మౌనం వీడి అమ్మాయి మీతో మాట్లాడాలంటే అడగవల్సిన ప్రశ్నలు :

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీరు ఎప్పుడైనా ప్రేమించిన అమ్మాయితో బయటకు వెళ్లినా లేదా కొద్దిగా దూరపు ప్రాంతాలకు వెళ్లినా లేదా కాంతుల మధ్య కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చినా ఇలా విభిన్న సందర్భాల్లో ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడం ముఖ్యం. ఇద్దరు సౌకర్యవంతంగా ఈ సమయంలో ఉండాలంటే, సరైన పద్దతిలో ఇద్దరి మధ్య సంభాషణ జరగాలి. బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు మౌనంగా ఉండిపోతే అది ఎవరికీ ఉపయోగకరంగా ఉండదు.

మొదటిసారి డేటింగ్ కి వెళ్లడం అనేది చాలా ప్రేమ మయంగా, సరదాగా ఉంటుంది. కానీ, ఒక్క విషయం మాత్రం మొత్తం వ్యవహారాన్ని చిందరవందర చేసే అవకాశం ఉంది. అదేమిటంటే, ఇద్దరు మాట్లాడుకోవడం.

ICE-BREAKER QUESTIONS FOR HAVING A CONVERSATION WITH YOUR GIRL

ఇలా డేటింగ్ కి బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనే విషయమై విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, సంభాషణలు మొదలు పెట్టడానికి ఒక ప్రణాళికాబద్ధమైన పద్దతి ఉంది. ముఖ్యంగా అమ్మాయిలతో సంభాషణను మొదలు పెట్టేటప్పుడు ఏరకంగా దానిని మొదలుపెట్టాలి అనే విషయమై ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈరోజు ఎలా గడిచింది :

1. ఈరోజు ఎలా గడిచింది :

పైన చెప్పబడిన విధంగా చాలా సాధారణంగా ఇలా ఒక సంభాషణను మొదలు పెట్టవచ్చు. ఇలా సంభాషణను మొదలు పెట్టడం అనేది ఎప్పుడు గాని విఫలం అవదు. సంభాషణను మొదలు పెట్టడానికి ఇదే అత్యుత్తమ మార్గం అని కూడా చెప్పవచ్చు. ఒక ప్రశ్న నుండి వివిధ విషయాలు తెలుసుకోవడం, సంబాషించుకోవడం అనేది ఈ ప్రశ్న ద్వారా జరుగుతుంది. మీరు అలాంటి సందర్భం నుండి బయటపడాలంటే ఈ ప్రశ్న ఉత్తమమైనది

ఈ ప్రశ్న ద్వారా ఆమె లోపలి భావాలను బాగా తెలుసుకొనే అవకాశం ఉంది. అసలు ఆమె ప్రతి రోజు ఏమి చేస్తుంది. ఆమె చేసే పని పై ఆమె భావాలు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా మీకు అర్ధం అవుతుంది.

2. మీకు ఏమైనా ముద్దు పేరు ఉంటే చెప్పండి : ఈ ప్రశ్న చాలా సమస్యలను సంభాషణ సందర్భంలో దూరం చేసే అవకాశం ఉంది. ఇది ఇద్దరికి మధ్య నవ్వులు పూయించే ప్రశ్న కూడా ఇది. ఈ ముద్దు పేర్లు అనేవి కొంత మంది చెప్పుకోవడానికి విపరీతంగా ఇష్టపడతారు లేదా కొంతమందికి ఆ ముద్దు పేర్లు బయటకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టం లేకపోవచ్చు. అందువల్ల ఇద్దరి మధ్య సంభాషణ మొదలై సరదగా ఉండటానికి ఈ ప్రశ్న ఎంతగానో ఉపయోగ పడుతుంది. ముద్దు పేరు వెనుక ఏదైనా కథ ఉందా అని అడిగితే సంభాషణ మరింత సరదాగా సాగుతుంది.

3. మీ గత వారాంతం ఎలా గడిచిందో చెప్పండి :

3. మీ గత వారాంతం ఎలా గడిచిందో చెప్పండి :

మీ గత వారాంతం సరదాగా గడిచిందా లేదా అని అడగండి. ఈ ప్రశ్న అడగటం ద్వారా డేటింగ్ పై ఆమెకు ఉన్న భావాలను తెలుసుకొనే అవకాశం మీకు కలుగుతుంది. ఇలా అడగటం వాళ్ళ మీరు ఆ అమ్మాయిని సులువుగా అర్ధం చేసుకోవచ్చు. ఈ డేటింగ్ పై ఆమె అంచనాలను కూడా తెలుసుకోవచ్చు. దీనికితోడు ఆమె గత వారాంతం ఎలా గడిచిందో కూడా మీకు తెలుస్తుంది.

 4. మీకు ఏవైనా పెంపుడు జంతువులు ఉన్నాయా ?

4. మీకు ఏవైనా పెంపుడు జంతువులు ఉన్నాయా ?

ఆమె దగ్గర ఏమైనా పెంపుడు జంతువులు ఉన్నాయా అని అడగండి. ఒకవేళ ఉంటే, వాటి గురించి మాట్లాడండి. అమ్మాయిలకు పెంపుడు జంతువుల గురించి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వారు పెంపుడు జంతువులతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది ఒక నిజమైన సంబాషణగా నిలవడమే కాకుండా ఆమె లోపలి భావాలు కూడా మీకు అర్ధం అవుతాయి.

5. మీ ప్రాణ స్నేహితులు ఎవరు అని అడగండి :

5. మీ ప్రాణ స్నేహితులు ఎవరు అని అడగండి :

ఈ ప్రశ్నను ఎదో సాధారణంగా అలా అడగండి. ఈ ప్రశ్న ద్వారా మీ భాగస్వామి ఎవరితో, ఎలాంటి వ్యక్తులతో ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. అంతా బాగుంటే మీరు వారి ప్రాణ స్నేహితులను కూడా కలవొచ్చు. అలా సంభాషణను మొదలుపెట్టడానికి, ఇది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

6. మీ గురించి ఒక పాట ద్వారా తెలియజేయండి :

6. మీ గురించి ఒక పాట ద్వారా తెలియజేయండి :

ఈ సంభాషణ విధానం చాలా సరదాగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు మీ గురించి నేరుగా తెలియాజేయవచ్చు. ఆమెను ఉత్తమంగా నిర్వచించే పాట ఎదో కూడా అడగటం మరచిపోకండి. ఈ ప్రశ్న ద్వారా ఆమె ఆలోచన విధానం, ఆమె తత్వం ఏమిటి అనే విషయం మీకు తెలుస్తుంది.

7. మీ జీవితంలో మీకు ఎక్కువ ఆనందాన్ని తీసుకువచ్చే వ్యక్తి ఎవరు అని అడగండి :

7. మీ జీవితంలో మీకు ఎక్కువ ఆనందాన్ని తీసుకువచ్చే వ్యక్తి ఎవరు అని అడగండి :

ఈ ప్రశ్న ద్వారా ఆమెకు అత్యంత సన్నిహితులు ఎవరో తెలుసుకోవచ్చు. ఆమె ఎప్పుడు ఎక్కువగా ఆనందపడుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్న అడగడం ద్వారా మీకు మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం దొరుకుతుంది. ఎందుకు ఆ వ్యక్తి మీకు అంత సన్నిహితం ఇలా మొదలగు ప్రశ్నలన్నీ మీరు అడగవచ్చు.

ఇలా ఒక ప్రశ్న తర్వాత ఒకటి అడుగుతూ మాటలు కలపవచ్చు.

8. మీకు పర్వత ప్రాంతాలకు వెళ్లడం ఇష్టమా లేక బీచ్ లకు వెళ్లడం ఇష్టమా ?

8. మీకు పర్వత ప్రాంతాలకు వెళ్లడం ఇష్టమా లేక బీచ్ లకు వెళ్లడం ఇష్టమా ?

ఇలా అడగటం ద్వారా ఆమెకు పర్వత ప్రాంతాలు ఇష్టమా లేక బీచ్ ఇష్టమా అనే విషయం తెలుసుకోవచ్చు. ఈ విషయం పై సంభాషణ మొదలుపెట్టిన తర్వాత రెండిట్లో ఏ దాని గురించి అయినా సరే అవి ఎంత అందంగా ఉంటాయో వర్ణించడానికి ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా మీరు వారికి మరింత దగ్గర అవ్వొచ్చు.

9. మీరు పగలు ఎక్కువ ఇష్టపడతారా లేక రాత్రి ఎక్కువ ఇష్టపడతారా అని అడగండి

9. మీరు పగలు ఎక్కువ ఇష్టపడతారా లేక రాత్రి ఎక్కువ ఇష్టపడతారా అని అడగండి

అసలు మీరు ఎటువంటి వ్యక్తి అని అడగండి. మీరు పగలు ఎక్కువ ఇష్టపడతారా లేక రాత్రి ఎక్కువ ఇష్టపడతారా అని అడగండి. దాని వెనుక కారణాలు ఏంటి అని కూడా అడగండి.

ఇలా వివిధరకాల విభిన్నమైన ప్రశ్నలు అడగడం ద్వారా మీ డేటింగ్ ని సరదాగా హాయిగా మొదలుపెట్టి ముగించవచ్చు.

English summary

ICE-BREAKER QUESTIONS FOR HAVING A CONVERSATION WITH YOUR GIRL

ICE-BREAKER QUESTIONS FOR HAVING A CONVERSATION WITH YOUR GIRL,A romantic ride date or a starry night roof-top date, or a cosy candle-light dinner date, remember breaking the ice. conversation with your girl is easy.
Story first published: Thursday, April 5, 2018, 19:00 [IST]