Latest Updates
-
మ్యాగీ మసాలా సీక్రెట్ ఇదే.. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పెయిన్ కిల్లర్స్ వద్దు.. సోంపు టీ ముద్దు!.. నెలసరి నొప్పులకు చెక్ పెట్టే అద్భుత ఔషధం! -
వేడి వేడి అన్నంలోకి మజ్జిగ పులుసు బోండా..కంచాలు కంచాలు లాగించేయడం గ్యారెంటీ! -
ఎండాకాలంలో పొట్టకు చల్లగా..జస్ట్ 5 నిమిషాల్లో సూపర్ టేస్టీ పెరుగన్నం తాలింపు..ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లిలో డ్యాన్స్ ఎంట్రీలు.. ఇది ఆత్మవిశ్వాసమా లేక సంప్రదాయానికి అవమానమా? సోషల్ మీడియాలో మొదలైన పెద్ద యుద్ధం ఇదే! -
వేసవిలో ఒంటికి చలువ చేసే కమ్మని దోసకాయ శాండ్ విచ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా?
ఈ లక్షణాలను కలిగిన స్త్రీలను పురుషుడు ఎక్కువగా ద్వేషిస్తాడు
మహిళలు పూజ్యనీయులు. వారు లేకుండా జీవితాన్ని ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. జీవితం అనే వివిధ దశలలో స్త్రీల యొక్క వివిధ రూపాలు (తల్లి, కూతురు, భార్య, సోదరి) మీ చుట్టూ తిరుగుతుంటాయి మరియు జీవితాన్నిఅద్భుతంగా తయారు చేస్తారు. భారత స్త్రీల విషయానికి వస్తే, సంధ్యవేళ ఛాయతో మరియు నల్లటి కళ్ళు చాలు మీరు అబ్బురపడి, ఆనందించటానికి కాని గులాబీలకు చాలా ముళ్ళు కూడా ఉంటాయి.
అవును, భారతీయ పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే కొన్ని విషయాలు ఉన్నాయన్నది నిజం.సాధారణంగా ఇది పురుషులు మహిళలలో నచ్చనివాటిని చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ఒక కొడుకుగా, మీకు మీ తల్లి పాశ్చాత్య బట్టలు ధరించటం ఇష్టపడరు కానీ మీ స్నేహితురాలు లేదా భార్య కాని అదే విధంగా చేస్తే, మీరు వారిని అభినందిస్తారు. అందువలన, నిజానికి వారిని ద్వేషించటం కష్టం.
READ MORE: అతను మిమల్ని భార్యగా కోరుకుంటున్నారని చెప్పటానికి సంకేతాలు
ఇప్పటికి, సాధారణంగా భారతీయ పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే 10 విషయాలు తయారుచేశాము. భారతీయ మహిళలు చాలా గప్పాలు చెపుతారని మగవారు చెపుతుంటారు. ఇప్పుడు, అది నిజం. చిన్నచిన్న గప్పాలు వినోదంగా ఉంటాయి కాని అవే శృతి మించుతే కొన్నిసార్లు పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది. మీరు ఈ అలవాటును కలిగి ఉంటే, పురుషులు మిమ్మలిని ద్వేషిస్తున్నారంటే అది వారి తప్పు కాదు.
READ MORE:మహిళలు-పురుషులను అడిగే 6 చలాకీ ప్రశ్నలు
భారతీయ పురుషులు భారతీయ మహిళలను ద్వేషిస్తున్న10 విషయాలు కనుగొనటం అంత సులభం కాదు. ఇక్కడ భారత పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే విషయాల జాబితా ఇస్తున్నాము. ఇవి పురుషుల దృష్టిలో సంతోషాన్ని కలిగించవచ్చు మరియు అలాంటి అలవాట్లు ఉన్న ఆడవారు మారటానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి, భారతీయ పురుషులు భారతీయ మహిళలలో ద్వేషించే విషయాలు ఏమిటి?

ఎప్పుడూ గాసిప్స్ మాట్లాడటం
ఇది భారత పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే విషయాల జాబితాలో పైన ఉంటుంది. ఇద్దరమ్మాయిలు కలిశారంటే, వారు ప్రపంచం గురించి మర్చిపోయి, ముచ్చట్లలో మునిగిపోతారని అబ్బాయిలు చేసే మొదటి ఫిర్యాదు.-

ద్వంద వైఖరి
అమ్మాయిలు తరచుగా విషయాలను ఒక వక్రీకృత పద్ధతిలో చెపుతారనే ఫిర్యాదును అమ్మాయిలు కూడా ఖండించలేరు. స్త్రీలకు ఉన్న ఈ అలవాటు వలన తరచుగా ముందు ఉన్న పరిస్థితి కంటే అధ్వాన్నంగా తయారవుతుందని పురుషులు చెప్తారు. దీనినిబట్టి, పురుషులు స్త్రీలు నేరుగా మాట్లాడటానికి ఇష్టపడతారని భావించవచ్చు. కానీ మీ అలవాటు మార్చుకోవటానికి లేదు, అవును కదూ?

రెడి అవటానికి చాలా సమయం కేటాయించటం
భారత పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే విషయాలలో ఇది ఒకటి మరియు వారికి ఈ విషయం మర్చిపోవటానికి కూడా సాధ్యం కాదు. ప్రతి పురుషుడికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే 2 గంటల ముందు నుండి ప్రారంభమౌతుంది కానీ ఎప్పుడూ ' నాకు ధరించటానికి ఏమీ లేవు' అన్న సంభాషణతో ముగుస్తుంది.

విమర్శను అంగీకరించరు
ఒక బాయ్ ఫ్రెండ్ గా లేదా భర్తగా మీరు ఆమె పసుపు టాప్ మరియు ఆకుపచ్చ ప్యాంటులో చూడటానికి బాగా లేదని నిజాయితీగా మీ భాగస్వామితో చెప్పినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి, ఇక్కడ అది చెల్లదు. మహిళలు విమర్శలను అనుకూలంగా తీసుకోరు.

ప్రతి పురుషుడు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు
ఇదేమిటి? మీరు రాక్షసులు రాజ్యం లో నివసించటం లేదు. అవును, నిజమే! మహిళల్లో చాలామంది వేధింపులకు గురి అవుతున్నారనేది నిజం. అయితే, మీరు దృష్టి పెడితే, అనైతిక విషయాలకు వ్యతిరేకంగా నిరసన వెల్లడిస్తున్న పురుషుల్ని కూడా చూస్తారు. పురుషులందరినీ అదే వర్గంలో చేర్చవద్దు.

నకిలీ ఫెమినిజం
స్త్రీలు పనిచేసే కార్యాలయాల్లో మరియు విద్యా వ్యవస్థలో సమాన హక్కుల కోసం పోరాడుతారు మరియు ఇంకా బస్సులు మరియు మెట్రోలలో రిజర్వు సీట్లు కావాలని కోరుతుంటారు. పురుషులకు స్త్రీవాదం పేరుతో మహిళల ఈ విరుద్ధ ప్రవర్తన నచ్చదు.

ఎక్కువ స్వార్థం
అమ్మాయిలూ, అబ్బాయిలు మీ ఆస్తి కాదు. వారికి వారి సొంత జీవితం మరియు స్నేహితులు ఉన్నారు. వారికి చిరాకు పుట్టించే కాల్స్ మరియు సందేశాలను ప్రతి 45 నిమిషాలకు చేయటం ఆపండి. అవును, మీరు అతనిపట్ల శ్రద్ధ చూపటం అవసరమే కానీ అతని మీదే మీరు పడకండి. వారికి ఊపిరి ఆడనంత అనుభూతి కలుగుతుంది.

ఎప్పుడూ ఆలస్యంగా చేరుకోవటం
మీ మటుకు మీరే ఒక ప్రముఖవ్యక్తిగా అనుకుంతారు మరియు అతడిని ఎదురుచూపులతో ఉంచాలని అనుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా చాలా సమయం వేచిఉండటం మరియు ఎదురు చూడటంలో నిమిషాల లెక్కింపు ఎలా ఉంటుందో ఊహించారా? పురుషులకు ఈ విషయంలో విపరీతమైన చిరాకు కలుగుతుంది.

గూఢచర్యం
ఇటువంటి విషయాలే మీ విడాకులకు కారణం కావచ్చు. ఈ ప్రవర్తనతో మీ భాగస్వామిని విసిగించకండి. అతని నుండి మీరు యెంత నమ్మకాన్ని ఆశిస్తారో పురుషులకు కూడా అంత మీ నమ్మకం కావాలి. అతను మీపట్ల అలా వ్యవహరించనప్పుడు, ఎందుకు మీరు అతనిని ఎందుకు చికాకుపరుస్తారు?

ఎక్కువగా మాట్లాడటం
భారత పురుషులు భారతీయ మహిళలను ద్వేషించే విషయాల జాబితాలో ఇది కూడా ఒకటి. మాట్లాడేప్పుడు, అమ్మాయిలు తరచుగా ఆమె అవసరం లేని వాటి గురించి మాట్లాడుతుంటారు. వారు మాట్లాడేప్పుడు వారి మాటలను నియంత్రించుకుంటే, మంచిది.



Click it and Unblock the Notifications