For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నారని తెలిపే లక్షణాలు

By Super
|

ఆహ్లాదంగా సాగిపోతున్న మీ సంసార జీవితంలో హఠర్త్తుగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన తేడాగా ఉందనే భావన మీకు కలిగిందా,వారిలో మార్పు కనిపించింది.బహుశా వారు మనల్ని మోసం చేస్తున్నారేమో.

అతనిలో తరచూ మీరు మార్పలు చూసి భయపడుతున్నారా? అతను మిమ్మల్ని దూరం పెడుతున్నారా మరియు రహస్యంగా ప్రవరిస్తున్నారా, అప్పుడు మీరు అతను మీద అసూయ చెందుతున్నారా లేదా నిజంగానే అతను తప్పు చేస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

 కొన్ని ఫోన్ కాల్స్ ను ప్రైవేట్ గా తీసుకుంటున్నారా?

కొన్ని ఫోన్ కాల్స్ ను ప్రైవేట్ గా తీసుకుంటున్నారా?

ఫోన్లో మాట్లాడేప్పుడు మీ వద్ద నుండి దూరంగా వెళుతున్నారా లేదా రింగ్ టోన్ ను తగ్గించి మాగట్లాడుతున్నా, రింగ్ టోన్ తగ్గించారా?ఇటువంటి లక్షణాలు మీరు తరచూ లేదా అప్పుడప్పుడు చూస్తూన్నారా, అప్పుడు మీరు అతని మీద ఓ కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే అతను మిమ్మల్ని మోసగిస్తున్నారన్న లక్షణాల్లో ఇవి కూడా ఒకటి.

టెక్స్ట్ మెసే వచ్చినప్పుడు వెంటవెంటనే డెలిట్ చేస్తున్నారా

టెక్స్ట్ మెసే వచ్చినప్పుడు వెంటవెంటనే డెలిట్ చేస్తున్నారా

చాలా మంది ఫోన్ లో ఇన్ బాక్స్ లో ఉన్న మెసేజ్ టెక్స్ట్ గురించి అంత చింతించరు, ఇన్ బాక్స్ నిండిన వెంటనే డెలిట్ చేయడం చేస్తుంటారు. అయితే మీ భర్తి ప్రతి సారి మాట్లాడినప్పడు లేదా టెక్స్ట్ మెసే వచ్చినప్పుడు వెంటవెంటనే డెలిట్ చేస్తున్నారా, అప్పుడు మీరు మరింత లోతుగా తెలుసుకోవడం మంచిది.

పార్టీలు మరియు ఫంక్షన్స్ కు దూరంగా ఉంటున్నారా

పార్టీలు మరియు ఫంక్షన్స్ కు దూరంగా ఉంటున్నారా

మీ భాగస్వామి గతంలో లాగే కుటుంబ సభ్యల కోసం మరియు స్నేహితుల కోసం సమయం గడపడకుండా లేదా అతి తక్కువ సమయం కేటాయిస్తుంటే. అతను ఫ్యామిలీ ఫంక్షన్ మరియు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే! ప్రతి రోజూ ప్రొజెక్ట్ వర్క్, టాస్క్ అంటూ త్వరగా ఆఫీసులకు వెళ్ళి లేటుగా వస్తున్నా, ఇవన్నీ అతను ఫోన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా లేదా పర్సనల్ గా ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతున్నారని గుర్తించాలి .

ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతున్న

ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతున్న

ఎప్పుడు ఉన్నట్లు కాకుండా హఠాత్తుగా ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతున్నా , అతని స్నేహితులు, సహోద్యోగులు, ముఖ్యంగా స్త్రీలతో , అప్పుడు వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కనుక్కోవాల్సిందే.

ఇంటికి ఫ్రెష్ గా వస్తుంటే:

ఇంటికి ఫ్రెష్ గా వస్తుంటే:

అతని ఇంటికి వచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా వస్తుంటే, అతని వద్ద నుండి తాజాగా ఏదైనా గుభాళించే సెంట్ వాసన వస్తున్నా , అతను బయట స్నానం చేస్తున్నా లేదా ఉదయాన్ని ఫ్రెష్ అప్ అయి, బయట వెళుతున్నా లేదా రోజంతా పనిచేసి, ఫ్రెష్ అప్ అయి ఈవెనింగ్ బయట వెళుతున్నా , అది అతను బయటవారితో గడపడానికి అని ఒక చిన్న సూచన.

అభిమానం :

అభిమానం :

చిన్న చిన్న గొడవలు జరిగినా అభిమానం కొద్దిగా తగ్గుతుంది లేదా పరిష్కరించలేని సమస్యలు లేదా కమ్యూనికేషన్ చాలా తగ్గిపోవడం. సడెన్ గా ఇలా జరిగితే, మరియు హఠాత్తుగా ఎటువంటి కారణం లేకుండా మిమ్మల్ని దూరం పెడుతున్నా లేదా సాకులు చెబుతున్నా అది అతని యొక్క కొత్త సంబంధంలో ఉన్నాడనడానికి ఒక సూచన.

కమ్యూనికేషన్ తగ్గడం

కమ్యూనికేషన్ తగ్గడం

అతను రెగ్యులర్ గా పనిచేసే చోట విషయాలను మీకు రెగ్యులర్ గా చెబుతుండే వాడు మరియు సడెన్ గా వారి విషయాలు మీతో షేర్ చేసుకోకపోవడం. కమ్యూనికేషన్ తగ్గడం. అతన్ని మీరు అడిగినప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాడం , అప్పుడు మీరు తప్పనిసరిగా అతని మీద ఓ కన్ను వేసి ఉంచడం చాలా అవసరం.

తరచూ తగాదాలకు లోనవుతుంటే

తరచూ తగాదాలకు లోనవుతుంటే

చిన్న సంభాషణలు మరియు చిన్న తప్పులు పెద్ద వాదనలవరకూ దారితీస్తున్నా, పదే పదే వాటిగురించే మాట్లాడుతున్నా?లేదా అని దుస్తులు కనబడకుండా పోయిని తప్పకుండా మీరు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

అదనపు రహస్యంగా

అదనపు రహస్యంగా

ఇవన్నీ కూడా మీకు అకస్మాత్తుగా దూరంగా పెడుతున్నా, మీ పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, , బయటకు వెళ్ళడం, బహుమతులు మరియు రహస్యాలు మెయింటైన్ చేయడం వీటన్నింటిలో తేడా కనిపించినప్పుడు వెంటనే అతని పనుల గురించి మరియు సంబంధాల గురించి తెలుసుకోవల్సిన బాధ్యత మీలో ఉంది.

English summary

Signs Husband Is Cheating

If you are feeling afraid about your husband unique behavior, new changes, his distance with you and secretive manner, Then read the below to know whether you are jealous or he is not up to the good indeed.
Desktop Bottom Promotion