Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఇలాంటి సందర్భాల్లో సారీ చెప్పాల్సిన అవసరం లేదు...
ఈరోజు మీరెన్ని సార్లు సారీ చెప్పారో గమనించారా? 'సారీ' అనే పదాన్నే మీరు గుర్తించినదాని కంటే ఎక్కువ సార్లు వాడి ఉండుంటారు. ఈ కొత్త ప్యాంటీన్ కమర్షియల్ లోని మెసేజ్ కూడా దీనికి సంబంధించినదే. (ఇదే కంపనీ గతేడాది వర్క్ ప్లేస్ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఒక బోల్డ్ యాడ్ ని విడుదల చేసింది)
నిజమే అనిపిస్తోంది కదా?
అవును, మీరేదైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడం ముఖ్యమైన విషయం. మీ భాగస్వామిపై మీరు అనవసరంగా అరిచినప్పుడు లేదా మీ ఫ్రెండ్ బర్త్ డే ని మరచిపోయినప్పుడు కచ్చితంగా మీరు ఈ 'ఎస్' వర్డ్ ను ప్రయోగించండి.
కాని, మనలో చాలా మంది అవసరమైన వాటితో పాటు అనవసరమైన సందర్భాలలో కూడా సారీ అనే పదాన్ని తరచూ వాడతారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సారీ అస్సలు చెప్పకూడని పది సందర్భాలను మీతో పంచుకుంటున్నాం.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
ఏదైనా పోటీని గెలిచినప్పుడు:
ఏదైనా పోటీలో గెలుపొందినప్పుడు. అంటే, మీ ఫ్రెండ్ తో ఆడిన బాస్కెట్ బాల్ గేమ్ లో గాని అలాగే వంటల పోటీలో గాని గెలిచినప్పుడు మీరు సారీ చెప్పనవసరం లేదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
కథలోని నీతి: మంచిగా ఉన్నందుకు మీరు ఎప్పటికీ క్షమాపణ కోరనవసరం లేదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
మీ మీదకి ఎవరైనా గొడవకి వచ్చినప్పుడు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
స్టార్బక్స్ ఆర్డర్ కి ఐదు నిముషాలు కేటాయించినప్పుడు. మీరే బిల్ పే చేస్తున్నప్పుడు, మీకేం అవసరమో అదే ఆర్డర్ చేయండి. నిజమే కదా!

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు సారీ చెప్పక్కర్లేదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
మీరు కష్టపడి తయారు చేసిన వంటకం ఇతరులకి నచ్చనప్పుడు. ఒకవేళ మీ అతిథులకు పైన్ ఆపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ నచ్చనప్పుడు వారే మీకు సహాయం చేయడానికి ముందుకు రావలసింది.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
మీ ఎపియరన్స్ విషయంలో మీరెప్పుడు సారీ చెప్పక్కర్లేదు. ఎప్పటి నుంచి మీకు మీ అవుట్ ఫిట్స్, హెయిర్ స్టైల్ అలాగే మేకప్ మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయాలుగా కనిపిస్తున్నాయి?. అంతకు మించిన ముఖ్యమైన విషయాలెన్నో మీరు ఆలోచించవలసినవి ఉన్నాయి.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
మీకు కొంత ఏకాంతం కావలసినప్పుడు మీరు సారీ చెప్పనవసరం లేదు. ఏకాంతాన్ని కోరుకోవడం స్వార్థం కాదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
మిమ్మల్ని సంతోషపెట్టే ఆ భంగిమను ప్రయత్నించడానికి మీ భాగస్వామి సహాయం కోరినందుకు సారీ చెప్పక్కర్లేదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
ఎవరైనా అభిప్రాయంతో మీరు ఎకీభవించనప్పుడు అలాగే, మీరు మీ అభిప్రాయాన్ని మర్యాదపూర్వకంగా కమ్యునికేట్ చేసినంత వరకు సారీ చెప్పనవసరం లేదు.

ఇలాంటి సందర్భాల్లో సారి చెప్పాల్సిన పనిలేదు..
పిరియడ్ వల్ల బాధపడుతున్నందుకు సారీ అస్సలు చెప్పనవసరం లేదు.



Click it and Unblock the Notifications
