For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల తల్లులతో డేటింగ్: చిట్కాలు

|

వయసులో ఉన్న తల్లులు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు, వారు నిజానికి మిమ్మల్ని ఆకర్షించాలని అనుకుంటారు. వయసులో ఉన్న తల్లులు మీ చుట్టూ తిరుగుతారని మీరు అనుకోవచ్చు కానీ అది అరుదు, మీరు వయసులో ఉన్న తల్లులతో డేటింగ్ చేయాలంటే మీరు వారి చుట్టూ తిరగాల్సి రావడం మీరు గమనించారా. వాళ్ళు చాలా అందమైన, తెలివైన వారు. వారి చుట్టూ తిప్పుకొనడం లో మేధావులు. కానీ ఒకసారి మీరు వారికి బైటికి రమ్మంటే, మీరు స్థిరపడినట్టే.

వారిని డేట్ కోసం బైటికి తీసుకు వెళ్ళడానికి, వారి తెలివి తేటలతో ఎలా జతచేసుకోవాలో మీకు నిజంగా తెలీదు. ఈ విషయంలో మీకు వచ్చిన మాటలతో భయపెట్టడం, మర్మం తెలీదు. మీరు ఆ స్త్రీ తో బైటికి వెళ్ళాలి అనుకుంటే, ఆమె డేట్ కి బైటికి వెళ్ళాలా అని భయపడుతుంది.

మిమ్మల్ని మీరు ఇరుకున పెట్టుకోవద్దు, కానీ అదేవిధంగా అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. డేట్ కోసం బైటికి వెళ్తున్నట్టు వారికి చెప్పండి, కానీ మీరు వయసులో ఉన్న తల్లులకు వారి స్వంత జీవితం, ప్రాధాన్యతలు ఉంటాయని గమనించాలి.

Dating A Woman With Kids: Tips

తన ప్రాధాన్యతల చుట్టూ తిరిగే స్త్రీతో డేటింగ్ కి ఆలోచిస్తున్నారా లేదా మీరు దానికి సిద్ధ పడ్డారా? సరే, ఇక్కడ వయసులో ఉన్న తల్లులకు సంబంధించిన డేటింగ్ చిట్కాల చిన్న గైడ్ ఉంది. పురుషులకు ఈ డేటింగ్ చిట్కాలు వయసులో ఉన్న తల్లులతో కూడిన పరిస్థితులను ఎదుర్కొనడానికి సహాయపడే మంచి విషయాలు, అంతేకాకుండా ఇవి వివిధ రకాల ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి కూడా సహాయపడతాయి.

ప్రాధాన్యతలు వేరుగా ఉండడం: మీరు ఒక వయసులో ఉన్న తల్లి డేటింగ్ అనే విషయంపై మీ ప్రాధాన్యత ఆధారపడి ఉండడం మొట్టమొదటి విషయం, ఆమె ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఆమెకు ఆమె మీ డేట్ కంటే ముందు ఒక బిడ్డకు తల్లి. ఒక వయసులో ఉన్న తల్లి ప్రాధాన్యతలు ఎప్పుడూ ఆమె పిల్లలతో ముడిపడి ఉంటాయని మీరు తెలుసుకోవడం అవసరం. మీ డేట్ ఆమె పిల్లల అవసరాలపై ఆధారపడి మార్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి, మీరు డేట్ కోసం ఆమెతో బైటికి వెళ్ళినపుడు, కొద్ది విలువైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి, పిల్లలకు బాగోలేదని తెలిస్తే అంతరాయం కలగవచ్చు. పిల్లలు పంపకాల సంరక్షణలో ఉన్నపుడు, మీ డేట్ వారి తండ్రితో కూడా ముడిపడి ఉంటుంది. అది మీకు అవసరమా కాదా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. కానీ, మీరు నిజమైన బాటలో వెళ్ళడానికి సిగ్గుపదోడ్డు. అది నిజం. దీనిని ముందే అర్ధం చేసుకుంటే మీ సంబంధానికి చాలా సహాయపడుతుంది.

విడాకుల తరువాత వయసులో ఉన్న తల్లులతో డేటింగ్ గురించి చెప్పెతపుడు ఓపిక తప్పనిసరి. ఇటువంటి విషయాలలో మీ డేటింగ్ ని చాలా కష్టంతో సమర్ధించుకోవాలి. మీరు నిజంగా ఆమెను ప్రేమిస్తే, చాలా ఓపిక నేర్చుకోవాలి. అదేవిధంగా, మీరు ఒక ప్రణాళిక వేసుకున్నపుడు ఆమె ప్రాధాన్యతలు లేదా స్వంత విడాకుల విషయం కోసం దానిని నిరాకరించడం జరుగుతుంది. మీరు వీటన్నిటినీ ఎంతో ఓపికతో అర్ధం చేసుకోవడం చాలా అవసరం.

సమయస్పూర్తి ఉండడం ముఖ్యం. మీరు మీ ప్రియురాలిని ఒప్పించే ప్రయత్నంలో కొద్దిపాటి సమయస్పూర్తి అవసరం. వయసులో ఉన్న తల్లులను కలిసేటపుడు పురుషులు ఈ రోజు ఏమి చేస్తున్నారు అని ఒక చిన్న మెసేజ్ ద్వారా అడగడం లేదా ఆమె ఎలా ఉందొ ఫోన్ చేసి అడగడం అనేది అన్నిటికంటే సాధారణ డేటింగ్ చిట్కాలలో ఒకటి. స్వేచ్చగా ఉన్న రోజు ఆమెను బైటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి. దీనికి సమయస్పూర్తి అవసరం, మీరు అలా ఉండాలి.

ఆమె పిల్లల గురించి మాట్లాడండి. వయసులో ఉన్న తల్లులు వారి పిల్లల గురించి మాట్లాడితే ఇష్టపడతారు అది మీరు గమనించండి. ఆ పిల్లలు ఈ రోజు ఏమి చేసారో లోతుగా తెలుసుకోండి. మీరు నిజంగా ఆ స్త్రీని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే వాళ్ళ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి. నిజాయితీగా ఇష్టపడండి. కొన్నిరోజులు ఆమె వల్ల గురించి ప్రస్తావించక పోతే మీ అంతట మీరే ప్రస్తావించండి. ఆమె వల్ల పిల్లల గురించి మాట్లాడడం మీకేం అభ్యంతరం లేదనే విషయాన్నీ తెలియచేయండి.

ఒకవేళ ఆమె విడాకులు తీసుకున్నట్లయితే లేదా పిల్లలకు తల్లిమత్రమే ఉంటె, నిజానికి ఆమె మరీ ఘోరంగా తన చేతులు కాల్చుకుని ఉంటె మనస్పూర్తిగా ఆమెను ఇష్టపడండి. ఆమె మిమ్మల్ని నమ్మి, మనసు విప్పి చెప్పేంత మీరు ఆమెను ప్రేమించడం అవసరం. అలా పొందినపుడు మాత్రమే బయటపడే అనుభూతులను మీరు చూడగలుగుతారు. అలా ఆమె బైటపడినపుడు ఆమెలో ప్రేమించే వ్యక్తీ ఉందని గ్రహించండి. ఆమె వయసులో ఉన్న, సంరక్షణ, సహజంగా ప్రేమించే గుణం కలిగిన స్త్రీ.

Desktop Bottom Promotion