Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పర్ఫెక్ట్ రిలేషన్ పొందాలంటే పర్ఫెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలా ?
ఇండియాలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్లు.. ఉద్యోగం సంపాదించారు అంటే.. ఇక తర్వాత పెళ్లి గురించే ఆలోచిస్తారు ఇండియన్ పేరెంట్స్. ఇక అమ్మాయిల విషయంలో చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. 20 ఏళ్లు వచ్చాయంటే.. ఆ అమ్మాయి మెడలో మూడుముళ్లు పడాల్సిందే. ఇక్కడ అబ్బాయిలకు కాస్త రిలీఫ్ ఉంది. ఎందుకంటే.. వాళ్లను 25 ఏళ్ల వరకు పలకరించరు. ఒక్కసారి 25 ఏళ్లు దాటాయి అంటే.. ఇక పెళ్లి ప్రస్తావన మొదలవుతుంది. అయితే ఇలా కాకుండా.. పెళ్లి కంటూ ప్రత్యేకంగా ఒక ఏజ్ ఉంటుందా ? ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది ? అసలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ? అన్న విషయాలకు సమాధానం ఈ ఆర్టికల్..
శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

ప్రస్తుతం పెళ్లిళ్లకంటే.. విడాకుల సమస్య ఎక్కువైంది. పెళ్లైన కొంతకాలానికే విడాకులతో వివాహ బంధానికి గుడ్ చెబుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే తాజా అధ్యయనాలు పర్ఫెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే.. వివాహబంధం కలర్ ఫుల్ గా, లైఫ్ లాంగ్ ఉంటుందని సూచిస్తాయి. 28 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులు పెళ్లి చేసుకోవడం వల్ల విడాకుల సమస్య చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పెళ్లిలో మూడుముళ్లు, ఏడు అడుగులే ఎందుకు ?
20, 30 ల వయసులలో పెళ్లి చేసుకోవడం వల్ల విడాకుల సమస్య చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే 30 దాటిన తర్వాత, 40 ఏళ్లలో పెళ్లిళ్లు చేసుకుంటే.. విడాకులకు ఎక్కువ అవకాశాలున్నాయని ఈ స్టడీస్ హెచ్చరిస్తున్నాయి.
భారతీయ జంటలు నిజానికి వారి పెళ్లి రోజు రాత్రి చేసే 10 పనులు

కాకపోతే వయసు ఒక కొలమానం అయినప్పటికీ.. మనల్ని బాగా అర్థం చేసుకునేవాళ్లను పెళ్లి చేసుకుంటే.. అదే పర్ఫెక్ట్ రిలేషన్ షిప్ అవుతుంది. పెళ్లి అనగానే అందరూ మంచి రోజు, మంచి పద్ధతి, మంచి బట్టలు, బంధువులు, స్నేహితుల గురించి ఆలోచిస్తాం కానీ పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజేనా ఆలోచించేవాళ్లు చాలా తక్కువ. ఇద్దరూ ఎప్పుడైతే తమ బాధ్యతలు నిర్వర్తించడానికి, కలిసి జీవించడానికి రెడీగా ఉంటారో అదే సరైన వయసు అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications