వివాహానికి ముందే సెక్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ..!

Posted By:
Subscribe to Boldsky

ఏదైనా నిర్ణయం తీసుకునేటపుడు దానికి అడ్వాంటేజ్ మరియు డిస్అడ్వాంటేజ్ రెండిటిని కలిగివుంటుంది. వివాహానికి ముందు చేసే సెక్స్ వలన కలిగే కొన్ని దుష్ప్రభావాల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి.

వివాహానికి ముందు సెక్స్ చేయడం గురించి మనం కొన్ని వాదనలు లేదా హక్కుల గురించి తెలుసుకుందాం. వాదనలు మనకు ఏదయినా ప్రయోజనాన్ని కలిగించవచ్చు లేదా ఏదైనా కొత్త విషయం అర్థం చేసుకోవడం లో సహాయపడవచ్చు.

ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!

మానవులు ఒకరితో ఒకరు బంధం కలిగివుండటాన్ని ఆనందిస్తారు.మరియు బంధం కొన్నిసార్లు సెక్స్ తర్వాత మరింత ఆనందదాయకంగా ఉంటుంది. కొందరు జంటలు పెళ్లి కి ముందే వాళ్లతో గడపడానికి ఇష్టపడ్తారు అయితే కొన్ని జంటలు వివాహం వరకు వేచి వుంటారు.

సెక్స్ సంబంధిత క‌ల‌లు వస్తుంటే దేనికి సంకేతం..!!

ఏదైనా నిర్ణయం తీసుకునేటపుడు దానికి అడ్వాంటేజ్ మరియు డిస్అడ్వాంటేజ్ రెండిటిని కలిగివుంటుంది. ఈ పోస్ట్ లో, వివాహానికి ముందు ప్రతిదీ చేయడం వలన కలిగే దుష్ప్రభావాలు చూద్దాం.

సైడ్ ఎఫెక్ట్ # 1

సైడ్ ఎఫెక్ట్ # 1

వివాహానికి ముందు సెక్స్ వలన ఆ బంధం కలవవచ్చు లేదా విడిపోవచ్చు. అవును, అది మొత్తం సమీకరణ నే మార్చేస్తుంది. కొన్ని జంటలు నిశ్చితార్థం తరువాత మరియు వివాహానికి ముందు సెక్స్ లో పాల్గొంటారు. వారి ఇద్దరి లైంగిక కోరికలు సమానమైతే ప్రతిదీ బాగానే ఉంటుంది కానీ ప్రతిదీ మంచం మీద విఫలమైతే ఏం జరుగుతుంది? అవును, వివాహానికి కేవలం ఒక రోజు ముందు విడిపోయే జంటలు చాలా ఉన్నాయి !!

సైడ్ ఎఫెక్ట్ # 2

సైడ్ ఎఫెక్ట్ # 2

వేరే వారితో నిద్రించి వెంటనే విసుగు కలుగుతుందని చెప్పే కొందరు వ్యక్తులు వున్నారు.వారు కేవలం ఉత్సాహం వెళ్లిపోయందని చెప్పి ఫిర్యాదు చేస్తుంటారు.

వివాహం అప్పటికే ఫిక్స్ అయివుంటే,వారు వివాహం రద్దు చేయడానికి సాకులు కనుగొనడం మొదలుపెడతారు వారు దాని నుండి తప్పించుకోవడానికి లోపాలను వెతుకుతారు.

సైడ్ ఎఫెక్ట్ # 4

సైడ్ ఎఫెక్ట్ # 4

వివాహానికి ముందు సెక్స్ వలన అనూహ్యమైన గర్భం లేదా STD ప్రమాదం కూడా దుష్ప్రభావాల జాబితాకు జోడించవచ్చు. ఇది కూడా చదవండి: కొంతమంది పురుషులు సెక్స్ గురించి ఎందుకు భయపడతారు?

సైడ్ ఎఫెక్ట్ #5

సైడ్ ఎఫెక్ట్ #5

సెక్స్ మిమల్ని కంగారు పెట్టొచ్చు లేదా మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. మీరు డేటింగ్ చేస్తున్న వక్తి అనుకూలమైనవాడు కాదంటే మీరు అతన్ని వివాహం చేసుకోవడానికి అనుమతించరు.కానీ మీరు మంచం లో మీ మధ్య ఒక అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటే? మీరు సెక్స్ తీవ్రతకు లోనయినపుడు దానిని పొందుటకు మరియు పెళ్ళి అనే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. వివాహం తరువాత, కొట్లాటలు మరియు విచారం ఏడ్పడుతుంది.

సైడ్ ఎఫెక్ట్ #5

సైడ్ ఎఫెక్ట్ #5

సెక్స్ మిమల్ని కంగారు పెట్టొచ్చు లేదా మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. మీరు డేటింగ్ చేస్తున్న వక్తి అనుకూలమైనవాడు కాదంటే మీరు అతన్ని వివాహం చేసుకోవడానికి అనుమతించరు.కానీ మీరు మంచం లో మీ మధ్య ఒక అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటే? మీరు సెక్స్ తీవ్రతకు లోనయినపుడు దానిని పొందుటకు మరియు పెళ్ళి అనే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. వివాహం తరువాత, కొట్లాటలు మరియు విచారం ఏడ్పడుతుంది.

సైడ్ ఎఫెక్ట్ # 6

సైడ్ ఎఫెక్ట్ # 6

వివాహం చేసుకోవడానికి ముందు,కొన్ని సంవత్సరాలు డేటింగ్ లో వుండే జంటలు కొందరు వుంటారు. వివాహానికి ముందు తరచుగా సెక్స్ లో పాల్గొనే జంటలు కొందరు వుంటారు.

ఇది కూడా చదవండి: సండే మార్నింగ్ సెక్స్ ఎందుకు ఆరోగ్యకరం!

వారు వెంటనే విసుగు చెందుతారు మరియు వారు మరింత ఆకర్షణీయమైన వక్తిని చూసినప్పుడు,వారు వారి మనస్సుని మార్చుకొని వివాహాన్ని రద్దు చేస్తారు!

English summary

Side Effects Of Sex Before Marriage..

Human beings enjoy the pleasure of bonding with someone. And bonding could sometimes be more enjoyable after making love.So, some couples wold like to sleep before marriage whereas some choose to wait till marriage.
Subscribe Newsletter