Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
అతను నా యోనిలోకి వేళ్లు జొప్పించి ఏదేదో చేశాడు, బాగా నొప్పిగా ఉంది, వేళ్లు పెడితేనే నొప్పి వస్తే ఎలా
నా వయస్సు 23 ఏళ్లు. నా బాయ్ ఫ్రెండ్ నాతో అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు. కానీ ఆ విషయంలో మాత్రం నా మాట అస్సలు వినడు. ఒక్క అవకాశం ఇవ్వంటూ చాలా బతిమిలాడుకుంటాడు. ఒకవేళ నేను అవకాశం ఇస్తే మాత్రం చెలరేగిపోత
ప్రశ్న : నా వయస్సు 23 ఏళ్లు. నా బాయ్ ఫ్రెండ్ నాతో అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు. కానీ ఆ విషయంలో మాత్రం నా మాట అస్సలు వినడు. ఒక్క అవకాశం ఇవ్వంటూ చాలా బతిమిలాడుకుంటాడు. ఒకవేళ నేను అవకాశం ఇస్తే మాత్రం చెలరేగిపోతాడు.

కరువుపట్టినట్లుగా చేస్తాడు
నా బాయ్ ఫ్రెండ్ ఎలా అంటే అలా ప్రవర్తిస్తాడు. పూర్తిగా కరువుపట్టినట్లుగా చేస్తాడు. నీ అందాన్ని జుర్రుకుంటా అంటూ ఏవేవో తిక్కతిక్క పనులు చేస్తుంటాడు. నా యోనిలో చేతి వేళ్లను పెట్టి తిప్పుతుంటాడు. అలాగే వైబ్రేటర్ ను కూడా నా యోనిలోకి జొప్పించాడు. ప్లీజ్ అలా చెయ్యకు అంటే కూడా వినడు.

ఫింగరింగ్ చేయించుకోవాలని
నీకు బాగా సంతృప్తికలగాలనే అలా చేస్తానంటాడు. వాస్తవానికి అతనితో నాకు కూడా ఫింగరింగ్ చేయించుకోవాలని, యోని చూషణ చేయించుకోవాలని ఉంటుంది. కానీ అతను ఎలా అంటే చేయడం వల్ల నాకు బాగా భయం వేస్తుంది.

యోనిలో ఎక్కడంటే అక్కడ చేతివేళ్లు
నాకు నువ్వు అలా వేళ్లు యోనిలో ఎక్కడంటే అక్కడ చేతివేళ్లు పెట్టి తిప్పితే సంతృప్తికలగదు అని మొత్తుకున్నా వినడు.
సంతృప్తి కలగపోగా నాకు బాగా నొప్పి వస్తుందంటే కూడా అర్థం చేసుకోడు.

యోని బాగా వాపు వస్తుంది
అంతేకాకుండా ఒక్కోసారి నా యోని బాగా వాపు వస్తుంది. నేను వేళ్లు పెడితేనే నొప్పి వస్తే ఎలా? తర్వాత నేను నా పురుషాంగం పెడితే ఎలా తట్టుకుంటావు అంటున్నాడు. అయినా నేను ఫింగరింగ్ చేసుకుంటే నొప్పి రాదు.. తను చేస్తే ఎందుకొస్తుందో నాకు అర్థం కావడం లేదు.

ఫోర్ ప్లే ద్వారా నిన్ను సంతృప్తిపరచాలని..
సమధానం : మీ బాయ్ ఫ్రెండ్ కు ఫింగరింగ్ పై సరైన అవగాహన లేకపోవడం వల్లే అలా ప్రవర్తిస్తున్నాడు. ఫోర్ ప్లే ద్వారా నిన్ను సంతృప్తిపరచాలని అతని మనస్సులో ఉన్నా ఎలా ఫింగరింగ్ చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలనే విషయం అతనికి తెలియకపోవడంతో నువ్వు ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

లూబ్రికెంట్స్ తెచ్చుకోండి
యోనిలో బాగా స్రావాలు ఊరినప్పుడు మాత్రమే ఫింగర్ ను లోపలికి ప్రవేశపెట్టాలి. అలాకాకుండా యోనిలోకి వేలు పెడితే నొప్పి పుడుతుంది. వేలు అయినా పురుషాంగం అయినా మరేదైనా సరే యోనిలో ద్రవాలు ఊరినప్పుడే ప్రవేశపెడితే సుఖంగా ఉంటుంది. ఒకవేళ మీ యోనిలో ద్రవాలు ఊరకుంటే బయట నుంచి లూబ్రికెంట్స్ కొని తెచ్చుకోండి.

నొప్పి ఉండకపోవొచ్చు
లూబ్రికెంట్ ఉపయోగిస్తే ఎలాంటి నొప్పి ఉండకపోవొచ్చు. యోని చూషణ చేసిన తర్వాత యోనిలో కాస్త ద్రవాలు ఊరక అప్పుడు ఫింగరింగ్ చేయించుకుంటే నొప్పి రాకపోవొచ్చు. ఒకవేళ వస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మేలు.



Click it and Unblock the Notifications