For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన బాడీలో ప్రతి పార్ట్ టచ్ చేశాను కానీ పెళ్లి వేరే వ్యక్తితో అయ్యింది - My Story #57

మరికొన్ని రోజుల్లో నేను ఇంకొకరి సొంతం అవుతాను. కానీ నన్ను మొత్తం నీకే సమర్పించుకుంటాను అంది రాధ. నన్ను ఏమన్నా చేసుకో అంది.లిప్ టు లిప్ కిస్ నుంచి తన శరీరంలోని ప్రతి పార్ట్ ను టచ్ చేశాను.

By Bharath
|

ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి అమ్మాయి. అన్ని నేను అనుకున్నట్లు జరిగి ఉంటే నాకు ఆ అమ్మాయితో పెళ్లి అయి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల తను నాకు దూరం అయ్యింది.

ఆ అమ్మాయి వాళ్ల ఇళ్ల మా ఇంటి పక్కనే. నేను ఆమె చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ కూడా. చిన్నప్పుడు ఒకే బడికి వెళ్లాం. తర్వాత ఒకే కాలేజీ వెళ్లాం. ఇద్దరం ఇంటర్ లోనూ ఒకే గ్రూప్ తీసుకున్నాం. ఇలా నా జీవితంలో ఆమె జ్ఞాపకాలు కూడా ముడిపడి ఉన్నాయి.

నాకోసం తను చాలా చేసేది

నాకోసం తను చాలా చేసేది

నేను ఏదైనా కారణంతో స్కూల్ కు వెళ్లనప్పుడు సాయంత్రం రాగానే పెండింగ్ నోట్స్ మొత్తం రాసిచ్చేది. ఇక స్కూల్ లో మధ్యాహ్నం భోజనం ఇద్దరం ఒకే చోట కూర్చొని తినేవాళ్లం. నాకోసం తను రకరకాల భోజనాలు తీసుకొచ్చేది. నాకిష్టమైన వంటకాల్ని వాళ్ల అమ్మతో వండించుకుని వచ్చేది. నేనంటే తనకు కేవలం ప్రేమ అని చెప్పలేను. నేను చచ్చేంత ఇష్టం.

ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యాయత్నం

ఆ ఇష్టమే.. తనని ఒకసారి చావు అంచులదాకా తీసుకెళ్లింది. నాకోసం తను ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. మరి నా కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమైన ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పుడు ఆ పెళ్లిని చూసేంత ధైర్యం లేక నేను వేరే ఊరికి వెళ్లాను. కానీ నా మనస్సులో మాత్రం ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలే మెదులుతున్నాయి.

వాళ్ల అమ్మనాన్నను ఆంటీ, అంకుల్

వాళ్ల అమ్మనాన్నను ఆంటీ, అంకుల్

మొదట నేను వాళ్లింటికి వెళ్లేవాడిని. ఆమెతో చాలా క్లోజ్ గా మాట్లాడేవాణ్ని. ఆమె కూడా మా ఇంటికి వచ్చేది. నాతో చాలా బాగా మాట్లాడేది. నేను వాళ్ల అమ్మనాన్నను ఆంటీ, అంకుల్ అని పిలిచేవాణ్ని. వాళ్లు మా బంధువులు కాదు. మా కులం కాదు. అందుకే మేమంటే వాళ్లకు తర్వాత కోపం ఏర్పడింది. మా అమ్మనాన్నతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా బాగా మాట్లాడేవారు.

హద్దులే లేవు

హద్దులే లేవు

నేను, తను టెన్త్ క్లాస్ వరకు చాలా బాగా మాట్లాడుకునే వాళ్లం. మమ్మల్ని అడిగేవారే లేరు. మాకు హద్దులే లేవు. తనని స్కూల్ దాకా నేనే సైకిల్ పై ఎక్కించుకుని వెళ్లేవాణ్ని. పండుగలు వస్తే తను నాతోనే ఆలయాలకు వచ్చేది. తనని నేనే జాతర్లకు, తిరుణాళ్లకు తీసుకెళ్లేవాణ్ని. తనని, నన్ను ఎవరూ కూడా అపార్థం చేసుకునే వారు కాదు.

రాధ వాళ్ల అమ్మకు నేనంటే చాలా ప్రేమ

రాధ వాళ్ల అమ్మకు నేనంటే చాలా ప్రేమ

పదో తరగతి పూర్తయ్యాక సమ్మర్ హాలీ డేస్ వచ్చాయి. అప్పుడు తను ఒక రోజు మొత్తం కనపడలేదు. ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు. నేను తర్వాత వెళ్లి వాళ్ల అమ్మను.. ఆంటీ.. రాధ ఎక్కడికి వెళ్లింది అని అడిగితే.. వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికెళ్లిందని చెప్పింది. ఎప్పుడొస్తుందని అని అడిగాను. సమ్మర్ హాలీడేస్ మొత్తం అక్కడే ఉంటుంది బాబూ అని చెప్పింది. రాధ వాళ్ల అమ్మ నన్ను చాలా బాగా చూసుకునేది. మా అమ్మలాగే తను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది.

అంకుల్ కు మాత్రం పీకలదాకా ఉండేది

అంకుల్ కు మాత్రం పీకలదాకా ఉండేది

అంకుల్ మాత్రం నాపై చాలా కోప్పడేవాడు. నన్ను వాళ్ల ఇంట్లో చూస్తే అంకుల్ కు ఒళ్లు మండేది. ఎంట్రా.. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటావ్.. ఏం పని పాట లేదరా నీకు అని మండిపడేవాడు. అందుకే ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్లేవాణ్ని. ఇక రాధను కూడా మా ఇంట్లో చాలా బాగా చూసుకునేవారు. తనంటే మా అమ్మనాన్నకు చాలా బాగా ఇష్టం.

ఆమె దగ్గరగా లేని ప్రతి రోజూ నాకు నరకమే

ఆమె దగ్గరగా లేని ప్రతి రోజూ నాకు నరకమే

రాధ.. లేకపోవడంతో నాకు సమ్మర్ లో ప్రతి రోజు ఒక వార్ లా ఉండేది. అప్పట్లో సెల్ ఫోన్ యూజ్ చేసేంత టెక్నాలజీ లేదు. అప్పుడప్పుడే మార్కెట్లోకి సెల్ ఫోన్స్ వచ్చాయి. స్టూడెంట్స్ యూజ్ చేసేంత టెక్నాలజీ అప్పుడు లేదు. తను వాళ్ల అమ్మమ్మ ఇంటి నుంచి తిరిగొచ్చిన రోజు నాకు ఎక్కడలేని సంతోషం వచ్చింది.

ప్రతి నిమిషం నేనే గుర్తొచ్చానంట

ప్రతి నిమిషం నేనే గుర్తొచ్చానంట

తనను మిస్ అయినయిందుకు నేను ప్రతిక్షణం పడ్డ బాధను తనతో చెప్పాను. ఎప్పుడూ నువ్వు గుర్తొచ్చేదానివి. నిన్ను తలుచుకోని క్షణం లేదని చెప్పాను. ఆమె కూడా అలాగే చెప్పింది. నేను ఏదో అక్కడ ఉన్నాను కానీ ప్రతి నిమిషం నువ్వు గుర్తొచ్చేవాడివి అంది. తిరిగి వద్దామంటే నాన్న సమ్మర్ హాలీడేస్ అయ్యేంత వరకు రావొద్దని చెప్పాడు అందుకే రాలేదు అని అంది.

ఇంటర్ లో నాతో మాట్లాడడం తగ్గించింది

ఇంటర్ లో నాతో మాట్లాడడం తగ్గించింది

పదో తరగతిలో ఇద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. ఇంటర్ లో ఒకే కాలేజీలో చేరాం. కానీ ఇంటర్ లో రాధ నాతో మాట్లాడడం తక్కువ అయ్యింది. అంతకు ముందు ఉన్నంత క్లోజ్ గా కూడా లేదు. మా ఇంటికి కూడా వచ్చేది కాదు. నాకన్నా ముందే కాలేజీకి వెళ్లిపోయేది. నేను కూడా వాళ్లింటికి వెళ్లడం తగ్గించాను. కానీ నా గుండెల నిండా బాధ ఉండేది. ఏదో కోల్పొయినట్లు అనిపించేది.

నీతో తిరగొద్దు అన్నాడు

నీతో తిరగొద్దు అన్నాడు

ఒక రోజు కాలేజీలో తనతో వెళ్లి మాట్లాడాను. ఏమైంది రాధ.. నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా. మనం చిన్నప్పటి నుంచి అంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని అన్నాను. నువ్వుంటే నాకెందుకు కోపం.. నీతో మాట్లాడకుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను.. కానీ మా నాన్న నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.. నీతో అస్సలు తిరగకూడదన్నాడు అని అంది.

తట్టుకోలేకపోయాను

తట్టుకోలేకపోయాను

రాధ వాళ్ల నాన్న అలా అనడానికి నాకు కారణం ఏమిటో అర్థం కాలేదు. కానీ ఆ దూరం మమల్ని మరింత దగ్గర చేసింది. మేమిద్దరం కాలేజీలో రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. ఇంటికొచ్చాక ఏమి తెలియనట్లుగా ఉండేవాళ్లం. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహ్నాన్ని అలా ఒక్కసారిగా దూరం చేస్తే నేను మొదట తట్టుకోలేకపోయాను.

నువ్వంటే పడి చస్తుంది

నువ్వంటే పడి చస్తుంది

ఇంటర్ లో నా ఫ్రెండ్స్ మొత్తం నాతో రాధ గురించే చెప్పేవారు. నువ్వు చాల లక్కీ రా. అసలు ఆ అమ్మాయికి ఎవరితోనూ మాట్లడదు. నువ్వంటే పడి చస్తుంది. నువ్వు గ్రేట్ రా మామా అంటూ కాలేజీలో ఫ్రెండ్స్ మొత్తం అనేవారు. రాధ కాలేజీలో నాతో తప్పా ఎవరితోనూ మాట్లాడేదికాదు. నాకోసం తను ఏదైనా చెయ్యడానికి రెడీ ఉండేది. నాకోసం ప్రత్యేకంగా క్యారియర్లు తీసుకొచ్చేది. నాపై చాలా ప్రత్యేక శ్రద్ధ చూపేది.

కాలేజీలో మేము లవర్స్

కాలేజీలో మేము లవర్స్

కాలేజీలో మొత్తం మమ్మల్ని లవర్స్ అనుకునేవాళ్లు. కానీ మా మధ్య ఉన్న బంధం వేరే. నేను తనని ఎన్నడూ కూడా అలా ఊహించుకోలేదు. తను కూడా నన్ను అలా అనుకోలేదు. కానీ ఫ్రెండ్స్ మాత్రం నా మైండ్ ను మార్చారు. ఏరా మామా.. నువ్వుంటే రాధ పడి చచ్చిపోతుంది.. నువ్వెందుకురా పట్టించుకోవు అనేవాళ్లు. అమ్మాయిలు ఎవరూ కూడా డైరెక్ట్ గా ప్రేమను చెప్పలేరురా అర్థం చేసుకోవాలి అన్నారు.

నువ్వుంటే నాకు ప్రాణం రా

నువ్వుంటే నాకు ప్రాణం రా

మొదట రాధపై నాకు ఆ భావనే లేదు. తర్వాత తర్వాత నాకు ఆమెపై ప్రేమ పుట్టింది. ఒక నేను నా ప్రేమ గురించి తనతో చెప్పాను. తను నా బుగ్గపై పుట్టింది. నువ్వుంటే నాకు ప్రాణం రా. నువ్వు ఎప్పుడు ఈ మాట చెబుతావని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అంది.

మా స్నేహం ప్రేమగా మారాక నా జీవితంలో ప్రతి రోజూ మధుర జ్ఞాపకమే.

రోజూ రొమాన్స్

రోజూ రొమాన్స్

అంతవరకు కేవలం మాట్లాడుకునేవాళ్లం. ఇక ప్రేమ మొదలైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ ఉండేది. నాపై తనకు ఇంత ప్రేమ ఉందనే విషయం నాకు తెలియదు. నేనంటే తను పడి చచ్చిపోయేది. ఒక్క క్షణం నేను కనపడకపోయినా తల్లడిల్లిపోయేది.

కాలేజీలో పార్టీ.. తను ముద్దులిచ్చింది

కాలేజీలో పార్టీ.. తను ముద్దులిచ్చింది

కాలేజీలో వెల్ కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ పార్టీలో బిజీగా ఉన్నారు. క్లాస్ రూమ్ ల్లో ఎవరూ లేరు. నేను ఇంకో ఫ్రెండ్ క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం. సడన్ తను వచ్చింది. నా ఫ్రెండ్ బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపు మాట్లాడింది. తర్వాత లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. ఏడ్చింది. నాకేమి అర్థంకాలేదు. నువ్వు నాకు దూరం అయితే తట్టుకోలేను అంది. వాళ్ల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంది.

పెళ్లికి కారణం నేనే

పెళ్లికి కారణం నేనే

ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. అంత చిన్న ఏజ్ లో ఎందుకు తనకు వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగింది. నేను ఆ ఫంక్షన్ కు వెళ్లలేదు. మా అమ్మనాన్న వెళ్లారు. అయితే తన పెళ్లికి కారణం నేనే అని తర్వాత తెలిసింది. రాధ వాళ్ల నాన్నకు ఎప్పటి నుంచో నాపై డౌట్ ఉండేది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని ఆయనకు తెలిసింది. అందుకే రాధకు పెళ్లి చేయాలనుకున్నాడు.

కౌగిలించుకుంది.. ముద్దులు పెట్టింది

కౌగిలించుకుంది.. ముద్దులు పెట్టింది

పెళ్లి డేట్ కూడా వెంటనే ఫిక్స్ చేశారు. ఆ రోజు ఆదివారం. రాధ వాళ్ల అమ్మనాన్న ఇంట్లో లేరని తెలిసింది. వాళ్ల ఇంట్లోకి వెళ్లాను. రాధ బాధపడుతూ ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీతోనే జీవితం గడపాలనుకున్నాను. కానీ ఇలా అయ్యేందిది అని ఏడ్పింది. తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ముద్దులు పెట్టింది. ఒక వైపు బాధను దిగమింగుకోలేక.. మరో వైపు తనపై ఉన్న ప్రేమను బయటకు చెప్పలేక లోలోపలే ఏడ్చాను.

ప్రతి పార్ట్ ను టచ్ చేశాను

ప్రతి పార్ట్ ను టచ్ చేశాను

మరికొన్ని రోజుల్లో నేను ఇంకొకరి సొంతం అవుతాను. కానీ నన్ను మొత్తం నీకే సమర్పించుకుంటాను అంది రాధ. నన్ను ఏమన్నా చేసుకో అంది. అది తప్పు అని నా మనస్సు చెప్పింది. అయినా కాస్త కంట్రోల్ కాలేక లిప్ టు లిప్ కిస్ నుంచి తన శరీరంలోని ప్రతి పార్ట్ ను టచ్ చేశాను. తను నన్ను గట్టిగా హత్తుకుంది. తన దాచిన అందాలన్నీ చూపించింది. స్వర్గం అంచుల దాకా వెళ్లాను కానీ అదొక్క పని మాత్రం చెయ్యలేదు.

ఆ పని అందుకే చేయలేకపోయా

ఆ పని అందుకే చేయలేకపోయా

నేను తనతో ఆ పని కూడా చెయ్యొచ్చు కానీ ఎందుకో మనస్సు ఒప్పలేదు. మనం లేచిపోదాం అని రాధ అంది. కానీ నా కప్పుడు అంత ధైర్యం లేదు. పెళ్లికి ముందు తను నాకోసం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పుడు మా స్టోరీ అందరికీ తెలిసిపోయింది. అయినా కూడా ఆమె నాకు దక్కలేదు. ఎంగేజ్ మెంట్ అయిన వ్యక్తితోనే ఆమెకు పెళ్లయ్యింది. ఇప్పుడు ఆమె పిల్లలు కూడా ఉన్నారు. తనను చూపినప్పుడల్లా వేల జ్ఞాపకాలు నాకు గుర్తొస్తాయి.

English summary

i was shocked to see her getting married at such an early age

i was shocked to see her getting married at such an early age
Story first published:Wednesday, January 24, 2018, 11:46 [IST]
Desktop Bottom Promotion