For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారులో ‘ఆ కార్యం’ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ చిట్కాలు పాటించండి...!

|

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ బంధమైనా.. వివాహ బంధమైనా బలంగా ఉండాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని రొమాన్స్. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది అనేక కారణాల వల్ల ఆ కార్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

ముఖ్యంగా కరోనా తర్వాత పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్ ఇలా ఏదో ఒకటి కపుల్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కారులో లాంగ్ డ్రైవ్ కెళ్లి రొమాన్స్ చేస్తే.. మీకు ఒత్తిడంతా మాయమవుతుంది... అయితే రోటీన్ గా చేసే రొమాన్స్ వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి.

ఈ నేపథ్యంలో రోడ్ ట్రిప్ లో రొమాన్స్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం కొన్ని చిట్కాలున్నాయి. అవి పాటిస్తే సరి.. మీరు కోరుకున్న శృంగారాన్ని ఎంచక్కా ఆస్వాదించొచ్చు... అయితే కారులో రొమాన్స్ అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సీట్లు మీకు కంఫర్ట్ గా ఉండకపోవడం.. ముఖ్యంగా ప్రైవసీ దొరకకపోవడం వంటివి మీ రొమాన్స్ కు అడ్డంకులుగా ఉంటాయి. అయితే వీటన్నింటినీ అధిగమించి మీరు ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి... అవేంటో ఇప్పుడే చూసేయ్యండి...

మూడేళ్లుగా ప్రేమ... మూడు ముళ్లు పడేదెప్పుడో... పెళ్లి దగ్గరకొచ్చేసరికి...

వినూత్న ప్రయోగాలొద్దు..

వినూత్న ప్రయోగాలొద్దు..

కారులో రొమాన్స్ చేసే సమయంలో ఏవేవో యాంగిల్స్ ట్రై చేయడం అనేది అస్సలు కరెక్టు కాదు. ఎందుకంటే కారులో ఉండే సీట్ల కారణంగా మీకు వినూత్న ప్రయోగాలకు సరిపోదు. కాబట్టి మీరు కేవలం మిషనరీ పోజిషన్, లేదా టాప్ పొజిషన్ రొమాన్స్ చేస్తే మీ ఇద్దరికీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

వాటిని వాడొచ్చు..

వాటిని వాడొచ్చు..

కారులో ఉండే అదనపు తలగడలను మీరు కుషన్లుగా వాడుకోవచ్చు. కారు సీటును వెనక్కి అడ్డంగా చేయడం వల్ల మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అయినా కూడా రొమాన్స్ మీకు అనువుగా లేదనుకుంటే.. మీరు ఓరల్ రొమాన్స్ కే మొగ్గు చూపడం మంచిది. ఇలాంటి కార్యానికి కారుకు మించిన మంచి ప్రదేశం మరొకటి ఉండదు.

అవి దగ్గరుంచుకోండి..

అవి దగ్గరుంచుకోండి..

కారులో మనకు ప్రైవసీ లేకుండా చేసే వాటిలో విండోస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటికి బ్లాక్ షేడ్స్ వేయించండి లేదా మీ వద్ద రిమూవబుల్ బ్లాక్ షేడ్స్ దగ్గర ఉంచుకోండి. అందమైన కర్టెన్స్, కాస్త మందంగా ఉండి మీ ప్రైవసీని కాపాడేలా ఉండేవి కారుకు వేయించండి. మీకు రొమాన్స్ గురించి ముందే అనుభవం ఉంటే.. ఇవన్నీ కారులో ఉంచుకోవడం మరచిపోకండి.

ఎక్కడబడితే అక్కడ..

ఎక్కడబడితే అక్కడ..

కారులో రొమాన్స్ చేసే సమయంలో చేసే వారికి చాలా హాయిగా ఉంటుంది. కానీ కదులుతున్న కారును చూస్తే.. మిగతా వారికి చాలా ఎబ్బేట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు రొమాన్స్ చేసే సమయంలో కారును ఎక్కడబడితే అక్కడ ఆపేసి ఆ కార్యం చేయకండి.

ఇవి అలవాటు చేసుకుంటే అమ్మాయిని ‘ఆ' విషయంలో అవలీలగా ఆకట్టుకోవచ్చు...!

ఎవ్వరూ రాని చోట..

ఎవ్వరూ రాని చోట..

మీరు కారులో ఆ కార్యం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా ఎవ్వరూ రాని చోట.. మీకు ప్రైవసీగా ఉంటుందని.. బయట వారికి మీరు లోపల ఏమి చేస్తున్నారనేది కనిపించని చోటుకు తీసుకెళ్లడమే మంచిది. అయితే అక్కడేదైనా ప్రమాదకరంగా ఉందా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోవాలి. అలాగే కారులో ఓ పలుచని, తేలికైన దుప్పటిని తీసుకెళ్లండి. ఆ కార్యం తర్వాత మీరిద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు కరిగిపోవాలన్నా.. కాసేపు నక్షత్రాల కింద మీరిద్దరే ఉండిపోవాలన్నా.. అది మీ ప్రైవసీని కాపాడుతుంది.

లూజుగా ఉండే వాటిని..

లూజుగా ఉండే వాటిని..

అయితే కారులో లాంగ్ డ్రైవ్, రొమాన్స్ చేయడానికి ముందు మీరు లూజుగా ఉండే బట్టలను వేసుకోండి. ముఖ్యంగా మీకు మూడ్ వచ్చిన వెంటనే బట్టలను తొలగించేలా చూసుకోండి. అయితే ఎట్టి పరిస్థితిలో ఇబ్బందికరంగా ఉండే టైట్ జీన్స్, లెగిన్స్ లాంటి బట్టలు వేసుకోకండి. ఎందుకంటే ఇవి మీ కోరికలను కొంచెం తగ్గిస్తాయి. బట్టలు తీయడం లేటైతే మీ మైండ్ సెట్ కూడా మారిపోవచ్చు. ఎందుకంటే కారులో ఎంత వేగంగా ఆ కార్యం జరిగితే అంత మజా ఉంటుంది.

నలుగురిలో ప్రత్యేకంగా..

నలుగురిలో ప్రత్యేకంగా..

మీరు మీ పార్ట్ నర్ ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు నలుగురిలో తనే ప్రత్యేకంగా ఉందని తను గుర్తించేలా చేయండి. అందుకోసం ఆ ఫంక్షన్లో ఆమెతోనే ఎక్కువగా ఉండండి. ముఖ్యంగా ఆమె కళ్లలోకి చూస్తూ.. తన చేతిని వదలకుండా ఆమెనే పట్టుకుని ఉండండి.

ఇలా చేయొద్దు..

ఇలా చేయొద్దు..

కదిలే కారులో రొమాన్స్ చేయడాన్ని మన సినిమాల్లో ఎక్కువగా చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని ఎప్పటికీ ట్రై చేయకండి. ఎందుకంటే దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారు నడుపుతూ రొమాన్స్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కారు డ్రైవింగ్ చేస్తూ మాత్రం రొమాన్స్ చేయడమనేది మీ మైండ్ లో ఎప్పటికీ రానివ్వకండి.

English summary

Ways to make a road trip romantic in Telugu

Here we are talking about the ways to make a road trip romantic in Telugu. Read on