Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
రతి క్రీడ గురించి మగాళ్లకు ఉండే కోరికలు, కలలు ఎలా ఉంటాయో తెలుసా...
ప్రతి ఒక్క మగాడు యవ్వనంలో ఉన్నప్పుడు శృంగారం గురించి ఎన్నో కలలు(Fantasy) కంటూ ఉంటాడు. ఆ విషయంలో తనకు ఏమి కావాలి. తన పార్ట్ నర్ కు ఏమి కావాలనే విషయాలపై చాలా క్లారిటీతో ఉంటాడట.

తరచుగా తన భాగస్వామి గురించి ఆలోచిస్తూ.. నతో ఇలా చేస్తే బాగుండు.. అలా చేస్తే బాగుండు అని చాలా మంది అబ్బాయిలు శృంగారం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారట.

టాప్ సెక్స్ పర్ట్స్ ప్రకారం పురుషుల లైంగిక కల్పనలు, సమర్పణ నుండి ఆధిపత్యం వరకు మరియు రహస్యం నుడి ఎగ్జిబిషనిజం వరకు ఉంటాయట. ఈ సందర్భంగా పురుషులకు ఎలాంటి విషయాలు నచ్చుతాయి... ఏమి చేస్తే వారికి ఆనందం కలుగుతుంది అనే వాటిని తెలుసుకోవాలనుకునే భాగస్వాములను ఈ విషయాలను పూర్తి చూసేయ్యండి...

డ్రెస్సింగ్..
తమ భాగస్వామి తమ కోసం బాగా సెక్సీగా రెడీ కావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడట. అయితే ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ డ్రస్ అనేది ఉంటుంది. కొందరికి అది చక్కటి లేసీ నైట్ వేర్.. మరికొందరికి చక్కటి సెక్సీ బ్లౌజ్ కావచ్చు. అయితే మన దేశంలోని పురుషులకు మాత్రం చీర కట్టుకుంటే బాగుంటుంది అని ఫీలవుతుంటారట. అందుకే తమ భాగస్వామికి ఓసారి తమకిష్టమైన డ్రెస్ ను వేసుకోమని అడుగుతారట. అలా వారికి నచ్చిన డ్రెస్ ను మగవారికి మహిళలు ఇట్టే ఆకర్షిస్తారట.

ఓపెన్ ప్లేస్ లో..
ఒకప్పుడు శృంగారం అంటే చాలా రహస్యంగా చేసుకునే పవిత్రమైన కార్యంగా భావించేవారు. కానీ కొందరు మగాళ్లు మాత్రం రతి క్రీడను ఓపెన్ ప్లేసులో చేసుకోవాలని భావిస్తారట. పబ్లిక్ ప్లేసులో ఎవ్వరికి కనిపించకుండా రతి క్రీడలో పాల్గొంటే వారికి చెప్పలేని మజా వస్తుందట. అందుకే కొంతమంది పబ్లిక్ బాత్రూమ్స్ లో లేదా సినిమా హాలులోనే రొమాన్స్ చేస్తూ.. వాటిని జీవితాంతం మరచిపోలేని అనుభూతులుగా మిగుల్చుకుంటారట.

పవర్ ప్లే..
శృంగారం గురించి తెలిసిన వారికి ఫోర్ ప్లే గురించి దాదాపు తెలిసే ఉంటుంది. అయితే దీంతో పాటు అబ్బాయిలు పవర్ ప్లే వంటి కలలను సైతం కంటారట. దీని ప్రకారం కొందరు అబ్బాయిలు భాగస్వామి తాము ఆధిపత్యం చెలాయించాలని భావిస్తారు. మరికొందరు అమ్మాయిలే తమపై ఆధిపత్యం చేస్తే బాగుంటుందని ఫీలవుతారు. ఇంకా కొందరైతే విచిత్రంగా ఈ రెండింటిని కావాలనుకుంటారు. మీరు కూడా ఇలాంటి వాటిని మీ పడక గదిలో ప్రయత్నించండి.

రోల్స్ ఛేంజ్..
రోల్స్ ఛేంజ్ అంటే ఏమనుకుంటున్నారు? అదెలా సాధ్యమవుతుందని సందేహమొస్తోందా? అయితే ఇందులో చాలా మజా ఉంటుందని మగవారు భావిస్తారు. ఒక్కసారి వారి దుస్తులను మీరు వేసుకుని, మీ దుస్తులను వారు వేసుకుని ఒకరి రోల్ మరొకరు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మీరు అబ్బాయిగా మారడమే కాదు. కాస్త బోల్డ్ గా వ్యవహరిస్తూ తను ప్రతిరోజూ ఎలా అయితే ప్రారంభిస్తాడో, మీరు కూడా అలాగే ప్రయత్నిస్తే మంచి రిజల్ట్ వస్తుంది.

కళ్లకు గంతలు కట్టి..
కొంత మంది రతి క్రీడ సమయంలో కొంత వెరైటీగా చేయాలని భావిస్తారు. అందులో భాగంగానే కళ్లకు గంతలు కట్టి.. గేమ్స్ ఆడుతూ ఆనందాన్ని పొందాలని భావిస్తారు. అయితే ఇలాంటి విషయాల పట్ల ఇద్దరికీ ఆసక్తి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఆ సినిమాలు చూడటం..
ఇక చాలా మంది అబ్బాయిలు కామన్ గా అలాంటి సినిమాలను చూస్తారు. వాటిని చూసేందుకు చాలా ఆసక్తి కూడా చూపుతారు. ఇంకా కొందరైతే వీటినే ఎక్కువగా చూసే అలవాటుగా మార్చుకుంటారు. అవి అలా చూస్తూ.. అందులో వచ్చే భంగిమలను ప్రయత్నించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలాంటివి ఇద్దరికీ ఇష్టమైతేనే ప్రయత్నించాలి.

ఫుడ్ మూడ్..
మీరు పడక గదిలో కేవలం శృంగారం గురించే కాకుండా, మధ్య మధ్యలో మీ మూడ్ ను పెంచే ఫుడ్ ను కూడా తీసుకోవడం చాలా అవసరమే. ఇది మీ ఇద్దరిలోనూ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. చాక్లెట్లు, స్ట్రాబెర్రీల వంటి వాటిని ఎక్కువగా మీరు ప్రయత్నించవచ్చు.

డబుల్ మీనింగ్స్..
ప్రస్తుతం చాలా మందిపై సినిమాల ప్రభావం ఏ మాత్రం ఉందో తెలియదు కానీ.. డబుల్ మీనింగ్స్ ప్రభావం చాలానే ఉంది. ఈ సందర్భంగా అబ్బాయిలలో చాలా మంది తమ భాగస్వామితో డబుల్ మీనింగ్స్ మాట్లాడుకోవాలని, ఓపెన్ గా శృంగారం గురించి మాట్లాడాలని భావిస్తారు.

లొంగదీసుకునేందుకు..
చాలా మంది పురుషులు లైంగిక ఫాంటసీలను ఆనందిస్తారు. దీని ప్రకారం పురుషుడు ఒక ఆటగాడిగా మారిపోతాడు. ‘చాలా మంది పురుషులు తమ భాగస్వామిని లొంగదీసుకోవడాన్ని ఆనందిస్తారు‘ అని కెర్నర్ చెప్పారు. "ఇది వారు బెడ్ రూమ్ వెలుపల వారి జీవితాలను అనుభవించే విధానానికి విరుద్ధంగా నడుస్తుంది. వారు కట్టివేయబడటం, ఆటపట్టించడం, తడబడటం మరియు పిరుదులపై కొట్టడం ఆనందిస్తారు. ఇది మీరు నియంత్రణను అప్పగించినట్లు అనిపిస్తుంది."



Click it and Unblock the Notifications
