Latest Updates
-
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.!
రోజూ హస్త ప్రయోగం చేసుకుంటున్నా, శరీరంలోని వీర్యం మొత్తం అయిపోతే ఎలా? సెక్స్ చేయగలుగుతానా?
మీకు చాలా భిన్నమైన సందేహం వచ్చింది. హస్తప్రయోగం చేసుకున్నప్పుడు, సెక్స్ లో పాల్గొన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో నిద్రలో వీర్యం పురుషాంగం నుంచి రావడం కామన్. అయితే అదంతా వేస్ట్ అయిపోతుందని మీరు ఏమీ భ
ప్రశ్న : నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి నేను హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. అలా చేసుకున్నప్పుడల్లా నా పురుషాంగం నుంచి రోజూ చాలా వీర్యం బయటకు వస్తూ ఉంటుంది. అలా వీర్యం బయటకు వచ్చినప్పుడల్లా నాకు భయం వేస్తూ ఉంటుంది.

వీర్యం మొత్తం బయటకు
అలా నా బాడీలోని వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తే ఎలా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పడప్పుడు నా బాడీలో వీర్యం అయిపోయినట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో నేను హస్త ప్రయోగం చేసుకుంటే స్వచ్ఛమైన వీర్యం రాదు.

వీర్యం మొత్తం అయిపోతే?
నేను దాదాపుగా ఐదేళ్లుగా సెక్స్ లో పాల్గొంటున్నాను. నా బాడీలో ఉండే వీర్యం మొత్తం మరికొన్ని రోజుల్లో అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నాకు పెళ్లయ్యాక సెక్స్ లో పాల్గొనేటప్పుడు వీర్యస్కలనం కాకపోతే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.

నిత్యం వీర్యం ఉత్పత్తి
సమాధానం : మీకు చాలా భిన్నమైన సందేహం వచ్చింది. హస్తప్రయోగం చేసుకున్నప్పుడు, సెక్స్ లో పాల్గొన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో నిద్రలో వీర్యం పురుషాంగం నుంచి రావడం కామన్. అయితే అదంతా వేస్ట్ అయిపోతుందని మీరు ఏమీ భయపడకండి. మన శరీరం నిత్యం వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. మీరు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకండి.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఆరోగ్యంగా ఉండే ప్రతి వ్యక్తి తరుచు హస్తప్రయోగం చేసుకున్నా ఎలాంటి నష్టం ఉండదు. అయితే అతి అనేది ఎక్కడా పనికిరాదని మీరు గుర్తించుకోండి. లిమిట్ లోనే మాస్టర్బేషన్ చేసుకోండి. మీరు చాలా ఏళ్లుగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎక్కడ మీ బాడీలోని వీర్యం మొత్తం అయిపోతుందేమోనని భయపడుతున్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక సెక్స్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులురావు. నిర్భయంగా ఉండండి.



Click it and Unblock the Notifications
