Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఇలాంటి పర్సనాలిటీ ఉండే మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట...!
ఈ రకమైన పురుషులు అమ్మాయిల ప్రేమలో కనీసం ఒక్కసారైనా పడతారంట.
ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో లెక్కలేనన్ని సంబంధాలను కలిగి ఉంటుంది. అయితే ప్రేమ విషయానికొచ్చేసరికి తనపై శాశ్వత ముద్ర వేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది.

అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్క స్త్రీ తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అనుభవాలను ఎప్పటికీ మరచిపోదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ మూడు రకాల పురుషులను ఎక్కువగా ప్రేమిస్తుందట.

ఇంతకీ మూడు రకాల మగవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటే మహిళలు వారిని ఇష్టపడతారు.. వారి ప్రవర్తన ఆధారంగా వారిని ఎంతలా ప్రేమిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో..
ప్రతి స్త్రీ కోరుకునే మొదటి రకం పురుషుడు పడకగదిలో మంచంపై మహిళల ఉద్రేకాన్ని, కోరికలను ఎవరైతే తీరుస్తారో వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారట. ఎందుకంటే వారిలో లైంగిక కోరికలు కలిగిన ప్రతిసారీ వారిని సాటిస్ ఫై చేస్తుండాలట. అంతేకాదు ఆమె ఎప్పుడు కావాలని అడిగితే అప్పుడు తను సిద్ధంగా ఉండే మగాళ్లంటే వారికి బాగా ఇష్టమట.

మంచి అనుభూతిని..
తను కోరుకున్న సమయంలో తనకు మంచి అనుభూతిని కలిగించే మగాడంటే మహిళలు పడి చచ్చిపోతారట. ముఖ్యండా రాత్రి సమయంలో మంచం ఆమె సొంత అభయారణ్యంలా ఉంటుందట. అక్కడ ఆమె సురక్షితంగా మరియు శ్రద్ధగా ఉండాలని కోరుకుంటుందట. మొత్తానికి ప్రతి రాత్రి ఆమెతోనే గడిపే మగాడినే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.

పగలంతా తన గురించే..
ఒక మహిళ తన కుటుంబానికి పరిచయం చేయాలనుకునే వ్యక్తి గురించి పగలంతా ఆలోచిస్తూ కూర్చుంటుందట. ఎల్లప్పుడూ తనకు దగ్గరగా ఉండేవాడిని బాగా ఇష్టపడతారట.

ప్రేమించేవాడిని..
తన కంటే ఎక్కువగా ప్రేమించేవాడిని భాగస్వామి కావాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. అతని ఉనికి ఆమె మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుడి గురించి ఆలోచిస్తే, తన ప్రోత్సాహక మాటలు ఆమెకు చాలా ఆనందాన్నిస్తాయి.

దూరంగా ఉన్నప్పటికీ..
ఇక స్త్రీ మనసుకు నచ్చిన పురుషులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ.. వారినే ఎక్కువగా ఇష్టపడతారట. తనకు మద్యం, సిగరెట్లు వంటి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నప్పటికీ వారినే బాగా ఇష్టపడతారంట. అయితే ఆల్కహాల్ ను పరిమితంగా తాగే వారిని కొందరు మహిళలు బాగా ఇష్టపడతారంట.

ఇలాంటి వారిని..
ఇలాంటి లక్షణాలు ఉండే మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. ముఖ్యంగా వారి అనుభవాలను, గతంలోని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ పురుషులకు ఎక్కువగా ప్రేమిస్తారంట.



Click it and Unblock the Notifications
