Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
వావ్ ! ఆ కంపెనీ వారి బెడ్ పై సెక్స్ చేసి రివ్యూ చెబితే 3 వేల డాలర్లిస్తుందట...!
ఓ కంపెనీ వారి బెడ్ పై ఆ కార్యాన్ని చేసి రివ్యూ చెబితే సుమారు 3 వేల డాలర్లను ఇస్తుందట.
ఒక్కొక్కరికీ ఒక్కో డ్రీమ్ జాబ్ చేయాలని ఉంటుంది. అయితే ఎవ్వరైనా సరే కష్టపడితేనే డబ్బులొస్తాయి... డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు. అయితే సులభంగా డబ్బులు సంపాదించేందుకు కూడా కొన్ని అవకాశాలుంటాయి.

అయితే ఓ కంపెనీ ఒక చిన్న పని చేస్తే లక్షల రూపాయల సొమ్ములను ఇచ్చేస్తుందట. అది కూడా ఏకంగా సుమారు మూడు వేల డాలర్లు(సుమారు 2.24 లక్షలు) వరకు ఇస్తుందట. ఇందుకోసం మీకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదంట.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కేవలం సెక్స్ చేయడమే. అయితే వారు చెప్పిన ప్లేసులో.. వారు ఇచ్చిన దుపట్లలో చేస్తే చాలు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే. ఓ కంపెనీ రెండు నుండి ఎనిమిది రకాల దుపట్లను ఇస్తుంది. దానిపై శృంగారంలో పాల్గొని, దానిలో పాల్గొన్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారు...

మీకెమనిపించిది అనే వివరాలను రివ్యూ నిజాయితీగా చెబితే చాలు.. మీ ఖాతాలోకి వెంటనే సొమ్ములు పడిపోతాయంట. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి... ఎందుకని ఈ ఆఫర్ ను ప్రకటించారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వారి లక్ష్యం...
స్లీప్ స్టాండర్డ్స్ అనే సంస్థ తమ వెబ్ సైటులో నిద్రకు సంబంధించిన సలహాలు మరియు ప్రాడక్టుల గురించి రివ్యూలను పబ్లిష్ చేస్తూ ఉంటారు. వారి లక్ష్యం ఏంటంటే మంచి దుప్పట్లు(బెడ్)ను ఉత్తమంగా తయారు చేయడం. వారు దానిని సాధించేందుకు ఎంతటి ఖర్చయినా పెట్టేందుకు సిద్ధమయ్యారు.

కపుల్స్ కు లక్కీ...
మీరు ఒక జంటగా ఉంటే... ఇది మీకు కచ్చితంగా బంపరాఫర్. ఆ కంపెనీ వారు తమ ట్రయల్స్ కోసం ఐదు మంది లక్కీ కపుల్స్ కోసం ఎదురుచూస్తున్నారట. వారు ప్రతి వారం మీకు కొత్త mattress పంపుతారు. మీరు చేయాల్సిందల్లా సెక్స్ మాత్రమే. ఆ mattress ఎలా ఉంది... మంచిగా ఉంటే.. ఎంత మంచిగుంది.. బాగోకపోతే ఏమేమి లోపాలు ఉన్నాయో నిజాయితీగా రివ్యూ చెబితే చాలు.

సెక్స్ చేస్తే సొమ్ములు..
మీ సాధారణ రోజువారీ జీవితంలో ఇలా సెక్స్ చేసినందుకు మీరు సొమ్ములను కచ్చితంగా పొందవచ్చు. మీకు ఇలాంటి వాటిపై ఆసక్తి ఉంటే ఆలస్యం చేయకుండా మీరు కూడా త్వరగా ఈ పేజీపై క్లిక్ చేసేయండి. త్వరగా రిజిస్టర్ చేసుకోండి.

అద్భుతాలు చేస్తుందట..
క్వాలిటీ లేని mattress ఉన్నవి కపుల్స్ మధ్య సమస్యలకు దారితీస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే అదే సందర్భంలో ఒక మంచి క్వాలిటీ ఉన్న mattress అద్భుతాలను చేయగలదు. అంతేకాదు ఆ కార్యంలో పాల్గొనే వారిలో ఉత్సాహంతో పాటు మూడ్ కూడా తెప్పించగలదని ఆ కంపెనీ ప్రతినిధుల నమ్మకం.

ఉత్తమమైన దాని కోసం..
ఆ కార్యంలో పాల్గొనే కపుల్స్ కోసం.. బెడ్ పై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము ప్రపోజల్స్ తో ముందుకు వచ్చామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సెక్స్ కోసం తాము ఉత్తమమై mattressను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి మాకు మీ సహాయం కావాలి అని కంపెనీ వెబ్ సైట్ పేర్కొంది.

రెండు నెలల్లో..
ఎనిమిది వారాల వ్యవధిలో అంటే రెండు నెలల్లో ప్రపంచంలో మొదటి ఎనిమిది దుప్పట్లు(mattress)లో స్థానం పొందిన దుప్పట్లను పరీక్షించడానికి వారు ఎలా అవసరమవుతారనే వివరాలను సైతం తెలియజేశారు. ఎవరైతే జంటలు నిజాయితీగా రివ్యూ చెబుతారో వారికి కచ్చితంగా ప్రైజ్ మనీ ఉంటుందట.



Click it and Unblock the Notifications
