Valentine's Day Special:ప్రేమికుల రోజున ఈ ప్రత్యేకమైన భంగిమలు ప్రయత్నించండి...

ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సెక్స్ భంగిమలను ప్రయత్నించి చూడండి..

ప్రేమికులంతా ప్రతి సంవత్సరం ఎంతో ఆశగా ఎదురుచూసే క్షణం రానే వచ్చింది. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా వారం రోజుల పాటు ఎంచక్కా ఎంజాయ్ చేసిన ప్రేమ పావురాలు.. ప్రేమికుల రోజున మరింత ప్రత్యేకంగా గడిపేందుకు ఏవేవో ప్లాన్ చేసుకుంటున్నారు.

Sex Positions To Try This Valentines Day in Telugu

రోజ్ డేతో ప్రేమకు పునాదులు వేసుకుని.. కిస్ డే అంటూ ముద్దుల ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు.. వాలెంటైన్ డే రోజున ఒకరిపై ఉన్న ప్రేమను, మరొకరు తమదైన శైలిలో తెలియజేస్తూ.. ప్రేమలో మునిగి తేలుతుంటారు.

Sex Positions To Try This Valentines Day in Telugu

అయితే ఈరోజున ఏం చేసినా మనస్ఫూర్తిగా ప్రేమతో చేయాలి. ఇదిలా ఉండగా.. మీ ప్రేమను మరింత రొమాంటిక్ జరుపుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈరోజంతా మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా పడకగదిలో లేదా ఇంట్లోనే ఏదైనా సీక్రెట్ రూమ్ లో ఉండి పార్ట్నర్ తో ఎంజాయ్ చేసే విషయంలో ఈ రకమైన శృంగార భంగిమలను కచ్చితంగా ప్రయత్నించండి. ప్రేమికుల రోజున మరింత రొమాంటిక్ మారిపోండి...

69 యాంగిల్..

69 యాంగిల్..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శృంగార భంగిమను ప్రయత్నించండి. ఇలాంటి యాంగిల్ ను ఎక్కువగా ఓరల్ సెక్స్ లో వాడుతుంటారు. ఈ రకమైన యాంగిల్ కపుల్స్ ఇద్దరికీ ఎక్కువ మజాను ఇస్తుందట. ఈ కార్యంలో ఇద్దరూ ఒకేసారి కలవడంతో.. ఇద్దరికీ రెట్టింపు ఆనందాన్ని ఇస్తుందట. అయితే ఒకరి తర్వాత మరొకరు ఈ యాంగిల్ లో పాల్గొంటే ఆ మజానే వేరుగా ఉంటుందట.

కళ్లలోకి చూస్తూ..

కళ్లలోకి చూస్తూ..

ఈ రకమైన భంగిమను మగవారు ఎక్కువగా ఇష్టపడతారట. ఈ యాంగిల్ లో తమ భాగస్వామి అప్పుడప్పుడు ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటారట. అందుకోసం ఈ భంగిమ మంచి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ యాంగిల్ లో ఎక్కువ కష్టపడకుండానే సుఖం దక్కుతుందట. అంతేకాదు.. కళ్లలోకి చూసినంత సేపు మీరు వారికి అందంగా కనిపిస్తుంటే.. అంతకంటే వారికి ఇంకేం కావాలి మరి.

డాగీ స్టైల్..

డాగీ స్టైల్..

ఈ రకమైన భంగిమను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. మీ బాడీలోని బ్యాక్ సైడ్ నుండి చేసే ఈ సెక్స్ డాగీ స్టైల్ లో చేస్తే కపుల్స్ ఇద్దరూ ఎంతగానో సంతోషిస్తారట. ఈ యాంగిల్ చాలా పాపులర్ కూడా. దీన్ని కొందరు డాగీ స్టైల్ అని లేదా టైగర్ స్టైల్ అని కూడా పిలుస్తుంటారు. జంటలిద్దరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే భంగిమ ఇది.

సిట్టింగ్ పొజిషన్..

సిట్టింగ్ పొజిషన్..

సాధారణంగా సెక్స్ అంటే అందరూ బెడ్ పై లేదా కింద పడుకునే చేసే కార్యం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ కూర్చొని కూడా ఆ కార్యం చేయొచ్చు. ఈ భంగిమలో కపుల్స్ ఎదురెదురుగా కూర్చుంటారు. అప్పుడు ముందుగా పెదాలపై పెదాలతో సంతకం(ముద్దు)తో మొదలు పెడతారు. ఆ తర్వాత పై నుండి కింద వరకూ ప్రతి ఒక్క పార్ట్న్ ను నెమ్మదిగా టచ్ చేస్తూ.. సుకుమారంగా బలవంతంగా చేస్తూ కలయికలో పాల్గొనడం ఈ భంగిమలో తొలి అంకం. ఇలా చేయాలని చాలా మంది మగవారికి ఫాంటసీగా ఉంటుంది. అయితే ఇలాంటివి చేయడం కొంత కష్టమే. ఇదొక్కటే కాదు.. కుర్చీ చేతిపై కాళ్లు ఉంచి పార్ట్నర్ నిలబడి చేసే భంగిమ కూడా ఇలాంటిదే.

అడ్వెంచర్ పొజిషన్..

అడ్వెంచర్ పొజిషన్..

కిందరు రోటిన్ గా ఆ కార్యంలో పాల్గొనడాన్ని బోర్ గా ఫీలవుతుంటారు. కాబట్టి మీకు మూడ్ వచ్చినప్పుడు సెక్స్ పొజిషన్ ను కిచెన్ రూమ్ లో లేదా డైనింగ్ టేబుల్ మీద నుండి చేసేయ్యండి. ఇక్కడ మీ పార్ట్నర్ కాళ్లను కిందకు వదిలేయాలి. తను డైనింగ్ టేబుల్ పై పడుకోవాలి. దీన్ని అడ్వెంచర్ పొజిషన్ అని కూడా అంటారు. ఆ కార్యంలో కొత్తదనం కోసం చూస్తున్న వారు ఇలాంటి వాటిని ప్రయత్నించొచ్చు.

కొంచెం కొత్తగా..

కొంచెం కొత్తగా..

ఈ సెక్స్ యాంగిల్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది చాలా సులభంగా చేసే ప్రక్రియనే. ఈ యాంగిల్ లో కపుల్స్ ఇద్దరూ ఒకరి మీద మరొకరు పడుకుని కలయికలో పాల్గొంటారు. అయితే ఈ సమయంలో ఇద్దరూ పక్కపక్కనే పడుకుంటారు. ఇద్దరూ దగ్గరగా వస్తూ, దూరమవుతూ సెక్స్ చేసుకుంటారు. ఈ ప్రక్రియలో పార్ట్నర్ తో కలిసి ఎక్కువ సేపు ఆ కార్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇద్దరిలో ఏ ఒక్కరి చేతులు లేదా మోకాళ్లకు ఏ మాత్రం నొప్పి అనేదే ఉండదట.

FAQs
Anti-Valentine’s Week ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తేదీ నుండి యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. బ్రేకప్ పేరిట విడిపోయిన వారు సరదాగా గడిపేందుకు కొత్త జీవితాన్ని మరోసారి ప్రారంభించాలనేది దీని ఉద్దేశ్యం. అందుకే ఫిబ్రవరి 15వ తేదీన స్లాప్ డే, 16వ తేదీన కిక్ డే, 17వ తేదీన పర్ఫ్యూమ్ డే, 18వ తేదీన ఫ్లర్టింగ్ డే, 19వ తేదీన కన్ఫెషన్ డే, 20వ తేదీన మిస్సింగ్ డే, 21వ తేదీన బ్రేకప్ డే జరుపుకుంటారు.

వాలెంటైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. దీనికి ముందు ఏడురోజుల పాటు వాలెంటైన్ వారోత్సవాలు జరుపుకుంటారు. తొలి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజున టెడ్డీ డే, నాలుగో రోజున చాక్లెట్ డే, ఐదో రోజున ప్రామీస్ డే, ఆరో రోజున హగ్ డే, ఏడో రోజు కిస్ డే, ఇక చివరి రోజున వాలెంటైన్ డే అంటూ ప్రేమికులంతా కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆ మరుసటి రోజు నుండే యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ప్రారంభమవుతుంది.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion