For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆ కార్యానికి’ అకస్మాత్తుగా దూరమైతే...? ఏం జరుగుతుందో తెలుసా...

ఆ కార్యానికి అకస్మాత్తుగా దూరమైతే ఎన్ని నష్టాల్లో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పటితరంలో పెళ్లి చేసుకున్న చాలా మంది జంటలు ఆ కార్యం గురించి తమకు అంతా తెలుసనుకుంటారు.. కానీ శ్రుంగారం గురించి ఎంత తెలిసినా.. మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది.

When Was the Last Time You Made Love?

ఇందుకోసం కొందరు ఆ కార్యానికి సంబంధించి స్నేహితులపై ఆధారపడటం లేదా ఏదైనా మ్యాగజైన్లు, పెద్దల సలహాలు పాటిస్తుంటారు. అయితే అందులో కొన్ని నిజం కావచ్చు.. నిజం కాకపోవచ్చు.

When Was the Last Time You Made Love?

కొందరు ఆ కార్యం గురించి అవగాహన లేకున్నా.. ఏవేవో చెబుతుంటారు. అలాంటి విషయాలను అస్సలు పట్టించుకోకూడదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత జనరేషన్లో చాలా మంది పని ఒత్తిడి, బిజీ లైఫ్ కారణంగా ఆ కార్యానికి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు తమ పార్ట్ నర్ కు ఇష్టం లేదనో.. తమకు ఇప్పుడు మూడ్ లేదనో.. ఇంకేవో కారణాలతో ఆ కార్యానికి దూరంగా ఉంటున్నారు.

When Was the Last Time You Made Love?

అయితే ఇలా చేయడం సబబేనా? అంటే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు అని.. ఒక్కసారి ఆ కార్యానికి దూరమైతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...

నీరసంగా మారతారు..

నీరసంగా మారతారు..

అంతవరకు ఆరోగ్యంగా ఉన్న జంటలు తమ భాగస్వామితో విబేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి అకస్మాత్తుగా దూరమైతే.. నీరసంగా మారిపోవడం.. వారికి ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. మరికొందరికి మాత్రం అలాంటి పరిస్థితుల్లో ఆ కార్యం ఆలోచనలు రెట్టింపు అవుతుంటాయి. లైంగిక కార్యంలో పాల్గొనలేకపోవడం వల్ల మీరు పూర్తిగా నీరసపడిపోయే అవకాశం ఉంది.

ఇతరులపై ఆసక్తి..

ఇతరులపై ఆసక్తి..

మీ జీవిత భాగస్వామితో లైంగిక కార్యంలో పాల్గొనకపోతే.. అకస్మాత్తు మీరు వారితో ఆకార్యానికి దూరమైతే.. దానిపై వారికి క్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది. కానీ కొందరికి మాత్రం ఒక వస్తువు పోతే.. ఇంకొకటి అన్నట్టు.. ఇతరుల మీద ఆసక్తి పెరుగుతుంది. దీంతో వారు ఇతరుల కోసం వెంటపడటం వంటివి చేస్తారు. కాబట్టి ఈ రెండూ మీ జీవితానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇమ్యూనిటీ తగ్గుదల..

ఇమ్యూనిటీ తగ్గుదల..

ఇక అమ్మాయిలు ఆ కార్యానికి దూరమైతే వారికి రక్త ప్రసరణ సరిగ్గా జరగక యోని గోడలు వీక్ గా మారిపోతాయి. అంతేకాదు వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మహిళల యోని లూజ్ గా మారిపోతుంది. అప్పుడు వారు ఎన్నిసార్లు రతిక్రీడలో పాల్గొన్నా.. వారు ఆ సుఖాన్ని ఆస్వాదించలేరు.

మహాభారతం సీన్ రిపీట్... అక్కడ అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట...! ఇలాంటి పెళ్లిళ్ల గురించి వింటే షాకవుతారు...మహాభారతం సీన్ రిపీట్... అక్కడ అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట...! ఇలాంటి పెళ్లిళ్ల గురించి వింటే షాకవుతారు...

గ్యాప్ తీసుకుంటే..

గ్యాప్ తీసుకుంటే..

లైంగిక క్రీడలో రెగ్యులర్ గా పాల్గొనే వారు అకస్మాత్తుగా గ్యాప్ తీసుకుంటే.. దాని ప్రభావం అమ్మాయిల కన్నా.. అబ్బాయిలపైనే ఎక్కువగా ఉంటుందట. మీరు రొమాంటిక్ జీవితానికి ఎన్ని రోజులు దూరంగా ఉండటం వల్ల.. అంగస్తంభన సమస్యలు వంటివి వస్తాయంట.

కొత్త సమస్యలు..

కొత్త సమస్యలు..

సాధారణంగా భార్యభర్తలన్నాక ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతుంటాయి. అయితే మీరు చిన్నపాటి గొడవలతో ఆ కార్యానికి బ్రేక్ వేయకండి. చాలా మంది జంటల్లో చిన్న చిన్న గొడవలను దూరం చేసేది కూడా ఆ కార్యమే. కాబట్టి అనవసరంగా ఆ కార్యానికి దూరమై కొత్త సమస్యలు కొనితెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

When Was the Last Time You Made Love?

Here we are talking about the when was the last time you made love? Have a look
Story first published:Saturday, April 24, 2021, 15:47 [IST]
Desktop Bottom Promotion