For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా బలపడటానికి 6 బాలి వుడ్ డేటింగ్ టిప్స్

By Lekhaka
|

ఆన్లైన్ లో మేము అనేక సంవత్సరాలుగా బాలీవుడ్ వైరల్ వీడియోలను చూస్తూ ఆ సినిమాల నుండి కొత్త ప్రేమ ఆలోచనలు మరియు ఉత్తమ చిట్కాలను అందిస్తున్నాము. ఆన్లైన్ లో తాజా ట్రెండింగ్ కథలు ఉన్నాయి. కానీ మేము డైలాగ్స్ మరియు కథాంశాల మధ్య పోలికను చెప్పుతున్నాం. ప్రఖ్యాతి గాంచిన హీరోల ప్రేమ సంబంధాలు, అనుకూల భావనలు, సాధారణ హావభావాలు, డైలాగ్స్ అనేవి మనస్సును రిఫ్రెష్ చేస్తాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం.

గోల్ గప్పా పోటీ

గోల్ గప్పా పోటీ

ఆన్లైన్ బాలీవుడ్ వైరల్ వీడియోలలో రబ్ నే బనా దీ జోడీ అనేది ఒకటిగా ఉంది. ఒక బైక్ రైడింగ్ ఒక అమ్మాయి (అనుష్క శర్మ) రావడంతో ద్వంద్వ పాత్రలతో షారుఖ్ ఆసక్తికరమైన నృత్య పోటీ జరుగుతుంది. అలాగే దీనిని కూడా మన సంబంధంలో ఉపయోగించవచ్చు. వాటి మధ్య గోల్ గప్పా పోటీ ఉంటుంది. ఇద్దరి మధ్య గోల్ గప్పా పోటీ ఎందుకు ఉండకూడదు? ఎవరు గెలిస్తే వారు విజేత అవుతారు.

కలిసి ఒక కునుకు తీయటం

కలిసి ఒక కునుకు తీయటం

కొత్త జంటలలో తమ భాగస్వామికి గురక ఉంటే కనుక తప్పనిసరిగా విస్మయం కలుగుతుంది. ఇద్దరు కలిసి మధ్యాహ్నం ఒక కునుకు తీస్తే అది సంబంధంలో నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. మీరు అతనిని దగ్గరగా తీసుకుని కునుకు తీస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

ఒకరి కోసం మరొకరు

ఒకరి కోసం మరొకరు

మీరు పార్టీకి వెళ్లుతున్నప్పుడు ఇద్దరు కలిసి సిద్ధం కావటం అనేది మంచి ఆలోచన. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మంచిగా కనపడటానికి ఒక వేడి భంగిమ అవసరం. మీరు టీ షర్ట్ వేసుకొని ఆమె సెక్సీ దుస్తుల్లో కన్పిస్తే మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

ప్రయాణం & ప్రకృతి అన్వేషణ

ప్రయాణం & ప్రకృతి అన్వేషణ

డియర్ జిందగీ & జబ్ వి మెట్ వంటి సినిమాలలో స్నేహపూర్వక సైకిల్ సవారీతో వైరల్ కథలను అభివృద్ధి చేశారు. ఒక చిన్న పర్యటన కోసం మీ భాగస్వామితో కలిసి ఒక బైక్ రైడింగ్ ని ఎంచుకుంటే ప్రకృతి అన్వేషణ మరియు మీ మధ్య బంధం బలపడుతుంది. తాజా గాలి శ్వాస జీవితంలో ఉండే అలసటను తొలగిస్తుంది.

మోక్ రెజ్లింగ్

మోక్ రెజ్లింగ్

ఈ విషయాన్నీ మేము కళాశాల రోజుల నుండి చూస్తున్నాం. మాక్ కుస్తీ అబ్బాయిలు మధ్య సాధారణం. అదే జంట మధ్య అయితే గట్టిగా కౌగిలించుకొనుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఖచ్చితంగా దీనిని ఒకసారి ప్రయత్నించండి.

టెర్రస్ మీద శాంతి

టెర్రస్ మీద శాంతి

పిచ్చాపాటీ కోసం ఉత్తమమైన ప్రదేశం టెర్రస్ అని చెప్పవచ్చా? చంద్ చుపా మరియు హమ్ దిల్ దే చుకే సనం అల్బేలా సాజన్ ఆయోరి - సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ సాంగ్స్ మరియు హంప్టీ శర్మ దుల్హనియా దృశ్యాలు డాబా టెర్రస్ మీద ఎంత శృంగారభరితంగా ఉన్నాయో మనం చూసాం కదా. జంటల మధ్య బంధం పెంచటానికి టెర్రస్ అనేది చాల ఉత్తమమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

English summary

6 Bollywood Dating Tips To Revitalize Your Relationship

Bollywood viral videos online offer the best tips to cultivate new love ideas from the plethora of movies that we have watched all over the years. The latest trending stories online are all cheesy and exaggerated but that is how we can learn the comparison between dialogues and storylines.
Story first published: Friday, January 20, 2017, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more