Latest Updates
-
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్ఫుల్ అడ్వైజ్.! -
వెనిజులాలో భారీ భూకంపాల బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు,వేలల్లో మరణాలు!..వీడియోలు చూడండి -
వర్షాకాలంలో జీర్ణశక్తిని అమాంతం పెంచే అద్భుతమైన పండ్లు.. అస్సలు మిస్ అవ్వకండి.! -
పాతకాలపు సూపర్ ఫుడ్..మునగాకు మసాలా రాగి కళి.. హీరో అర్జున్ సీక్రెట్ రెసిపీ -
మటన్ పచ్చడి కాదు.. ఎప్పుడైనా స్పైసీ మటన్ చట్నీ రుచి చూశారా? -
జూన్ 26: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థిక లాభాల కోసం ఈ సమయం చాలా కీలకం! -
సిద్ధ యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి తిరుగేలేదు.. పనులు సక్సెస్ అవ్వాలంటే ఇలా చేయండి! -
వర్షాకాలంలో అదరగొట్టే ప్రకృతి అందాలు.. టూర్ ప్లాన్ చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
మన ప్రార్థనలు భగవంతుడికి ఎలా చేరుతాయి? శాస్త్రాలు చెప్పే విశేషాలు -
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా?
షాకింగ్ సర్వే! శృంగారంలో అసంతృప్తి వల్లే.. అశ్లీల వెబ్ సైట్లు అన్వేషిస్తున్నారట...! తమ భార్యలను కూడా
ప్రస్తుతం అతి చౌకగా డాటా లభిస్తుండటంతో చాలా మంది యువత పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నారట. ఎక్కువ మంది యువకులు అత్యాచారాలకు వంటి నేరాలకు కూడా పాల్పడుతున్నారు.
ప్రస్తుత జనరేషన్ వారికి బూతు వీడియోలను.. అశ్లీల చిత్రాలను చూడటం ఫ్యాషన్ గా మారిపోయింది. చాలా మంది టీనేజీ కుర్రాళ్లు.. యువత బూతు బొమ్మలను చూస్తూ.. వాటిని ప్రాక్టికల్ చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఒకప్పుడు మన దేశంలో వీటి గురించి కనీసం స్వేచ్ఛగా చర్చించలేకపోయేవాళ్లం. అయితే ఇప్పుడు సెక్స్ గురించి ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాట్లాడుతున్నారు.

అంతేకాదు చాలా మంది దీని కోసం అంతర్జాలంలో అధిక సార్లు అన్వేషిస్తున్నారు. వీటన్నిటిని పక్కనబెడితే ఈ విషయంపై ఓ సంస్థ సర్వే చేయగా వందకు 70 శాతం మంది మహిళలు తమ భర్తలు అశ్లీల వెబ్ సైట్లు చూసి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు.

అందులో ఉండే భంగిమలను బలవంతంగా అనుభవిస్తున్నారని చెప్పడం గమనార్హం. అశ్లీల వెబ్ సైట్లు మగవారిని ఎంత మూర్ఖుల్లా మారుస్తున్నాయో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలు ఆ సర్వేలో ఇంకా ఏయే విషయాలు పంచుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఎందుకంటే ఆ విశేషాలు మీరు వింటే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి మీరు వింటే ఔరా అని ముక్కున వేలేసుకుంటారు. అవేంటో ఈ స్టోరీలో పూర్తిగా చూడండి..

ఆ కార్యానికే ప్రాధాన్యత..
శృంగారం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒకప్పుడు ఈ విషయం గురించి నలుగురి మధ్య మాట్లాడాలంటే చాలా భయపడేవారు. అయితే ప్రస్తుతం శృంగారం అనేది అందరికీ సర్వసాధారణంగా మారిపోయింది. వివాహం అయిన వారు మరియు వివాహం కాని వారు ఆ కార్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

హద్దులు లేని చర్యగా..
అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా... పెరిగిన టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో అశ్లీల వెబ్ సైట్లను అన్వేషిస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు నీలి చిత్రాలకు చూడటం వంటివి చేస్తున్నారు. అయితే వాటికి బానిసలుగా మారి కొంత మంది తమ భార్యలను కూడా హింసిస్తున్నారు.

తప్పటడుగులు..
అయితే రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చదువుకున్న వారు సైతం రొమాన్స్ మరియు ఆ ఘట్టం విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు. అశ్లీల వీడియోలో చూపించే భంగిమలు తమ నిజ జీవితంలోనూ కావాలంటూ తమ భార్యలను నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నారట.

మానసిక నిపుణులతో..
ఈ విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా.. చాలా మంది మహిళలు ఈ విషయంపై మానసిక నిపుణులను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారట. అందులో ఫస్ట్ కంప్లైంట్.. తమ భర్తలు ఎక్కువగా అలాంటి వీడియోలు చూస్తున్నారని చెబుతున్నారంట. అది ఎంతలా అంటే వందకు 70 శాతం మంది మహిళలు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు ఓ సంస్థ సర్వేలో వెలుగు చూసింది.

అలాగే కావాలని..
సాధారణంగా అశ్లీల వెబ్ సైట్లను చూడటంలో ఎలాంటి తప్పు లేదు. అయితే అందులో చూసిన భంగిమలను కూడా తాము కూడా ప్రయత్నించాలనుకోవడం.. బలవంతంగా తమ భాగస్వాములను ఇబ్బంది పెట్టడం అనేదే పెద్ద తప్పు అని గ్రహించలేకపోతున్నారట. దీంతో తాము చాలా బాధపడుతున్నామని మహిళలు వాపోతున్నారు.

పోర్నోగ్రఫీకి అలవాటు..
ప్రస్తుతం అతి చౌకగా డాటా లభిస్తుండటంతో చాలా మంది యువత పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నారట. ఎక్కువ మంది యువకులు అత్యాచారాలకు వంటి నేరాలకు కూడా పాల్పడుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం అశ్లీల వెబ్ సైట్లు చూసే శాతం ఎంత పెరిగిందంటే..అక్షరాల 75 శాతం.

రీప్రొడక్టివ్ తగ్గుదల..
దీని వల్ల సెక్సువల్ రీప్రొడక్టివ్ హెల్త్ అవేర్ నెస్ ప్రతి ఒక్కరిలో తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారాన్ని రీప్రొడక్టివ్ చర్యగా కాకుండా, క్షణికావేశం, అపరిమిత సుఖం కోసం జరుగుతున్న ఓ అసంబద్ధ చర్యగా నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారి బాధలు వర్ణనాతీతం..
అయితే ఈ విషయాన్ని చాలా మంది భార్యలు బయటకు చెప్పుకోలేక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని సర్వే సంస్థ తెలిపింది. అలాంటి వీడియోలు చూసిన తర్వాత తమ భర్తల ప్రవర్తనలో చాలా మార్పులు చూస్తున్నామని వాపోయారట.

అసంతృప్తి వల్లేనట..
అయితే ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. అదేంటేంట చాలా మంది ఆ కార్యంల అసంతృప్తి వల్లే పోర్నోగ్రఫీ వైపు మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.

తగిన ప్రోత్సాహం లేకనే..
ఈ సర్వేలో పురుషులు 52 శాతం మంది, మహిళలు 60 శాతం మంది మహిళలు ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఆ కార్యం సమయంలో తమ భాగస్వామి నుంచి సరైన ప్రోత్సాహం అందకపోవడంతోనే వారు బ్లూ ఫిల్మ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలడం గమనార్హం.



Click it and Unblock the Notifications