్పుడైతే పురుషులు మహిళలల్లో రెడ్ పంప్స్ మరియు బ్యాగీ టైప్ స్కిన్నీ జీన్స్ మరియు క్యాజువల్ టీషర్ట్ లో మీలో స్టైల్ ను మరియు విశ్వాసాన్ని చూస్తారో అప్పుడు మరింత క్రేజీగా ఉంటారు.
ఇలాంటివి మీరు నమ్మలేని విషయాలు కొన్ని వేలల్లో పురుషుల్లో మీరు గమనించచ్చు . అటువంటి విషయాల్లో కొన్ని టాప్ విషయాలు మీకోసం ఈ క్రింది విధంగా అంధిస్తున్నాం. మహిళల్లో పురుషులు ఇష్టపడే కొన్ని విచిత్రమైన విషయాలు ఈ క్రింది విధంగా ...వీటిని మీరు చదివితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.

1. మేకప్ లేకుండా: అయ్యో సారీ గ్లర్స్. మీలో మీ బాయ్ ఫ్రెండ్ గమనించనిది మరో విషయం ఏంటంటే, మీ మత్తు కళ్ళు. కాబట్టి, మీరు మీ అందంలో మెరుగుపెట్టాల్సిన మరో విషయం మేకప్. డబ్బు ఆదా చేసి అతన్ని మీ వైపుకు తిప్పుకునేలా ప్రయత్నించాలి.
2. మ్యాచ్ అవ్వని లింగరీస్ : ఒక లేస్ వర్క్ చేసిన స్టెయిన్ పర్పుల్ ప్యాంటీతో, పర్పుల్ కలర్ బ్రా వేసుకోవాలని అనుకోవచ్చు ?అటుంటి మ్యాచ్ కానటువంటి అటువంటి లింగరీస్ ధరించి అతని చూపులను మీరు పొందాలని మరియు మీ అంతట మీరు మరింత హాట్ గా కనబడాలని కోరుకుంటారు.
3. విట్: మీరు ఫిజికల్ రిలేషన్ షిప్ గురించి ఆలోచిస్తారు? జోక్ లేదా నవ్వడంతో అతను మీ వెంట పడిపోవాల్సిందే!
4. సెక్స్ కోరిక: అతనికి ఫ్లాట్ ఏబ్స్ మరియు జీరో సైజ్ లు అతనికి నచ్చవు. పురుషులు ఎక్కువగా హ్యాండిల్స్ ఇష్టపడుతారు.
5. ఇంటెలిజెన్స్, విశ్వాసం, ఎమోషనల్ మెచ్యురిటీ మరియు లైంగిక నిష్కాపట్యత: మీ అంతట మీరుగా లైంగికకోరికలు కలిగి ఉండటం. , అతను మీకు లోబడినప్పుడు, కొంచెం మెరటుగా మాట్లాడం మరియు మీ కనుసైగలతో మురిపించండి.అంతే అతని మీరు పొందినట్టే.
6. బెడ్ టైలో బ్యాగీ టీ షర్ట్ (వదులుగా ఉండే టీషర్ట్ )వేసుకోవడం: మీరు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల అతను మీతో మరింత సౌకర్యవంతంగా ఉంటాడు. ఎప్పుడూ గాంభీర్యంగా ఉంటూ, మీరు సౌకర్యవంతంగా అన్ని కప్పిపుచ్చుకొని ఉండి, అతన్ని భయపెట్టాల్సిన పనిలేదు.
7. శుభ్రత లేని జుట్టు: మీ పడకగదిలో మీ జుట్టును టైట్ గా ముడి వేయడం అల్లడం వల్ల అతనికి నచ్చకపోవచ్చు. ఆ అవకాశాన్ని అతనికి ఎందుకిస్తున్నారు.
8. కను చూపులు: అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం మరియు సిగ్గుపడటం. అందుకు మీరు సిగ్గుపడాల్సిన పనిలేదు.



Click it and Unblock the Notifications
