For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ శృంగార భంగిమలు మీ గురించి, మీ భాగస్వామి గురించి ఏమి చెబుతాయో తెలుసా...!

|

ఆడవారైనా.. మగవారైనా.. ఇద్దరి శరీరంలోనూ శృంగార స్థానాలకు కాస్త స్పర్శ తగిలితే చాలు చాలా ఉత్తేజకరంగా.. ఉత్సాహంగా మారిపోతాయి. అయితే కొన్ని సినిమాల్లో చూపించినట్టు.. పుస్తకాల్లో ఉన్నట్టు కొన్ని అసాధారణమైన భంగిమలు.. మరికొన్ని పాతవే అయినప్పటికీ, చాలా మంది కపుల్స్ కలయికకు అవి చాలా వరకు ప్రేరేపిస్తాయి.

ఇలాంటివే మీతో పాటు మీ భాగస్వామి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి సహాయపడతాయి. భార్యభర్తల మధ్య బంధం మరింత పెరగాలంటే శృంగారం మంచి ఆయుధమని చెప్పాలి. అయితే ఎప్పుడూ ఒకేలా ప్రయత్నిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు కొన్నివినూత్న పద్ధతులను అనుసరించాలి. ఇలా చేయడం వల్ల మీరు శృంగారం మరింత ఆనందాన్ని, అనుభూతిని పొందొచ్చు.

ఇందులో రోల్ ఫ్లేమింగ్, ఓపెన్ మౌత్, క్లోజ్డ్ ఐస్, శృంగార బొమ్మలు ఇలా మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ రకమైన వాటిని మీ పడకగదిలో ప్రయత్నిస్తే మీరు మరింత ఉత్తేజకరంగా.. ఉత్సాహాన్ని పొందుతారు. ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలుస్తున్నాయి.

ఈ సందర్భంగా లైంగిక పరిస్థితుల ద్వారా మీ వ్యక్తిత్వానికి.. మీ భాగస్వామి గురించి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీకు కొన్ని శృంగార స్థానాలు మరియు వాటికి సంబంధించిన వ్యక్తిత్వాల గురించి తెలియజేస్తున్నాం. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి...

ఈ 4 రాశుల వారికి భార్య మాటే శాసనం.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

కొత్త ప్రయోగాలు..

కొత్త ప్రయోగాలు..

చాలా మంది ప్రజలు తమ భాగస్వామి నుండి ఎక్కువ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఈ సమయంలో మహిళలు తమ భాగస్వామి కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం మొదలెడతారు. దీన్ని వారు బాగా ఇష్టపడతారు. అయితే మగవారు మాత్రం కిస్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. ఇలా చేస్తే తాము ఆధిపత్యం చెలాయించొచ్చని ఫీలవుతారు. ఏదేమైనా జంటలు ఎల్లప్పుడూ ఈ స్థానానికి ప్రాధాన్యన ఇస్తే, వీరు కొత్త ప్రయోగాలు చేయడానికి భయపడే అవకాశం ఉంది. వీరు క్లిష్ట పరిస్థితుల నుండి దూరంగా ఉంటారు.

డాగీ స్టైల్..

డాగీ స్టైల్..

మీరిద్దరూ ఈ రకమైన శైలిని ఇష్టపడితే, మీ లైంగిక అవసరాలను ఏ భావోద్వేగ కనెక్షన్ కంటే ఎక్కువగా చూసుకోవాలి. ఈ స్థానం మీలోని జంతు లక్షణాలను బయటకు తెస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఆహ్లాదకరమైన శృంగార భంగిమల్లో ఒకటి. ఈ యాంగిల్ స్త్రీ, పురుషులిద్దరూ ఉద్వేగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఎలాంటి విషయాలకు భయపడరని.. మీరు ఏదైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని అర్థం.

అమ్మాయిలకు ఇష్టం..

అమ్మాయిలకు ఇష్టం..

ఈ భంగిమను అమ్మాయిలు అత్యధికంగా ఇష్టపడతారు. ఈ భంగిమలో అమ్మాయిలు పైన ఉండటం వల్ల వీరు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు ఫీలవుతారు. ఈ లైంగిక స్థానం కూడా ఆడవారిని ఎక్కువగా లైంగికంగా ప్రేరేపించడానికి అనుమతిస్తుంది. ఆమె తన ఆనందానికి అనుగుణంగా కదలికలు మరియు ఒత్తిళ్లను నిర్దేశిస్తుంది. అబ్బాయిలు కూడా తిరిగి పడుకోవడాన్ని ఇష్టపడతారు. దీని అర్థం ఏంటంటే.. వీరిద్దరూ వారి ప్రాధాన్యతల గురించి స్వతంత్రంగా ఉంటారు. వారి కోరికల కోసం ఇంకొకరిని ఒత్తిడి చేయడం వంటివి చేయరు.

‘తను బాధ పడకుండా.. నాకు దూరంగా ఉండాలంటే..'

స్పూనింగ్..

స్పూనింగ్..

ఈ రకమైన చర్య ప్రకారం గట్టిగా కౌగిలించుకోకూడదు. ఈ శృంగార భంగిమలో పాల్గొన్నప్పుడు స్త్రీ చిన్న చెంచాలా మారిపోతుంది. పురుషుడు తన వెనుక భాగంలో ఉండిపోతాడు. ఈ చర్య చాలా సన్నిహితమైనది మరియు ఎక్కువ శ్రద్ధ గలది. జంటలు లైంగిక విషయాల కంటే ఒకరి భావోద్వేగ అవసరాలపై ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు దీన్ని చేయడానికి ఇష్టపడతారు. ఈ సందర్భంలో, జంటల సాధారణంగా సున్నితంగి మరియు ఆప్యాయతతో ఉంటారు.

రివర్స్ కౌగర్ల్..

రివర్స్ కౌగర్ల్..

దీని ప్రకారం అటాచ్ చేయని సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడటం లేదా అప్పుడప్పుడు తమను తాము ఆహ్లాదపరచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలనుకోవడం. ఈ సమయంలో మహిళలు తమ ఉద్దీపన పాయింట్లపై ఎక్కువ ఫోకస్ పెడతారు. మరోవైపు పురుషుడు ఈ స్థానానికి మరింత అనుకూలంగా ఉంటాడు. ఈ లైంగిక చర్య దంపతుల మధ్య ద్రుక్కోణాలను నిటారుగా ఉంచడానికి ఇష్టపడుతుంది. అలాగే పనికి రాని విషయాలలో జోక్యం చేసుకోకూడదని ఈ చర్య సూచిస్తుంది.

English summary

Know what your sex moves tell about you and your partner

Do you know what your sex moves tell about you and your partner. Read on.
Story first published: Saturday, November 7, 2020, 15:11 [IST]