Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
అతనికి నాపై ఆ ఉద్దేశమే లేదు, నేనే కమిట్ అయ్యా, నోరు తెరిచి అడిగాను #mystory375
అలాంటి అమ్మాయే నాకు ప్రపోజ్ చేస్తే లోలోల నేను ఎంత సంతోషించానో తెలుసా అన్నాడు. శ్రవణ్ ఆమాటలు చెప్పగానే నా ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బ్ లా వెలిగిపోయింది. తర్వాత మా విషయం శ్రవణ్ వాళ్ల అమ్మనాన్నకు చెప్పా
పడుకుందామంటే ఎక్కడా చోటు దొరకలేదు, కాస్తకు పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశా #mystory374 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరికి ఇది కంటిన్యూ కథ.
మొత్తానికి విశాంత్ పెళ్లి అయిపోయింది. తను ఒకింటి వాడయ్యాడు. అతని పెళ్లి అతనికి ఎంత ఆనందం ఇచ్చిందో తెలీదు కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుంటుంది.

పక్కకి రమ్మని కళ్లతో సైగలు
విశాంత్ పెళ్లిలో అతని బావ శ్రవణ్ పరిచయం నేను ఎన్నటికీ మరిచిపోలేను. పెళ్లయిన వెంటనే శ్రవణ్ ను కాస్త పక్కకి రమ్మని కళ్లతో సైగలు చేశాను. తను వచ్చాడు.

చాలా భయపడ్డాను
అంత వరకు ఎంతో ధైర్యంగా మాట్లాడినా నేను నా మనస్సులోని మాటను తనకు చెప్పడానికి మాత్రం చాలా భయపడ్డాను. పెళ్లయి పోయిన వెంటనే తను ఊరికి వెళ్లిపోతాడనే భయంతో వెంటనే నా మనస్సులోని మాటను వెంటనే చెప్పాలనుకున్నాను.

మా అమ్మాయి ఉంది
ఆలస్యం చేస్తే ఏ క్షణంలో ఏమైపోతుందని భయం. ఎందుకంటే విశాంత్ పెళ్లిలోనే నా ముందే చాలా మంది శ్రవణ్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం నేను చూశాను. శ్రవణ్ వాళ్ల అమ్మనాన్నతో వాళ్ల బంధువులు మా అమ్మాయి ఉంది మీ వాడికి చేసుకుంటారా అని చాలా మంది అడిగారు.

నాపై ఆ ఉద్దేశమే లేనట్లు ఉంది
అందుకే నా మనస్సులోని మాటను వెంటనే శ్రవణ్ కు చెప్పేశాను. తను ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ క్షణం నేను పడ్డ బాధ నాకు మాత్రమే తెలుసు. చీ అనవసరంగా చెప్పాను అనుకున్నాను. తనకు నాపై ఆ ఉద్దేశమే లేనట్లు ఉంది. చెప్పి నా విలువ పోగొట్టుకున్నాననిపించింది. అయినా నన్ను రిజెక్ట్ చేశాడేంటీ అని ఒక్క గుండె నిండా బాధ.

కళ్లతోనే సైగలు
పది నిమిషాలయ్యాక తన బైక్ దగ్గర నుంచి కళ్లతోనే సైగలు చేశాడు. రమ్మన్నట్లుగా.. వెంటనే వెళ్లాను. నేనంటే కేవలం నువ్వు ఇష్టం అని మాత్రమే చెప్పావు.. నువ్వంటే నాకు ప్రాణం.. నీతో జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంటున్నాను.

నా గుండె ఆగిపోయినట్లు అవుతుంది
నీతో ఒక్క క్షణం మాట్లాడకుంటే నా గుండె ఆగిపోయినట్లు అవుతుంది. నీతో ఉంటే నాకు లోకమే తెలియదు. నీలో నన్ను చూసుకుంటూ ఉంటాను. నీ ఆలోచనలు నా ఆలోచనలు నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి.

నా ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బ్ లా
అలాంటి అమ్మాయే నాకు ప్రపోజ్ చేస్తే లోలోల నేను ఎంత సంతోషించానో తెలుసా అన్నాడు. శ్రవణ్ ఆమాటలు చెప్పగానే నా ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బ్ లా వెలిగిపోయింది. తర్వాత మా విషయం శ్రవణ్ వాళ్ల అమ్మనాన్నకు చెప్పాం.

మీ కోడలా అంటే
నిన్ను విశాంత్ పెళ్లిలో చూసిన వాళ్లంతా మీ కోడలా అంటే ఎంతో ఆనందంతో పొంగిపోయామో తెలుసా తల్లీ. ఇలాంటి అమ్మాయే మా వాడికి భార్యగా రావాలని కోరుకున్నాం. నువ్వే మా ఇంటి మహాలక్ష్మిలాగా అడుగుపెడుతున్నావంటే మాకు ఎంతో ఆనందంగా ఉందని వారు పొంగిపోయారు.



Click it and Unblock the Notifications
