Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
రొమాన్స్ విషయంలో ఏ రాశి వారు ఏం తెలుసుకోవాలంటే...
యుక్త వయసు దాటిన ప్రతి ఒక్కరికీ రొమాన్స్ అంటే ఎంతో ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే అది ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.

తాము కూడా కలయికలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడు ఆరాటపడుతూ ఉంటారు. కొందరు పెళ్లికి ముందే ఆ కార్యంలో పాల్గొని మజాను పొందుదామని కోరుకుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత కీలుగుర్రంలా రెచ్చిపోదామని కోరుకుంటారు. అయితే అలా ఊహించుకునే వారు తమ కోరికలను నెరవేర్చుకోవాలంటే కొన్ని పనులు చేయాలట. అప్పుడే మీరు ఆ కార్యంలో కోరుకున్నంత మజాను పొందుతారట. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రొమాన్స్ లో కోరుకున్నంత సంతోషాన్ని పొందేందుకే ద్వాదశ రాశుల ఎలాంటి పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలోనూ, ఆ కార్యంలో పాల్గొనడంలోనూ చాలా తొందరపాటు ఎక్కువగా ఉంటుందట. ఎప్పుడెప్పుడు కలయికలో పాల్గొందామా అని ఆరాటపడుతుంటారట. అయితే వాస్తవానికి ఈ రాశి వారు ఫోర్ ప్లేపై ఎక్కువ ఫోకస్ పెట్టాలట.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఆ కార్యంలో ఎల్లప్పుడూ రోటిన్ గా పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి కొత్త భంగిమలంటే చాలా భయంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు అలాంటి విషయాల్లో భయపడకుండా ధైర్యంగా పాల్గొనాలి. ఎందుకంటే అది కార్యంలో భాగమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మిధున రాశి..
ఈ రాశి వారు రొమాన్స్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అయితే అప్పుడప్పుడు సెల్ఫ్ సాటిస్ ఫై కోసం ప్రయత్నించాలి. ఇలాంటి పనులు ఈ రాశి వారికి సరదాగా ఉంటుదట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు రొమాంటిక్ పరమైన విషయాలలో మంచి అనుభూతిని పొందేందుకు ప్రయత్నించాలి. మీరు చేసే సరదా పనులతో మీ భాగస్వామి మీతో కలయికలో ఎక్కువగా ఆనందిస్తారట.

సింహ రాశి..
ఈ రాశి వారు సాధారణంగానే కలయిక విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. అయితే వీరు మిర్రర్ ముందు అలా చేసేందుకు ప్రయత్నించి.. ఎక్కువ అనుభూతి పొందుతారనే విషయాన్ని గుర్తించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారు కలయిక విషయంలో నేరుగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ రాశి వారు తమ భాగస్వామికి కూడా అవకాశం ఇవ్వాలట. ఇలా చేస్తే మీరు కలయికను మీరు మరింత ఎక్కువ సంతోషాన్ని పొందుతారట.

తుల రాశి..
ఈ రాశి వారు ఆ కార్యంలో ఆనందం పొందాలంటే.. సెల్ఫ్ గా కాకుండా, తమ భాగస్వామికి కలయిక సమయంలో ఏమి కావాలనే విషయాలను నేరుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిదట. అప్పుడే మీరు ఆ కార్యంలో ఆనందంగా ఫీలవుతారట.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఆ కార్యాన్ని చాలా సందర్భాల్లో రోటీన్ విషయంగా భావిస్తారు. ఎందుకంటే కలయికకు సంబంధించి వీరు ఏ సమయంలోనూ కొత్తగా ప్రయత్నించాలట. అప్పుడే వీరికి ఆ కార్యంలో మాంచి ఫీలింగ్ కలుగుతుందట.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు కలయికకు సంబంధించి ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుంటారట. అందుకే వీరు ఆ కార్యంలో అనుకున్నంతగా అనుభూతి పొందరట. అయితే వీరు సమయాన్ని పక్కనబెట్టి క్రేజీగా.. ఇతర సమయాల్లోనూ ఆ కార్యం చేసేందుకు ప్రయత్నిస్తే అద్భుత ఫలితాలొస్తాయట.

మకర రాశి..
ఈ రాశి వారు ఆ కార్యంలో మంచి అనుభూతి పొందాలంటే.. తమ జీవిత భాగస్వామితో అప్పుడప్పులు రొమాంటిక్ ముచ్చట్లు చేస్తూ ఉండాలట. దీంతో వీరికి ఆ కార్యంపై ఆటోమేటిక్ గా ఆసక్తి పెరుగుతుందట.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఆ కార్యంలో అనుకున్నంత ఫీల్ అవ్వాలంటే.. నీలి చిత్రాలను వంటివి చూస్తారట. వాటిలో చూసిన భంగిమలను తమ రియల్ లైఫ్ లో కావాలని ఆశించాలట.

మీన రాశి..
ఈ రాశి వారు కలయిక విషయంలో ఆనందాన్ని పొందాలంటే కలయికకు సంబంధించిన బొమ్మలను ఉపయోగించడం వల్ల, వీరు ఆ కార్యాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చట.



Click it and Unblock the Notifications