Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీరు ఇండియన్ ను మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణాలు
భారతీయులు వివాహ విషయంలో ఉత్తమ భాగస్వాములు అనే నిజాన్ని విభేదించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. మీరు భారతీయుదిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, జీవితంలో మిమ్మలిని సంతోషపరిచే కొన్ని విషయాలు వదులుకోవడానికి సిద్ధపడి ఉండవలసి ఉంటుంది. ఉదాహరణకు, స్వేచ్ఛ మరియు మీ జీవితం మీరు ఇష్టపడినట్లుగా జీవించే అధికారం కోల్పోతారు. చాలా మంది భారతీయ వివాహితులకు, తమకు కావల్సిన స్వేచ్ఛలేదు, ముఖ్యంగా మహిళలకు.
ఒక భారతీయ పురుషుడు లేదా మహిళను వివాహం చేసుకోవడం అంటే మీదైన మీ ప్రపంచం మునిగిపోవటం అన్నమాట. భారత పురుషులు మరియు మహిళలు వివాహం తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది మరియు ఈ విషయాలే విడాకులకు దారితీస్తుంటాయి.
మీరు ఒక భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటే అనేక కారణాలలో ఒకటి భారతీయ పురుషులు కనీసం వారి స్త్రీలపట్ల కూడా గౌరవంగ ఉండరు కనుక. వారు అధిక విద్యావంతులు అయిఉండి కూడా, వివాహం తరువాత తమ ఆడవారిని ఉద్యోగానికి అనుమతించరు.
మీరు విదేశీయులు అయిఉండి భారతీయుడిని వివాహమాడదలుచుకుంటే, మీరు జీవితంలో కోల్పోయే విషయాల గురించి ఆలోచించండి. మీరు ఒక భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటే చెప్పే కారణాలను ఒకసారి చూద్దాం.

మహిళలకు ఎటువంటి గౌరవం ఉండదు
గౌరవం విషయానికి వచ్చినప్పుడు భారతీయ పురుషులలో, వారి భార్యలు పునరుత్పత్తి యంత్రాలు అని భావించేవారు ఎక్కువ ఉన్నారు. అంతేకాకుండా, కొంతమంది భారతీయ పురుషులు తమ భార్యలను ఇంట్లో కనీస విలువ ఇవ్వటానికి కూడా ఇష్టపడరు. ఇది చాలా అనాగరికం.

భారతీయపురుషులు వర్కింగ్ భార్యలను పుట్టింటికి పంపుతారు
ఎంతో కష్టపడి చదువుకున్న భారతీయ మహిళలు ఇంట్లో కూర్చొని కుటుంబ సంరక్షణతోనే వారి జీవితం ముగుస్తున్నది. మీరు ఒక భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటే ప్రధాన కారణం భారతీయ పురుషులు తమ భార్యలు ఉద్యోగం చేయటానికి ఇష్టపదకపోవటమే. ఇది వినటానికి చాలా తెలివితక్కువగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అయితే, వివాహం సమయంలో మాత్రం వారు తమకు కాబోయే భార్య ఒక ఉన్నత అర్హతలు ఉన్న స్త్రీ కావాలని కోరుకుంటారు.

స్త్రీలను పంజరంలో ఉంచుతారు
స్త్రీలు మూడుముళ్ళు పడిన వెంటనే వారు పంజరపు జీవితం గడుపుతారు. పెద్దవారి అనుమతి లేకుండా కనీసం ఇంటిగడప బయటకు వెళ్ళడానికి ఉండదు మరియు వారి ఇష్టం లేకుండా మంచి బట్టలు కూడా ధరించడానికి కూడా అనుమతి ఉండదు.

వ్యక్తిగత జీవితానికి చోటు ఉండదు
మీరు ఒక భారతీయుడిని వివాహం చేసుకుంటే మీ వ్యక్తిగత జీవితం అన్నది మర్చిపో. మీరు ఒక భారతీయ వివాహం చేసుకోకూడదు అనటానికి చెప్పే కారణాలలో ఇది ఒకటి! మీ వ్యక్తిగత జీవితం అనేది మీ సంసారజీవితంతో కలిసిపోతుంది. మీకంటూ ఏమి ఉండదు.

ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత
మీరు ఇష్టపడండి, పడకపోండి మీరిద్దరే ఉండగలిగే కాపురానికి మాత్రం ఆస్కారం లేదు. భారతీయపురుషులు వారి తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు మరియు వారి భార్యలు సంతోషంగా ఉమ్మడి కుటుంబంలో ఉండాలని కోరుకుంటారు.

స్వతంత్రఆలోచనలు ఉన్న మహిళలు లేకపోవడం
మన సమాజంలో స్వతంత్రఆలోచనలు ఉన్న మహిళలు కొరవడుతున్నారు. పితృస్వామ్య సమాజంలో నివసిస్తూ కూడా విద్యావంతులైన మహిళలు ఇప్పటికీ వివాహం తర్వాత భర్తల నియంత్రణలో ఉన్నవారు ఉన్నారు.

బంధువుల అణచివేత
వివాహం తర్వాత ఎదుర్కొనే చెత్త విషయాలలో ఒకటి ఈ బంధువుల అణచివేత. స్త్రీ వివాహం అయినతరువాత, ఆమె తరచుగా ఏ పని చేయాలన్నా ఆమె అత్తమామలను అడగటం, ఆమెకు ఏమి స్వతంత్రం, స్వేఛ్చ ఉండదు.

వంచకులు
భారతీయభార్యలు వంచకులు మీరు భారతీయ మహిళను గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం వారు సహజంగా వంచకులుగా ఉంటారు, జాగ్రత్త.! కొంతమంది భారతీయపురుషుల ప్రకారం, వారు కూడా చాలా నేర్పుగా మోసగించేవారు కావచ్చు.

ఎమోషనల్ గ ఉండటం వలన చర్చ
భారతీయ మహిళలు కన్నీళ్ళతో మంచి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయగలరు ఆమె భర్త నుండి ఏదైనా కోరుకున్నది పొందడానికి ఉపయోగించే కళ ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్. కాబట్టి, మీరు ఒక భారతీయ వివాహం అనుకుంటే,..

వారు మగపిల్లలను కోరుకుంటారు
మన పితృస్వామ్య సమాజంలో మగపిల్లల కోరిక చాలా ప్రముఖంగా ఉంది. మీరు భారతీయుడిని వివాహం చేసుకుంటే, మీకు మగపిల్లవాడు జన్మించేవరకు, పిల్లలను కంటూనే ఉండాలి. ఇది కూడా మీరు భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అనటానికి కారణాలలో ఒకటి.



Click it and Unblock the Notifications
