కలయికకు ముందు అక్కడ టచ్ చేస్తే మగాళ్లకు కోరికలు మరింత పెరుగుతాయంట...!

ఇలాంటి భాగాల్లో టచ్ చేయాలని మగవారికి చాలా ఆసక్తిగా ఉంటుదట..

శృంగారం విషయంలో స్త్రీల శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాలను తాకితే వారు వెంటనే స్పందిస్తారు. అయితే ఇలాంటి కేవలం అమ్మాయిలలో ఒక్కటే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే...

Places Where Men Most Love to be touched

మగవారి శరీరంలో కూడు కొన్ని సున్నితమైన భాగాలను తమ భాగస్వామి టచ్ చేయగానే కలయికలో పాల్గొనాలనే ఉత్సాహం, కోరికలు అమాంతం పెరుగతాయంట. ఇక శృంగారాన్ని స్త్రీ, పురుషులిద్దరూ ఆస్వాదించాలంటే ఇరువురికి శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా వారిలో కోరికలు పెరుగుతాయి.

Places Where Men Most Love to be touched

అయితే కొన్నిసార్లు మీ భాగస్వామి కలయికలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపకపోవచ్చు. అలాంటి సమయాల్లో పురుషులు తమని తమ భాగస్వామి అక్కడ టచ్ చేస్తే వెంటనే ఆ మూడ్ లోకి వచ్చేస్తారంట. ఇంతకీ ఆ సున్నితమైన భాగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మెడ మీద..

మెడ మీద..

శృంగారం అనగా ముందుగా చేయాల్సింది ఫోర్ ప్లే. దీనిలో భాగంగా అమ్మాయిల మెడపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాయి. అయితే అతి తక్కువ మందికి తెలిసిన విషయమేమిటంటే.. మహిళల మాదిరిగానే పురుషుల్లోనూ మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. మీకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాకపోతే, మీరు ఈ సారి శృంగారంలో పాల్గొనడానికి ముందు మీ భాగస్వామి మెడపై మెల్లగా ముద్దులు పెట్టండి. మీ వెచ్చని ఊపిరి సెగలు, అతనిలో ఉద్రేకం పెంచడమే కాదు... మీరు ఎంతగా ఆ మజాను కోరుకుంటున్నారో వారికి కూడా తెలిసేలా చేస్తుంది.

చేతివేళ్లను ఒకేసారి..

చేతివేళ్లను ఒకేసారి..

శృంగారానికి ముందు జంటగా ఉన్న ఇద్దరు ఒకేసారి తమ చేతి వేళ్లను పట్టుకుని కలిపి ఉంచడం అనేది సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అయితే మీ చేతి స్పర్శతో కూడా మీ భాగస్వామికి మూడ్ వచ్చేలా చేయొచ్చు. మీ చేతివేళ్లను.. నెమ్మదిగా అతని చేతివేళ్ల మధ్యకు పోనిస్తూ అరచేతిని నెమ్మదిగా నొక్కండి. మరోవైపు మీ తియ్యని పెదాలతో అతని మెడ, చెవి, వెనుక భాగంలో కిస్ చేయండి. ఇలా చేస్తే మీ ఇద్దరిలోనూ వేడి వెంటనే పెరిగిపోవడం ఖాయం.

నోటితో సుకుమారంగా..

నోటితో సుకుమారంగా..

ఫోర్ ప్లేలో భాగంగా చెవి వెనుక భాగంలో అమ్మాయిలను అబ్బాయిలు సుకుమారంగా కిస్ చేస్తూ ఉంటారు. వారి నోటితో సున్నితంగా తాకే ప్రయత్నం చేస్తారు. అయితే అమ్మాయిల మాదిరిగానే అబ్బాయిలకు ఆ భాగంలో సుకుమారంగా తాకుతూ, వారి చెవిలో ఏదైనా విషయాన్ని.. ముఖ్యంగా శృంగారానికి సంబంధించిన విషయాన్ని చెబితే వారిలో ఆసక్తి వెంటనే పెరుగుతుంది. మీ భాగస్వామి శృంగారానికి సంబంధించిన భావోద్వేగాలు కలిగేందుకు అవసరమైన మూడ్ వచ్చేలా చేస్తాయి.

గడ్డం దగ్గర..

గడ్డం దగ్గర..

శృంగారంలో పాల్గొనేందుకు మూడ్ లేకపోతే, మీరు లిప్ కిస్ చేయడం లేదా ఇతర భాగాలలో కిస్ చేయాల్సిన పని లేదు. మీ భాగస్వామి పెదవి కింద గడ్డం వద్ద మీ చేతి వేళ్లతో సుకుమారంగా తాకితే అతనిలో తాపం అమాంతం పెరిగిపోతుంది. కేవలం వేళ్లతో మాత్రమే కాకుండా, మీ గడ్డంతో అతని అధరాలు, గడ్డం ప్రాంతంలో సుకుమారంగా రాపిడి చేస్తే చాలు. మీ భాగస్వామిలో వెంటనే కోరికలు పుడతాయి.

అక్కడ ముద్దులు..

అక్కడ ముద్దులు..

చాలా మంది మగవారికి తొడల మధ్య ఉండే ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా పురుషాంగానికి దగ్గరగా ఉండే ప్రాంతం కాబట్టి మీ చేతులను నెమ్మదిగా తొడల మధ్య ఉండే భాగంలో సున్నితంగా పోనిస్తే, మీ భాగస్వామిలో కోరికలు గుర్రాలైపోతాయి. ఆ తర్వాత మీరు శృంగారంలో పాల్గొంటే మీరు స్వర్గంలో విహరించిన అనుభూతిని పొందుతారు.

యద భాగంలో..

యద భాగంలో..

అమ్మాయిల యద భాగంలో ఉండే వక్షోజాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా మగవారికి కూడా యద భాగంలో ఉన్న చనుమొనలను తాకడం ద్వారా వారికి శృంగారంలో పాల్గొనాలనే కోరికను కలిగించవచ్చు. అయితే మీరు వాటిని చేతివేళ్లతో సుకుమారంగా తాకడం లేదా నాలుకతో తాకడం వంటివి చేస్తే కచ్చితంగా కోరికలు గుర్రాలైపోతాయి. అదే సమయంలో కళ్లలో కళ్లు పెట్టి చూడండి. వీలు దొరికినప్పుడల్లా

మణికట్టు..

మణికట్టు..

సినిమాలలో చూపించినట్టు కేవలం అమ్మాయిల చేతి మణికట్టు మాత్రమే సుకుమారంగా ఉంటుంది.. వారికి మాత్రమే రొమాంటిక్ టచ్ అనుకుంటే మీరు పొరబడినట్లే.. మహిళల్లో మాదిరిగానే అబ్బాయిల చేతి మణికట్టుపై మెల్లగా మీ చేతివేళ్లతో అక్కడ తాకితే వారిలో కోరికలు పెరుగుతాయి.

భుజాలను తాకినప్పుడు..

భుజాలను తాకినప్పుడు..

సాధారణంగా అబ్బాయిలందరూ స్త్రీల భుజాలపై చేతులు వేస్తూ.. వారి చెవి వెనుక భాగంలో సుకుమారంగా తాకుతూ ఉంటారు. అయితే అదే విధంగా అబ్బాయిలకు కూడా భుజాలను రొమాంటిక్ గా తాకితే వారిలో ఫీలింగ్స్ బాగా పెరుగుతాయట.

దాన్ని స్మూత్ గా తాకండి..

దాన్ని స్మూత్ గా తాకండి..

శృంగారంలో ఎన్ని భాగాలు ఉన్నా.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆ కార్యానికి అదే అత్యంత పవిత్రమైన భాగం. ఇక అందరూ దాన్ని తాకడం అదేనే సహజమే. అయితే మీ భాగస్వామిని మీరు ప్రేరేపించాలని భావిస్తే, అతని పురుషాంగాన్ని, మీ చేతివేళ్లతో కింద నుండి పై వరకు సుకుమారంగా తాకండి. ఇలా చేస్తే మీ భాగస్వామికి మధురమైన అనుభూతి కలిగి మీతో కలయికకు వెంటనే ఓకే అనేస్తారు.

Desktop Bottom Promotion