Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Happy Kiss Day:ఈ రొమాంటిక్ మెసెజెస్ తో మీ ప్రియమైన వారికి షెస్ చెప్పేయ్యండి...
మీ ప్రియమైన వారికి కిస్ డే విషెస్, ఇమెజెస్ గురించి తెలియజేయండి.
వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీన అంటే వాలెంటైన్ డేకు ఒక రోజు ముందు కిస్ డేను జరుపుకుంటారు.

ప్రేమికుల మధ్య బంధాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు ఈ కిస్ డే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రేమికులిద్దరూ ముద్దు పెట్టుకుని, తమ ప్రేమను వ్యక్తం పరచడం ద్వారా తమ సంబంధంలో మరో అడుగు ముందుకేస్తారు.
రొమాన్స్ లో ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైనది కిస్ చేయడం.

కిస్ అంటే చిన్నారుల నుండి పెద్దొళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక ప్రేమలో ఉన్నవారు.. కొత్తగా పెళ్లి చేసుకున్నారో ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అందరూ ఉన్నప్పుడూ ఎవరికీ కనిపించకుండా పెట్టుకున్న ముద్దు, తొలిసారి గాఢమైన ముద్దు, ఇలా ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైనదే. ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. మీ బంధాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేదిగా కిస్ ఉంటుందనడంలో ఎలా అతిశయోక్తి లేదు.

అయితే ప్రస్తుతం ప్రతిదీ డిజిటల్ గా మారిపోతున్నందున, చాలా మంది ఆన్ లైను సాయంతో కూడా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ ప్రేయసి/ప్రియుడికి ఈ రొమాంటిక్ మెసెజెస్, కోట్స్, ఇమెజెస్, వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ ను పంపి.. వారికి 'కిస్ డే' శుభాకాంక్షలు చెప్పేయండి.. వారి పట్ల మీకెంత ప్రేమ ఉందో వారికి తెలియజేయండి... మీ బంధం జీవితాంతం బలంగా ఉండేలా మార్చేసుకోండి...

కిస్ అనేది..
ముద్దు(Kiss) అనేది ప్రేమ యొక్క అత్యంత నిశ్శబ్ద రూపాలలో ఒకటి.
హ్యాపీ కిస్ డే

ఫ్లయింగ్ కిస్..
దీన్నే ఎయిర్ కిస్ అని కూడా అంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ గానీ ఇస్తున్నప్పుడు ఈ ముద్దును ఇస్తారు.
హ్యాపీ కిస్ డే

ప్రేమకు గుర్తుగా..
‘నేను నీ నుదిటిపై పెట్టిన తొలి ముద్దు మన స్నేహానికి, ప్రేమకు ప్రతీక'
హ్యాపీ కిస్ డే

చేతిపై కిస్..
‘నువ్వు నా చేతిపై తొలిసారి కిస్ చేసినప్పుడు,
నాపై నీకున్న గౌరవం, అభిమానం
ఏంటో పూర్తిగా తెలిసిపోయింది'
హ్యాపీ కిస్ డే

క్లోజ్ అయ్యాక..
‘మనిద్దరం బాగా క్లోజ్ అయ్యాక..
నువ్వు నా చెంపపై పెట్టిన ముద్దు
ఎప్పటికీ మరచిపోలేను'
హ్యాపీ కిస్ డే

అచ్చం పేరేంట్స్ లా..
‘నువ్వు నా ముక్కుపై నీ ముక్కును రాసి..
కిస్ చేసినప్పుడు.. మా పేరేంట్స్ గుర్తొచ్చేవారు'
హ్యాపీ కిస్ డే

ఈరోజు చాలా స్పెషల్..
మన ఇద్దరికీ ఈరోజు వాలెంటైన్ డే..
నాకు నిన్ను ముద్దాడాలని ఉంది..
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను..
హ్యాపీ కిస్ డే

నేనేప్పుడూ అనుకోలేదు..
నేను కిస్ చేసినప్పుడు..
నువ్వు అలా ఫీలవుతానుకోలేదు..
అప్పుడు నాకనిపించింది..
ముద్దులతో ఈ లోకాన్ని నింపేయాలని..
హ్యాపీ కిస్ డే



Click it and Unblock the Notifications
