Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మత్తెక్కించే మగువలను చూస్తే కలగని కోరికలు.. ఆంటీలను చూస్తే అమాంతం పెరుగుతున్నాయట...!
ఆంటీలను యువకులు ఎందుకంతలా ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో శృంగారం గురించి ఒకప్పుడు ఎవ్వరూ ఓపెన్ గా మాట్లాడే వారు కాదు. దాని వల్ల ఆ విషయంలో ఎవరికి వారు తమకు తెలిసిందే కరెక్ట్ అనే భావనలో ఉండేవారు. అయితే అదంతా ఒకప్పుడు.. సినిమాల ప్రభావమో.. లేదా ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. ప్రస్తుత జనరేషన్ వారు శృంగారం ఓపెన్ గా మాట్లాడుతున్నారు.. అంతేకాదు పోర్న్ సైట్లు చూడటం వంటివి ఎక్కువగా చేస్తున్నారు.

శృంగారం అంటే యువతీ యువకులకు కచ్చితంగా ఆసక్తి అనేది ఉంటుంది. దాని వల్లే వారికి శారీరక మరియు మానసిక ఆనందం కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు శృంగారం వల్ల అనేక రకాల వ్యాధులు మన దరికి చేరవని కూడా నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు కూడా. అయితే ఇప్పటివరకు శృంగారం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనలో చాలా మందికి తెలిసిన విషయమే.

కేవలం కొన్ని నిమిషాల పాటు సాగే ఈ శృంగార క్రీడ వ్యక్తులలో ఏదో తెలియని ఆనందాన్ని.. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను కూడా చక్కగా మెరుగుపరుస్తుంది.

అయితే శృంగారంలో పాల్గొనేప్పుడు.. ఆ కార్యంలో పాల్గొనక ముందు కొంతమంది వింతగా, విచిత్రంగా ప్రవరిస్తారు. కొందరు ఇలాంటి విషయాలలో కావాలని వింతగా ప్రవర్తిస్తే.. మరికొందరు తమకు తెలియకుండా వింత వింతగా.. ఏదో జబ్బు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యువకుడు తనకు ఉన్న వెరైటీ కోరికల గురించి నిపుణులకు తెలియజేశాడు. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

వారిని చూస్తే..
ఆ యువకుడి వయసు 22 సంవత్సరాలు. తన ఓ కాలేజీలో చదువుతున్నాడు. తన స్నేహితులందరికీ గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారట. వారంతా తమ క్లాస్ మేట్లు లేదా తమ కన్నా చిన్నవారైన జూనియర్ గర్ల్ అంట. అయితే వాళ్లందరినీ చూస్తుంటే తనకు చాలా ఝలస్ గా ఉంటుందని తెలిపాడు.

శృంగారంపై ఆసక్తి...
అయితే తన స్నేహితుల మాదిరిగా తనకు అమ్మాయిలను చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదని తెలిపాడు. అలా అని తనకు శృంగారం పట్ల ఆసక్తి లేదని చెప్పడం లేదు. తన కంటే చాలా వయసులో పెద్దవారైన ఆంటీలను చూస్తుంటే మాత్రం శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పాడు.

యువకుడి కంగారు..
తనకు నిజ జీవితంలోనే కాకుండా.. కలలో కూడా అలాంటివే వస్తుండటంతో.. ఆ యువకుడు కంగారు పడిపోయాడు. అది ఏమైనా జబ్బా.. తనకే ఎందుకు ఇలా జరుగుతుందని నిపుణులను సంప్రదించాడు.

నిపుణులు ఏమంటున్నారంటే..
నీలి చిత్రాలు చూడటం.. స్నేహితుల మాటల వల్ల తనకు ఇలాంటి ఫీలింగ్సు కలుగుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తన వయసు ఉండే అమ్మాయిలు తనను చిన్నపిల్లాడిలా చూడటం వల్ల ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉండొచ్చంటున్నారు.

అనుభవం కలిగి ఉంటారని..
అదే ఆంటీలు అయితే. ఆ విషయంలో కచ్చితంగా అనుభవం కలిగి ఉంటారనే భావన ఉండొచ్చు. ఏదీ ఏమైనా ఇలాంటి ఆలోచనలు రావడం అనేది మంచిది కాదు. మన సమాజంలో ఇలాంటి వాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు. కాబట్టి ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆలోచనల నుండి బయటకు రాకపోతే..
ఆ ఆలోచనల నుండి బయటకు రాలేకపోతున్నామనే ఫీలింగులో ఉంటే.. అలాంటి సమయంలో మంచి మానసిక నిపుణులను కలిసి, అందుకు తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

చాలా ప్రమాదమట..
అలా కాకుండా తమ కలల్ని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం.. అలా ప్రయత్నించే సందర్భాల్లో కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వయసు తేడా ఎక్కువుంటే..
శృంగారం విషయంలో వయసు తేడా ఏదో ఐదు లేదా పది సంవత్సరాలైతే పర్వాలేదు కానీ.. ఆ కార్యంలో పాల్గొనే సమయంలో సగానికి సగం వయసు తేడా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులొస్తాయట. ఉదాహరణకు 25 సంవత్సరాల కుర్రాడు 50 సంవత్సరాల ఆంటీతో శృంగారం చేస్తే చాలా ప్రమాదమట. ఎందుకంటే కుర్రాడి వేగానికి ఆంటీలు తట్టుకోలేరట.



Click it and Unblock the Notifications