Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
లాక్ డౌన్ వేళ లాక్ అయిన భర్త... పనోడితో పడకగదిలో రెచ్చిపోయిన భార్య.. చివరికి ఏం జరిగిందంటే...
తొలిరోజుల్లో ఆమెను మేడమ్ అని గౌరవిస్తూ పలకరించే ఆ పనిమనిషి కరోనా కారణంగా.. ఆమెతో అతికొద్ది రోజుల్లోనే చాలా క్లోజ్ అయిపోయాడు.
కరోనా లాక్ డౌన్ సమయంలో తన భర్త వేరే ప్రాంతంలో చిక్కుకుపోవడంతో... తనకు కావాల్సిన పనులన్నీ పనిమనిషితో చెప్పి చేయించుకునేది ఆ భార్య... అసలే లాక్ డౌన్.. కావాల్సినంత టైంపాస్ ఇంట్లోనే దొరుకుతుంది. అలా సమయానికి తన భర్త కూడా ఎక్కడో లాక్ అవ్వడంతో.. పనిమనిషితో పరిచయం కాస్త క్లోజ్ గా మారిపోయింది..

తొలిరోజుల్లో ఆమెను మేడమ్ అని గౌరవిస్తూ పలకరించే ఆ పనిమనిషి కరోనా కారణంగా.. ఆమెతో అతికొద్ది రోజుల్లోనే చాలా క్లోజ్ అయిపోయాడు. అది ఎంతలా అంటే ఏకంగా ఆమె పడకగదిలోకి చేరి మందు కొట్టేంతలా వారిద్దరూ దగ్గరయ్యారు.

ఇలా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రస్తుతం తన భర్త ఎక్కడో ఇరుక్కుపోయాడని.. తనకు పూర్తి స్వేచ్ఛ దొరికిందని.. ఇదే అదనుగా పనివాడితో రొమాన్స్ చేద్దామనుకుంది.. అయితే తన కోరిక తీరేలోపే ఆ విషయం కాస్త సీసీటీవీ ద్వారా భర్తకు తెలిసిపోయింది. ఇంతకీ ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మానవ సంబంధాల్లో మార్పులు..
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మానవ సంబంధాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు కొన్నిచోట్ల విడిపోయిన వారు కలుస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో అనేక మంది ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలను యధేచ్ఛగా నడుపుతున్నారు.

కరోనా పుణ్యమా అని..
కరోనా వైరస్ పుణ్యమా అని కొత్త కొత్త వివాహేతర సంబంధాలు.. బాయ్ ఫ్రెండ్ ఎంత మంది అక్రమ సంబంధాలు నెరపుతున్నాడో.. అలాగే అమ్మాయిలు ఎంత మంది అబ్బాయిలతో సంబంధాలను కొనసాగిస్తున్నారో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

బిజినెస్ పని మీద..
ఇటీవల ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ భర్త బిజినెస్ పని మీద ఛండీగఢ్ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. ఇదే విషయాన్ని తన భార్యకు ఫోన్ చేసి వివరించాడు. అయితే ఆమె ఇన్ని రోజుల పాటు తాను ఒంటరిగా ఎలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ యువకుడికి..
ఈ నేపథ్యంలో ఆ భర్త ఓ యువకుడికి ఫోన్ చేశాడు. కరోనా లాక్ డౌన్ అయిపోయేంత తన భార్యకు అండగా ఉండమని పనిమనిషిని ఆదేశించాడు. దీంతో ఆ యువకుడు ఆ యజమానురాలికి కావాల్సిన పనులన్నీ చేసేవాడు.

ఇదే అదనుగా భావించి..
అలా ఆ పనిమనిషి తొలి రోజుల్లో ఆమెను మేడమ్ అంటూ గౌరవంగానే సంభోదించేవాడు. అయితే అతికొద్ది రోజుల్లోనే ఆమెను లొంగదీసుకుని.. ఏకంగా ఆమె బెడ్ రూమ్ లో మందు కొట్టేంత క్లోజ్ అయిపోయాడు.

చివరికి ఓ రోజు..
తన భర్త దూరంగా ఉండటంతో.. తను విరహ వేదనను తట్టుకోలేక పనిమనిషితోనే తన కామ కోరికలు తీర్చుకునేందుకు రెడీ అయిపోయింది. అలా వారిద్దరూ తమ తనువులను కలిపేసుకుని దాహం తీర్చుకున్నారు.

అప్పుడప్పుడు ఫోన్..
అయితే వీరి గురించి మంచి, చెడు వంటి విషయాలను తెలుసుకునేందుకు, అక్కడున్న పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆ భర్త అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. అయితే కామంలో మునిగిపోయిన వీరిద్దరూ ఈసారి ఏకంగా తమ ఇంటి కాంపౌండ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో సరసాలాడం మొదలుపెట్టారు.

అక్కడే అడ్డంగా దొరికారు...
అయితే ఆ బిజినెస్ మెన్ కు తన ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఇంటి పరిసరాలను మొబైల్ ఫోన్ ద్వారా తరచూ చూడటం అనేది అలవాటుగా ఉండేది. అలా చేస్తున్న రోజూ చూస్తున్న మాదిరిగానే ఆ వీడియోను చూస్తుండగా.. అకస్మాత్తుగా తన భార్య, పనిమనిషితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డున రొమాన్స్ చేస్తూ కంట పడ్డారు. అలా ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు..

అదంతా రికార్డు..
దీంతో షాక్ తిన్న ఆ బిజినెస్ మెన్ వెంటనే ఆ సంఘటనను అంతా వీడియో రికార్డు చేశాడు. ఆ విషయం గురించి వెంటనే తన బంధువులకు తెలియజేశాడు. వారంతా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవారే.

ఆ భర్త ఆదేశాలపై..
వారంతా వెంటనే అక్కడికి చేరుకుని ఆ బిజినెస్ మెన్ భర్తను, పనిమనిషినీ ఇద్దరినీ కలిపి నిలదీశారు. అసలు సంగతి బయటపడటంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించింది. అయితే ఆ బిజినెస్ మెన్ తాను బెదిరింపులకు భయపడేది లేదన్నాడు..

న్యాయపోరాటం చేస్తా..
ఆ వెంటనే తాను న్యాయపోరాటం చేస్తానని, విడాకులకు సిద్ధంగా ఉండమని ఆమెకు చెప్పేశాడు. ఈ విషయాలన్నీ ఆ యజమాని పోలీసులకు చెప్పి.. ఆమె ఆత్మహత్యాయత్నం గురించి ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.



Click it and Unblock the Notifications
