For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ శృంగారాన్ని ఓపెన్ గా చేసేస్తారట...! ఎందుకో తెలుసా...

|

మన దేశంలో సాధారణంగా శృంగారం అంటే చాలా మంది దాన్ని ఓ రహస్యమైన కార్యంగా భావిస్తారు. దాని గురించి బయట మాట్లాడేందుకు కూడా భయపడుతూ ఉంటారు.

మరికొందరు మోహమాటపడుతూ ఉంటారు. అయితే ఇదంతా మన దేశంలోనే. కానీ విదేశాల్లో అలా కాదు శృంగారం గురించి చాలా ఓపెన్ గానే మాట్లాడుతుంటారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో అలాంటి కార్యకలాపాలను చేయరు. అయితే ఆ దేశాల్లో మాత్రం అందరూ విచ్చలవిడిగా.. బహిరంగ ప్రదేశాల్లో ఆ పని కానిచ్చేస్తారట.

అందుకే అవి శృంగార నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ శృంగారం గురించి ఓపెన్ మాట్లాడటానికి మాత్రమే కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో ఆ కార్యాన్ని చేసేందుకు అనుమతి కూడా ఇస్తారట. ఎందుకంటే శృంగారంలో పాల్గొనడం వల్ల మానసికంగా మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనువుగా ఉంటుందని నమ్ముతారట.

అంతేకాదండోయ్ ఇక్కడ ఉండే చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండే శృంగార పాఠాలు కూడా భోదిస్తారట.అందుకే ఇక్కడ బహిరంగంగా శృంగాగారం చేయడం అసభ్యకరమేమీ కాదంట. ఈ సందర్భంగా ఎలాంటి పరిమితులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం పట్ల చట్టబద్ధమైన కొన్ని నగరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

స్టడీ : శృంగారంలో స్వర్గం చూడొచ్చని.. కపుల్స్ అవే ఎక్కువగా చూసేస్తున్నారంట...!

పట్టాయా, థాయ్‌లాండ్ నగరం

పట్టాయా, థాయ్‌లాండ్ నగరం

థాయ్ లాండ్ నగరంలోని పట్టాయ బీచ్ చాలా ఫేమస్. ఈ బీచ్ సెక్స్ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుతో మరియు తక్కువ సమయంలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చట. అందుకే చాలా మంది పర్యాటకులు ఎలాంటి విరామం దొరికినా ఇక్కడ ఆనందాన్ని ఆస్వాదించేందుకు తహతహలాడుతూ ఉంటారట. ఎందుకంటే ఇక్కడ శృంగారాన్ని బహిరంగ ప్రదేశాల్లో చేసేయొచ్చు. ఇక్కడ చాలా చట్టబద్దమైన నగ్న బీచ్‌లు, మసాజ్ పార్లర్‌లు మరియు వేశ్యాగృహాలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఇక్కడ మీరు ప్రత్యక్షంగా శృంగారాన్ని చూడటానికి కూడా అవకాశం పొందుతారు.

టిజువానా, సిటీ ఆఫ్ మెక్సికో

టిజువానా, సిటీ ఆఫ్ మెక్సికో

ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలోని టిజువానా నగరంలో బహిరంగ సెక్స్‌ను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ ప్రదేశాలలో, కారు లోపల లేదా ఎక్కడైనా ప్రతి ఒక్కరికీ కనిపించే ప్రదేశంలో ప్రజల లైంగిక చర్య ఎవరితోనూ బలవంతం చేయకపోతే తప్ప నేరంగా పరిగణించబడదని అక్కడి ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇది జరుగుతుందా లేదా పౌరులు ఎవరూ జోక్యం చేసుకోమని పోలీసులను అడగకూడదు. ఇక్కడ మీరు తక్కువ మద్యం తీసుకుని కూడా శృంగారంలో హాయిగా పాల్గొన్చట. అందుకే ఇక్కడి ప్రజలు నీటి కంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని ఆ కార్యంలో మజాను పొందుతారట.

లాస్ వేగాస్

లాస్ వేగాస్

లాస్ వెగాస్ నెవాడాలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ నగరం దేశవ్యాప్తంగా దాని కాసినోలకు ప్రసిద్ది చెందింది. కాని కాసినోల తరువాత, ఇక్కడ రెడ్ లైట్ ప్రాంతం అని చర్చించబడింది. ఈ దేశంలో కేవలం ఒక్క కాల్ లేదా SMSతో మీరు రెప్పపాటులో ఉతమమైన అమ్మాయిలను, కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకోవచ్చట. సెక్స్ విషయంలో కూడా ప్రజలు సిగ్గు మరియు పరిశీలనకు మించినవారు. లైవ్ సెక్స్ బార్, సెక్స్ టాయ్స్ షాప్, సెక్స్ హబ్ మొదలైనవన్నీ ఈ నగరంలోని వీధుల్లో అవలీలగా లభిస్తాయట.

మీ పార్ట్ నర్ ను పడకగదిలో సులభంగా మూడ్ లోకి తీసుకురావాలంటే...!

ఆమ్స్టర్డామ్

ఆమ్స్టర్డామ్

నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ విచిత్రమైన సాహసాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధమైనది. దీని కారణంగా ప్రజలు సెక్స్ గురించి చాలా ఓపెన్ మైండ్ తో ఉంటారు. అలాగే ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం మరియు శృంగారం వంటివి చేయడం సర్వసాధారణమైన అంశాలు. అందుకే చాలా మంది ఈ నగరంలో టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

బ్రెజిల్

బ్రెజిల్

ఈ నగరం ఫుట్ బాల్ ఎంతగా ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు పాల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నగరానికి శృంగార నగరంగా కూడా ప్రసిద్ధి గాంచింది. బ్రెజిలియన్లు శృంగారంతో పూర్తిగా సంతృప్తి చెందుతున్నారని చెబుతారు. ఈ నగరంలో కూడా చాలా మంది టాప్‌లెస్ డ్రస్సులు వేసుకుని తిరుగుతుంటారు. అలాగే ఇక్కడ కూడా నగ్న బీచ్‌లు ఉన్నాయట. అదే విధంగా ఇక్కడ కూడా సెక్స్ బహిరంగంగా ఆనందించబడుతుంది.

English summary

Reasons why this city popular for sex in Telugu

Here we talking about the reasons why this city popular for sex in telugu. Read on,
Story first published: Tuesday, January 12, 2021, 16:27 [IST]