Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
సంబంధాల విషయంలో పురుషులకు వర్తించే కొన్ని వాస్తవాలు
ఒక స్థాయి వరకు స్త్రీపురుషులు ఒకలాగే ఉన్నా కొన్ని స్థాయిలలో మాత్రం వారు విభిన్నం. సంబంధబాంధవ్యాల విషయంలో వీరిరువురి స్పందన వేర్వేరుగా ఉంటుంది.
భావోద్వేగాలవిషయంలో వీరి స్పందన వేర్వేరుగా ఉంటుంది. అదే సమయంలో, పురుషులకు సంబంధించి కొన్ని వాస్తవాలను మాట్లాడుకునేతప్పుడు పురుషులందరికీ ఇదే సిద్ధాంతం వర్తిస్తుందని చెప్పలేము.
ఎందుకంటే చుట్టూ విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. ప్రతి పురుషుడు ప్రపంచాన్ని తనదైన దృష్టితో తనదైన అభిప్రాయంతో వీక్షిస్తాడు.
ఈ పోస్ట్ లో, పురుషులకు సంబంధించి కొన్ని సాధారణమైన వాస్తవాల గురించి మాట్లాడుకుందాం

వాస్తవం #1
మోసగాళ్ళయిన పురుషులలో ఐక్యూ లెవల్ తక్కువగా ఉంటుందని ఇటీవల జరిగిన అధ్యయనం వెల్లడించింది.

వాస్తవం #2
చుట్టుపక్కల ఆకర్షణీయమైన యువతి లేకపోయినప్పుడే పురుషులు తమ భాగస్వామికి విధేయులై ఉంటారని ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన పురుషులపై జరిగిన మరొక అధ్యయనం నిర్ధారించింది.

వాస్తవం #3
సగటున, తమ జీవితకాలంలోని సగం సమయాన్ని పురుషులు స్త్రీలను చూస్తూ గడిపేయడానికే ఖర్చు చేస్తారు.

వాస్తవం #4
ఒక సర్వే ప్రకారం, తెలివైన భార్యలు కలిగిన పురుషులు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు.

వాస్తవం #5
తమ భాగస్వామిని మోసం చేసిన 45 % మంది పురుషులు ఎటువంటి భయం లేకుండా తమ భాగస్వామికి అబద్దం చెప్తారు.

వాస్తవం #6
తనకు చెందిన స్త్రీతో బహిరంగంగా నడిచేందుకు సగటు పురుషులు గర్వంగా భావిస్తారు.

వాస్తవం #7
చాలా అందమైన స్త్రీ యొక్క భర్తలు వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత నుంచి అభద్రతా భావానికి గురవుతారు.
ఇవన్నీ ఇటీవల జరిగిన ఒక అధ్యనం వెల్లడించిన కొన్ని వాస్తవాలు. మీకు ఇటువంటివి ఇంకేమైనా తెలిస్తే దయచేసి మాతో షేర్ చేయండి.



Click it and Unblock the Notifications