Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
కన్యత్వం పోకుండా సెక్స్ లో కలిగే ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నా
నా వయస్సు 20 ఏళ్లు. నాకు తరచు సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది. అయితే పెళ్లి అయ్యే వరకు నాకు సెక్స్ లో పాల్గొనాలని లేదు. కానీ కోరికలు అణుచుకోలేకపోతున్నాను. నేను ఎక్కడ టెంప్ట్ అయి ఎవరితోనైనా సెక్స్...
ప్రశ్న : నా వయస్సు 20 ఏళ్లు. నాకు తరచు సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది. అయితే పెళ్లి అయ్యే వరకు నాకు సెక్స్ లో పాల్గొనాలని లేదు. కానీ కోరికలు అణుచుకోలేకపోతున్నాను. నేను ఎక్కడ టెంప్ట్ అయి ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొంటానేమోనని భయం వేస్తుంది.

మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో
ఈ విషయాన్ని నా స్నేహితురాలికి చెబితే ఆమె పోర్న్ వీడియోలు చూడమని చెప్పింది. ఆ వీడియోల్లో అమ్మాయిలు స్వయం సంతృప్తి ఎలా చెందాలో ఉంటుందని చెప్పింది. మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోల్లో వివరిస్తారని చెప్పింది.

పోర్న్ వీడియోలు చూడడం
అప్పటి నుంచి నేను తరుచూ పోర్న్ వీడియోలు చూడడం మొదలుపెట్టాను. అయితే వాటిని చూశాక నాలో మరింత కోరికలు పెరుగుతున్నాయి. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నాకు ఆ కోరికలు కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి.

సంతృప్తి చెందాలంటే
సమాధానం : సెక్స్ లో పాల్గొనకుండా సంతృప్తి చెందాలంటే మీరు ఫింగరింగ్ చేసుకోవడం మంచిది. ఇక మీ స్నేహితురాలు ఆ వీడియోల్లో ఫింగరింగ్ ఎలా చేసుకుంటారో చెప్పి ఉంటుంది. మీరు అవి కాకుండా డైరెక్ట్ సెక్స్ చేసుకునే వీడియోలు చూసి ఉంటారు. దీనివల్ల మీలో మరింత కోరికలు పెరుగుతుంటాయి.

సెక్స్ కోరికలు కామన్
యుక్త వయస్సు వచ్చాక సెక్స్ కోరికలు కలగడం కామన్. అయితే మీరు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనకుండా ఉండాలనుకోవడం మంచి నిర్ణయమే. మీరు అందులో పాల్గొనకుండా సంతృప్తి చెందాలంటే హస్త ప్రయోగం తప్ప మరో మార్గం లేదు. మీరు ఆ విధానాన్నే అవలంబించండి.



Click it and Unblock the Notifications
