Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కొన్ని జంటలు పబ్లిక్ లో కిస్ చేసుకుంటారు ఎందుకు ..?
శృంగారం అనేది అంతరంగిక వ్యవహారం. అది తలుపు మూసిన గదిలో జరిగితేనే మంచిది అనిపిస్తుంది. నిజానికి, భార్యాభర్తలు కలిసి కాపురం చేయడం అనేది ఒక చీకటి గదిలో జరిగినపుడు మాత్రమే మంచి అనిపించుకుంటుంది.
అయితే కొన్నిసార్లు, కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారో ఆశ్చర్యం వేస్తుంది. తీర్పులు పక్కన పెడితే, కొన్ని జంటలు బహిరంగ ప్రదేశాల్లో పరిమితులు దాటి ఎందుకు ప్రవర్తిస్తారో అని కొంతమంది ఆశ్చర్యపోతారు.
ఇది కూడా చదవండి: సంభోగం జరిగిన వెంటనే మూత్రవిసర్జన చేయడం ముఖ్యం ఎందుకు?
అయితే, ఇక్కడ తప్పా, వొప్పా అనే దానిగురించి మాట్లాడటం లేదు; అలాంటి ప్రవర్తన వెనకాల ఉన్న కారణాల గురించి ఊహిస్తున్నాము అంతే. ఇక్కడ మనం....

కారణం # 1
కొన్ని జంటలకు శృంగార కోరికలు ఉంటాయి. కొంతమందికి బహిరంగంగా చేసి ఆనందాన్ని పొందాలనే గాఢమైన కోరిక ఉంటుంది. కాబట్టి, వారు దాని గురించి పెద్దగా ఆలోచించరు.

కారణం # 2
కొంతమంది జంటలకు, శృంగారానికి స్థలం కనుగొనడం కఠినమైన పని. ఇది ముఖ్యంగా కుటుంబంలోని వారికి ఇష్టంలేనపుడు వారికి వ్యతిరేకంగా డేటింగ్ చేసే జంటల విషయంలో ఇది నిజం. వారు ఎక్కడ పార్కులు ఉన్నాయో చూసుకొని, అక్కడ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

కారణం # 3
కొంతమందికి భయంతో కూడిన అంశాలలో నిమగ్నమై ఉన్నపుడు, రైళ్ళలో, విమానాలలో లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో ముద్దు పెట్టుకుంటే వారికి ఉత్సాహం పెంపొందుతుంది. అందువల్ల వారు అటువంటి ఉత్సాహం కోసం ఇలాంటి పనులు చేస్తారు.

కారణం # 4
కొంతమంది జంటలు వారు ప్రేమలో ఉన్నారని ప్రపంచానికి తెలియచేయడానికి చాలా ఉత్సాహపడుతుంటారు. అందువల్ల, వారు వారి ప్రేమను బహిరంగ౦గా ప్రదర్శిస్తారు.

కారణం # 5
కొంతమంది వారి సన్నిహితాన్ని ఇతరులు చూడడానికి మాత్రమే అలా చేసి వారిని రేకెత్తిస్తారు. అందుకని, వారు వారి పనిని బహిరంగంగానే చేస్తారు.

కారణం # 6
కొంతమంది కఠినమైన పరిస్థితులు, క్రమశిక్షణ వల్ల తిరుగుబాటుదారులుగా మారతారు. ఇలాంటి తిరుగుబాటుదారులు ప్రతి చోటా నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళే ధోరణిని కలిగి ఉంటారు.

కారణం # 7
కొంతమంది మత్తుపదార్ధాలు లేదా తాగుడుకు బానిసై ఇలాంటి పన్లు చేస్తారు. బహుశ వారు సాధారణంగా మత్తులేని వాడిగా ఉండాలని అనుకోవట్లేదేమో.

కారణం # 8
కొంతమంది ప్రేమికులు భిన్నమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, వారు వారి ప్రియతముల కౌగిలిలో చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతారు.
ఇవి కేవలం కొన్ని ఊహించిన కారణాలు మాత్రమే. మీరు మరికొన్ని ఎక్కువ కారణాలను అంచనా చేసినట్లైతే, వాటిని వ్యాఖ్యల విభాగంలో దేశమంతటా పంపండి.



Click it and Unblock the Notifications
