For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా ప్రియురాలి కన్నా.. వారంటేనే ఎక్కువ మోజు కలుగుతోంది... కానీ నాకేమో..’

‘నా కన్నా ఏజ్ ఎక్కువగా ఉండే ఆవిడతో ఆకర్షణ పెంచేసుకుంటున్నా’

|

సాధారణంగా అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా తమ కంటే వయసు తక్కువ ఉండే వారిని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అలా ఉంటేనే ఈడు జోడు సరిగ్గా కుదురుతుందని చాలా మంది నమ్మకం.

అయితే అరుదైన సందర్భాల్లో మాత్రం కొందరు మగాళ్లు తమ కంటే వయసు ఎక్కువగా ఉండే ఆడవారిని.. అదే విధంగా ఆడవారు కూడా తమ కంటే ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతుంటారు. అలాంటి సమస్యే తాజాగా ఓ యువకుడికి ఎదురైంది. తనకేమో ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉందట.

కానీ, అతను మాత్రం తన ప్రియురాలి కంటే.. ఇతర స్త్రీలను చూసినప్పుడే ఆకర్షణకు లోనవుతున్నాడంట. అంతేకాదు.. వారితో కలిసి ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా అనేంతలా తనలో కోరికలు కలుగుతున్నాయంట. మరి ఆ యువకుడికి ఎందుకలా జరుగుతోంది.. తన సమస్యకు పరిష్కారమేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏజ్ గ్యాప్ ఎక్కువైతే.. కపుల్స్ మధ్య ఆ కార్యం కష్టమేనట...!ఏజ్ గ్యాప్ ఎక్కువైతే.. కపుల్స్ మధ్య ఆ కార్యం కష్టమేనట...!

రెండేళ్ల నుండి..

రెండేళ్ల నుండి..

హాయ్ ‘నా పేరు చిన్నా(పేరు మార్చాం). నాకు పాతికేళ్లు. నేను రెండేళ్ల నుండి నా ప్రియురాలితో రిలేషన్ షిప్ లో ఉన్నాను. మా ఇద్దరికీ రెండు మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. అంటే తను నా కంటే చిన్నదే. కాబట్టి మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు.

నా కంటే పెద్దవారిని..

నా కంటే పెద్దవారిని..

అయితే ఇటీవలే నాకు ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. నేను ఈ మధ్యన నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉండే ఆడవారంటే.. ముఖ్యంగా ఆంటీలంటే బాగా అట్రాక్ట్ అవుతున్నా. కానీ నా మనసు మాత్రం గర్ల్ ఫ్రెండ్ నే కోరుకుంటోంది.

ఫీలింగ్స్ రావడం లేదు..

ఫీలింగ్స్ రావడం లేదు..

నాకు మాత్రం తనపై ఏ మాత్రం ఫీలింగ్స్ రావడం లేదు. కానీ ఆంటీలను చూసినా.. మా సీనియర్లను చూసినా నేను ఆగలేకపోతున్నాను. పైగా వారు నాతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వారు నాతో ఫిజికల్ రిలేషన్ కు కూడా సిద్ధమవుతున్నారు.

మీలో ఇలాంటి లక్షణాలుంటే.. ఇతరులతో మీరు అలాంటి కనెక్షన్లో ఉన్నట్టే...!మీలో ఇలాంటి లక్షణాలుంటే.. ఇతరులతో మీరు అలాంటి కనెక్షన్లో ఉన్నట్టే...!

నాకెందుకిలా..

నాకెందుకిలా..

అయితే ఓ రోజు అనుకోకుండా ఒక ఆంటీతో కలిసి ఏకాంతంగా సమయం దొరికేసరికి ఆ పని కానిచ్చేశాను. కానీ, అది నా ప్రియురాలితో చేస్తేనే మానసికంగా ఆనందపడతాను. అయితే నాకే ఎందుకిలా జరుగుతోంది' అని ఓ యువకుడు తన సమస్యను నిపుణులతో చెప్పుకున్నాడు.

ఇతర మార్గాల్లో..

ఇతర మార్గాల్లో..

దీనికి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. కొన్ని సందర్భాల్లో కొందరి మనసు ఇతర దారుల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ప్రేమకు విలువనిస్తారా? లేదా అనే నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి.

అధ్యయనాల ప్రకారం..

అధ్యయనాల ప్రకారం..

కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రియురాలితో ఆ కార్యంలో పాల్గొనే వారు 20 శాతం హ్యాపీగా ఉంటే.. 80 శాతం మంది మరింత ఆనందంగా ఉంటున్నారని తేలింది. ముఖ్యంగా పెళ్లైన జంటలు లేదా సహజీవనం చేసే జంటలు ఎక్కువ సమయాన్ని గొడవ పడటానికి, అపార్థాలతో తమ ఆనందకరమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగా తమ మనసుకు దగ్గరైన వ్యక్తులతో తాము కోరుకున్న సుఖాన్ని పొందలేకపోతున్నారు.

పెళ్లికి ముందు అప్సరసలా... కానీ పెళ్లి తర్వాతే.. తనపై ఫీలింగ్సే రావట్లేదు...! మొత్తం మేకప్ వల్లేనా...!పెళ్లికి ముందు అప్సరసలా... కానీ పెళ్లి తర్వాతే.. తనపై ఫీలింగ్సే రావట్లేదు...! మొత్తం మేకప్ వల్లేనా...!

క్షణికావేశంలో..

క్షణికావేశంలో..

అయితే రిలేషన్ షిప్ లో ఎప్పుడైనా పాతవే పనికొస్తాయి. అంటే మీ ప్రియురాలితో మీ బంధం మరింత బలంగా మారుతుంది తప్ప.. క్షణికావేశంలో మీరు చేసే తప్పుల వల్ల మీ బంధంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఫ్యూచర్లో మీ కంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు తన జీవితంలోకి రావొచ్చు. కాబట్టి తాత్కాలిక రిలేషన్ కోసం కాకుండా మిమ్మల్ని ఇష్టపడే మీ ప్రియురాలి గురించి ఎక్కువగా ఆలోచించండి.

అదే ఉత్తమం..

అదే ఉత్తమం..

మీరు ఇప్పటికే రెండేళ్ల నుండి మీ ప్రియురాలితో రిలేషన్ లో ఉన్నారు. అయితే మీ మనసును కంట్రోల్ చేసుకోవడం ద్వారా అలాంటి కోరికలకు అడ్డుకట్ట వేయొచ్చు. మీరు ఇతర స్త్రీలతో అలా కలిసినా.. మీ మనసులో మీ గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి.. మీరు మీ అలాంటి పనులు చేయకపోవడమే ఉత్తమం. మీకు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడల్లా మీ గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా గడపడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్ నుండి ఈజీగా బయటపడొచ్చు.

English summary

I like a girl who is older than me. what should I do?

Here we are talking about the I like a girl who is older than me. what should I do?. Read on
Story first published:Saturday, March 20, 2021, 12:11 [IST]
Desktop Bottom Promotion