Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
మగాళ్లు అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకం...!
అమ్మాయి లైన్లో పడే వరకు ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తారు. అన్నీ చేస్తారు. ఎప్పుడైతే అమ్మాయి తన దారిలోకి వచ్చిందని తెలుసుకుంటారో అప్పటి నుంచి టార్చర్ మొదలుపెడతారు. ఇంకేమీ ఉండవాఅస్సలు ప్రేమ చూపరు. న
అసలు నేను మొదట్లో చూసిన అబ్బాయి ఇతను ఒకడేనా నాకే చాలా డౌట్ వచ్చేది. ఏ చిన్న డౌట్ వచ్చినా నన్ను అడిగే అబ్బాయి ఇప్పుడు నాకే నీతులు చెబుతున్నాడా అనిపించింది.

అందితే జుట్టు లేదంటే
అంతే ఈ మగాళ్లు అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునేరకం. అందరు మగాళ్లు అలాగే ఉంటారని నేను అనడం లేదు. కానీ కొందరు మాత్రం ఇలాంటి కోవకు చెందిన వారు కూడా ఉంటారు.

లైన్లో పడే వరకు
అమ్మాయి లైన్లో పడే వరకు ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తారు. అన్నీ చేస్తారు. ఎప్పుడైతే అమ్మాయి తన దారిలోకి వచ్చిందని తెలుసుకుంటారో అప్పటి నుంచి టార్చర్ మొదలుపెడతారు.

ఇంకేమీ ఉండవా
అస్సలు ప్రేమ చూపరు. నువ్వేనా నా జీవితం.. ఇంకేమీ ఉండవా అంటూ విసుక్కుంటారు. పొరపాటున ఏ అబ్బాయితోనైనా మాట్లాడితే వందరకాలుగా అనుమానాలతో అల్లాడిపోతారు.

ఓపెన్ గా మాట్లాడేసరికి
ఇక ఈ విషయాలన్నింటిపై నేను ఓపెన్ గా అతనితో మాట్లాడేసరికి అతనికి కోపం వచ్చింది. నాతో మాట్లాడడం మానేశాడు. అబ్బాయిలంతా ఇలాంటి మనసత్వంతో ఉండకపోవొచ్చుగానీ కొందరు మాత్రం ఇలాగే ఉంటారు.

బ్రేకప్ చెప్పి
అమ్మాయి పడే వరకు వెంట తిరుగుతారు. పడ్డాక టార్చర్ స్టార్ట్ చేస్తారు. ఇక ఆ అమ్మాయి ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. అలా అని బ్రేకప్ చెప్పి ఇంకొకన్ని చూసుకుందామనుకుంటే వాడు సక్కగా ఉంటాడో లేదో తెలియదు.

ఉన్నవాణ్నే భరిస్తూ
అందుకే ఉన్నవాణ్నే భరిస్తూ అలాగే కాలం గడుపుతుంటారు. ప్రేమ ముందు ఉన్న ప్రేమ.. ప్రేమలో ఉన్నప్పుడూ ఉండాలి. అలా ప్రేమ చూపేవాడు నిజమైన మగాడు.

అనుమానంతో
నన్ను అంతగా ప్రేమించానని చెప్పి ఇప్పుడు ప్రతి అనుమానంతో నన్ను ఇబ్బందిపెడుతున్నా.. నేను మాత్రం నా ఆఖరి క్షణం వరకు అతనిపై అదే ప్రేమ చూపిస్తాను.



Click it and Unblock the Notifications
