Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
పడకగదిలో బోల్డర్ గా ఎలా రెచ్చిపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి బాగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అక్కడికెళ్లాక చాలా మంది కంగారు పడుతుంటారు.

తొలిసారి భాగస్వామితో కలిసి బాగా ఎంజాయ్ చేయాలని, ఏవేవో ఊహించుకుని.. రియల్ లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న కొత్త జంటలు ఆ కార్యంలో హాయిగా పాల్గొని మంచి అనుభూతి పొందాలని ఆశించడం సర్వసాధారణమైన విషయం.

అయితే ఆ కార్యం గురించి అంతా తెలుసు అనుకున్న వారికి కూడా చాలా విషయాలు తెలియక పోవచ్చు. మీరు రొమాన్స్ విషయంలో ఎంత చురుకుగా ఉన్నా.. లేకపోయినా సరే మీరు పడకగది గురించి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

మీకు శ్రుంగారానికి సంబంధించిన బేసిక్స్ తెలిసిన వారైతే మీకు ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. కాబట్టి ముందుగా మీరు ఆ కార్యం గురించి కొంత అవగాహన తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో చాలా విషయాలు మీరు ఇప్పటివరకూ ఎప్పుడూ వినిండరు. ఇంతకీ పడకగదిలో పార్ట్ నర్ తో ధైర్యంగా ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

పుట్టినరోజు సూట్ లో..
మీరు తొలిసారిగా మీ పార్ట్ నర్ తో పడకగదిలో ఆ కార్యంలో పాల్గొనేందుకు అస్సలు భయపడకండి. ముందుగా మీ దుస్తులను ఒక్కొక్కటిగా తీసేయండి. మీ భాగస్వామిని నెమ్మదిగా ఆటపట్టించేలా మరియు మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలా చేయండి. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామి ముందు ధైర్యంగా ఉండేందుకు, మరీ ముఖ్యంగా పడకగదిలో పార్ట్ నర్ తో రెచ్చిపోయేందుకు ఇదొక సులభమైన మార్గం.

ఓపెన్ గా ఉండండి..
మీరు మీ పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో బాగా ఎంజాయ్ చేయాలంటే.. మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ముందుగా మీ భావాల గురించి మీ పార్ట్ నర్ తో ఓపెన్ గా మాట్లాడండి. మీ పార్ట్ నర్ మీ నుండి ఏమి కోరుకుంటున్నారో.. మీరు మీ భాగస్వామి నుండి ఏమి కోరుకుంటున్నా ఒకరికొకరు చర్చించుకోండి. ఇలాంటి విషయాల్లో మీరిద్దరూ నిజాయితీగా ఉంటే.. మీ ఇద్దరి మధ్య బలమైన సంబంధం పెరగడమే కాక, మీరు కచ్చితంగా కోరుకునే ఆనందం కూడా పొందుతారు.

తొలి కదలిక..
మీరు తొలిసారిగా పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి ఆ కార్యంలో పాల్గొనేటట్లయితే.. ముందుగా ఎవరు రెస్పాన్స్ అవ్వాలో డిసైడ్ అవ్వలేకపోతున్నారా? అయితే మీ భాగస్వామితో కలిసి కాసేపు అటూ ఇటూ నడవండి. మీ గదిలో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, మరియు మీ బాడీలో హీట్ పెరిగిందని భావిస్తే.. మీరిద్దరూ ఆటోమేటిక్ గా ఆ కార్యంలో పాల్గొంటారు. అంతేకానీ.. మీ తొలి కదలిక గురించి మీరు అస్సలు సిగ్గు పడకూడదు.

సెక్సీ బ్లాక్ హీల్స్..
మీరిద్దరూ బెడ్ రూమ్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే.. మీరు ధరించే డ్రస్, షూస్ వంటివి కూడా మంచి రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరు సెక్సీ బ్లాక్ హీల్స్ ధరించండి లేదా మంచి రోల్ ప్లే దుస్తులను వేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్ లోకి రెగ్యులర్ డ్రస్ ను వేసుకుని వెళ్లకండి. ఎప్పుడైతే మీరు కొంత సర్ ప్రైజ్ డ్రస్ వేసుకుంటారో.. అప్పుడు మీరు ధైర్యంగా మరియు సెక్సీగా కనిపిస్తారో.. మీ భాగస్వామికి అందమైన అనుభూతి కలుగుతుంది.

గట్టిగా కౌగిలించుకోండి..
మీరిద్దరూ ఎక్కడికైనా బయటకు వెళ్లిపోయి వచ్చిన తర్వాత, లేదా లోతైన ఎన్ఎపి నుండి మేల్కొన్న తర్వాత, బ్లూ కలర్ నుండి ‘క్వికీ' లేదా ఉద్వేగభరితమైన లవ్ మేకింగ్ సేషన్ ను ప్రారంభించడం ద్వారా మీరు మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయొచ్చు.
ఇలాంటి సమయాల్లో ఆ కార్యం చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. మీ భాగస్వామి కూడా పడకగదిలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి దాని వల్ల మీరు కచ్చితంగా మంచి అనుభూతిని పొందుతారు. అందుకే గట్టిగా కౌగిలించుకోవాలని చెబుతారు రిలేషన్ ఎక్స్‌పర్ట్స్.



Click it and Unblock the Notifications
