For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది విన్నారా! అక్కడ కలయికకు ఒప్పుకుంటే అద్దె కట్టక్కర్లేదట....!

|

అసలే కరోనా వైరస్ కాలం... అందరూ లాక్ డౌన్ దెబ్బకు ఇళ్లకు పరిమితమయ్యాం.. అయితే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ మినహాయింపులు, సడలింపులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ఏరియాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మనకు సాధారణంగా ఇల్లు అద్దెకు కావాలంటే ఎక్కడైనా అద్దెకు ఇవ్వబడును లేదా టులెట్ బోర్డు కనబడుతుంది. దాని కింద ఏ ఫోన్ నెంబరో ఉంటుంది.

దాన్ని చూసిన వారు అక్కడికి వెళ్లి వారిని ఆ ఇంటి గురించి అడగడం లేదా ఫోన్ చేసి వివరాలను చెప్పడం, అడగడం వంటివి తెలుసుకుంటారు. అయితే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం టులెట్ బోర్డుతో పాటు కొన్ని కండిషన్లు కనిపిస్తున్నాయట.

ఆ కండిషన్ కు ఒప్పుకుంటే వారు ఇంటి అద్దె క్టటే పనే లేదంట. అదేంటంటే ఇంటి ఓనర్ల యొక్క కామ కోరికలను తీరిస్తే.. ఆ కండిషన్లకు ఒప్పుకుంటే మీరు ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చని డైరెక్టుగా చెబుతున్నారట. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చాలా ఓపెన్ గా..

చాలా ఓపెన్ గా..

సాధారణంగా ఒంటరి మహిళలు కనబడితే చాలు.. తమ కొంటె చూపులతో తమ కోరికలను తీర్చుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేసే మన్మథరాజులు మన సమాజంలో చాలా మందే ఉంటారు. అయితే చాలా మంది వారి కోరికలను బయటపెట్టరు. అయితే కొందరు రసికరాజులు మాత్రం తమ మనసులో ఏమున్నా సరే చాలా ఓపెన్ గా అడిగేస్తుంటారు.

ఎదుటి వారితో పని లేకుండా..

ఎదుటి వారితో పని లేకుండా..

ఇంకా కొందరు ఇలాంటి వాటిని చీదరించుకున్నా... ఇలాంటి ఎన్నో చూశాం లే అని, లైట్ తీసుకునే రకం కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్మాదంగా తయారై అత్యాచారం వంటి దారుణాలకు పాల్పడి తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు.

ఒంటరి మహిళలపై కన్ను..

ఒంటరి మహిళలపై కన్ను..

అయితే తాజాగా విదేశాలలో కొన్ని చోట్ల ఒంటరి మహిళలపై కన్నేశారు. అద్దె కోసం ఇంటిని వెతుకుతున్న ఒంటరి మహిళలకు ఇళ్లను ఉచితంగా ఇస్తామని.. మీరు ఎలాంటి అద్దె కట్టే పని లేదని..అయితే తాము అడిగిన ఆ కోరికను మాత్రం తీర్చాలని నిర్మోహమాటంగా అడిగేస్తున్నారట.

ఎవరైతే ఒప్పుకుంటారో...

ఎవరైతే ఒప్పుకుంటారో...

అలా అద్దె కోసం ఎవరైతే వస్తారో.. అలాంటి వారితో తమ మనసులోని కామ కోరికల గురించి నేరుగా చెబుతున్నారట. అలా తమ కోరికలను తీర్చడానికి ఎవరైతే ఒప్పుకుంటారో వారికి ఇంటిని ఇచ్చి తమ కామ కోరికలను తీర్చుకుంటున్నారట.

ప్రస్తుతం ప్రకటనలు..

ప్రస్తుతం ప్రకటనలు..

అయితే ఇది నిన్న మొన్నటి వరకు కొంత రహస్యంగా జరిగేది. అయితే ఇప్పుడు మాత్రం వారు చాలా బరితెగించినట్టు కనిపిస్తోంది. ఇలా ఎంతమందిని అడుగుతూ పోతామని అనుకున్నారో ఏమో గానీ.. అలాంటి వాటి గురించి ప్రస్తుతం నేరుగా ప్రకటనలే ఇస్తున్నారట. ప్రస్తుతం ఇది లండన్ దేశంలో జోరుగా సాగుతోందట.

రెంట్ ఫర్ సెక్స్..

రెంట్ ఫర్ సెక్స్..

అయితే లండన్ లాంటి ఒక్క దేశంతో ఆగకుండా.. మొత్తం యూకేలో ఇప్పుడు రెంట్ ఫర్ సెక్స్ కు సంబంధించిన ప్రకటనలు చాలా ఎక్కువగా దర్శనమిస్తున్నాయట. నమ్మడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాల నిజమే. అలాంటి ప్రకటనలు ప్రస్తుతం అక్కడి పత్రికల్లో, ఇతర చోట్ల బహిరంగంగానే కనిపిస్తుండటం గమనార్హం.

ఇల్లు అద్దెకు కావాలంటే..

ఇల్లు అద్దెకు కావాలంటే..

దీని ప్రకారం ఎవరైనా యువతి లేదా ఒంటరిగా ఉండే మహిళకు ఎవరికైనా ఇల్లు అద్దెకు కావాలంటే వారికి ఇంటిని అద్దెకు ఇస్తారు. అయితే వారి కోరిక తీరుస్తామని ఒప్పుకుంటే మాత్రం వారు అద్దె కట్టాల్సిన పని లేదంట.

ఎప్పుడు కోరితే అప్పుడు..

ఎప్పుడు కోరితే అప్పుడు..

అలాంటి కండిషన్ కు ఒప్పుకున్న వారు దర్జాగా ఇంట్లో చేరిపోవచ్చు. కాకపోతే ఆ ఇంటి ఓనర్ ఎప్పుడు చెబితే అప్పుడు అతనితో కలయికలో పాల్గొనాలి. అలా చేస్తే చాలు ప్రతి నెలా ఇంటి అద్దె కట్టే అవసరమే ఉండదట.

యూకే మొత్తం..

యూకే మొత్తం..

అయితే ఈ కండిషన్ ఎక్కువగా లండన్ నగరంలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం యునైటైడ్ కింగ్ డమ్ మొత్తం పాకేసింది. అయితే ఇలాంటి కండిషన్లు పెట్టడం అనేది అక్కడి చట్టం ప్రకారం వ్యతిరేకమట. ఇందుకుగాను అక్కడ సుమారు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.

స్టింగ్ ఆపరేషన్ ద్వారా..

స్టింగ్ ఆపరేషన్ ద్వారా..

అయితే చాలా మంది ఇంటి ఓనర్లు ఇది మహిళల అంగీకారంతోనే కలయికలో పాల్గొంటున్నామని, అలాంటప్పుడు తాము తప్పు చేసినట్లు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ ఓ ప్రముఖ మీడియా సంస్థ ఒకటి తమ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం విశేషం.

కరోనా కాలంలో..

కరోనా కాలంలో..

ఇది యూకేలో ఎప్పటి నుండో అమలులో ఉంటే.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇది అమెరికాకు కూడా పాకిందట.ఈ కరోనా మహమ్మారి కాలంలో అక్కడ మరింత ఎక్కువగా ఇంటి యజమానులు ఇలాంటి వాటిని వినియోగించుకోవడం విశేషం.

    English summary

    US Landlords trying to coerce cash strapped tenants into making love for rent agreements

    Here we talking about US landlords trying to coerce cash strapped tenants into making love for rent agreements. Read on
    Story first published: Thursday, April 30, 2020, 17:31 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more